MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu207b06ad-3323-44d4-be4a-03133890afcd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu207b06ad-3323-44d4-be4a-03133890afcd-415x250-IndiaHerald.jpg సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెకెక్కుతున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. మహేష్ బాబు సరసన తొలిసారిగా కీర్తి సురేష్ జోడీ కడుతున్న ఈ సినిమాకి యువ దర్శకుడు పరశురాం దర్శకత్వం వహిస్తుండగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ దీనికి సంగీతం, బాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా మది ఫోటోగ్రఫీ అందిస్తున్నారుmahesh-babu;mahesh;keerthi;suresh;geetha;keerthi suresh;kirti;kranthi;kranti;prasad;rajani;rajamouli;thaman s;makar sakranti;india;south africa;cinema;sangeetha;rajani kanth;sankranthi;media;producer;director;producer1;success;yuva;k v vijayendra prasad;research and analysis wing;dubaiమీరు ఎంతైనా ఊహించుకోండి ..... రిజల్ట్ అంతకుమించేలా ఉంటుంది ....??మీరు ఎంతైనా ఊహించుకోండి ..... రిజల్ట్ అంతకుమించేలా ఉంటుంది ....??mahesh-babu;mahesh;keerthi;suresh;geetha;keerthi suresh;kirti;kranthi;kranti;prasad;rajani;rajamouli;thaman s;makar sakranti;india;south africa;cinema;sangeetha;rajani kanth;sankranthi;media;producer;director;producer1;success;yuva;k v vijayendra prasad;research and analysis wing;dubaiThu, 11 Feb 2021 10:40:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెకెక్కుతున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. మహేష్ బాబు సరసన తొలిసారిగా కీర్తి సురేష్ జోడీ కడుతున్న ఈ సినిమాకి యువ దర్శకుడు పరశురాం దర్శకత్వం వహిస్తుండగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ దీనికి సంగీతం, బాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా మది ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోంది. మహేష్, కీర్తి తో పాటు పలువురు ఇతర ముఖ్య నటులు పాల్గొంటున్న ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలతో పాటు ఒక సాంగ్ ని తీస్తోందట యూనిట్. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. అయితే దీని తరువాత దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కెఎల్ నారాయణ ఎంతో భారీ ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా మూవీ గా నిర్మించనున్న ఈ సినిమా యొక్క స్టోరీ ప్రకారం ఇది ఎక్కువగా సౌత్ ఆఫ్రికా లోని అడవుల్లో సాగుతుందని, అలానే భారీ స్థాయి యాక్షన్ తో అద్భుతమైన విజువల్స్, అడ్వెంచర్స్ ఈ మూవీలో ఉంటాయని ఇటీవల ఒక ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్ తో కథకుడు విజయేంద్ర ప్రసాద్ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొందరు టీమ్ తో కలిసి ఆయన దీని యొక్క పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని సమాచారం. కాగా ఏ మూవీలో మహేష్ క్యారెక్టర్ ఆడిరిపోతుందని, ఇక సినిమా గురించి ప్రేక్షకాభిమానులు ఎంత ఊహించుకున్నా సినిమా అంతకు మించేలా ఉంటుందని టాక్. మొత్తంగా చూస్తుంటే తొలిసారిగా సూపర్ స్టార్, సూపర్ డైరెక్టర్ ల కలయికలో తెరకెక్కనున్న ఈ భారీ సినిమా రేపు సెట్స్ మీదకు వెళ్లి ఆపై రిలీజ్ తరువాత ఊహించని విధంగా గ్రాండ్ సక్సెస్ అందుకునేలా ఉందని అంటున్నారు విశ్లేషకులు......!!


రెండో విడ‌త ప్ర‌చారానికి నేటితో తెర‌... ఎన్ని పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లంటే...

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>