MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/priyanka49e3f873-27a1-4326-befd-2736b9848c4a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/priyanka49e3f873-27a1-4326-befd-2736b9848c4a-415x250-IndiaHerald.jpgప్రియాంక చోప్రా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.. తన బయో గ్రఫీ లో పొందుపరిచినా కొన్ని విషయాలను బయటపెట్టి ఇప్పుడు సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుంది.. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ రేంజ్ లో ఉన్న ప్రియాంక చోప్రా సడెన్ గా పెళ్లి చేసుకుని అభిమానులను నిరాశపరిచింది. పెళ్లి తర్వాత సినిమాలు కూడా మానేస్తుంది అని వార్తలు రావడంతో అభిమానులు ఇంకా కృంగిపోయారు. అయితే అలా కాకుండా ఆమె పెళ్లి తర్వాత సినిమా చేస్తూనే వచ్చింది.. హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతూ అక్కడ మంచి ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది.. priyanka;bindu;priya;bindhu;priyanka;bollywood;cinema;smart phone;hollywood;marriage;director;heroine;central government;vప్యాంటీ తీయమన్నాడు.. లోదుస్తులు కనపడాలన్నాడు.. ప్రియాంక సంచలనం..?ప్యాంటీ తీయమన్నాడు.. లోదుస్తులు కనపడాలన్నాడు.. ప్రియాంక సంచలనం..?priyanka;bindu;priya;bindhu;priyanka;bollywood;cinema;smart phone;hollywood;marriage;director;heroine;central government;vThu, 11 Feb 2021 11:00:00 GMTప్రియాంక చోప్రా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.. తన బయో గ్రఫీ లో పొందుపరిచినా కొన్ని విషయాలను బయటపెట్టి ఇప్పుడు సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుంది.. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ రేంజ్ లో ఉన్న ప్రియాంక చోప్రా సడెన్ గా పెళ్లి చేసుకుని అభిమానులను నిరాశపరిచింది. పెళ్లి తర్వాత సినిమాలు కూడా మానేస్తుంది అని వార్తలు రావడంతో అభిమానులు ఇంకా కృంగిపోయారు. అయితే అలా కాకుండా ఆమె పెళ్లి తర్వాత సినిమా చేస్తూనే వచ్చింది.. హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతూ అక్కడ మంచి ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది..

బోల్డ్ గా నటించి కవ్వించే ప్రియాంక అదేవిధంగా బోల్డ్ మాటలకూ కూడా పెట్టింది పేరు.. ఆమె దేనిగురించి మాట్లాడాలన్నా అస్సలు సంకోచించదు. తాజాగా ఆమె రాసిన 'అన్ ఫినిష్డ్' పుస్తకాన్ని ఒకరోజు ముందు పరిచయం చేశారు. ఈ పుస్తకంలో  కెరీర్ ప్రారంభంలో తనను దర్శకులు చులకనగా చూశారన్నారు. ఒకసారి సినిమా సెట్స్‌లో ఒక దర్శకుడితో ఎదురైన వింత అనుభవం గురించి పుస్తకంలో వివరించారు. ఒక పాటను చిత్రీకరిస్తున్నప్పుడు లోదుస్తులు కనిపించేలా నటించాలని దర్శకుడు అగిడారని ఆమె తెలిపారు. ఒక ఐటెం సాంగ్‌లో భాగంగా దుస్తులు తీసివేసి నటించాల్సి వచ్చిందని ప్రియాంక వివరించారు. "ఒక్కొక్క షాట్‌లో ఒక్కో వస్త్రం తీసివేయాలని డైరెక్టర్ చెప్పారు. కానీ అది చాలా పెద్ద సాంగ్. ప్రతి సన్నివేశానికి ఒక్కో పీస్ తీసివేయాలంటే ఎక్కువ పొరలు ఉండే దుస్తులు వేసుకుంటానని చెప్పాను. తద్వారా శరీరాన్ని కప్పుకోవచ్చని భావించాను.

ఈ విషయం గురించి స్టైలిస్ట్‌తో మాట్లాడమని డైరెక్టర్ సలహా ఇచ్చారు. నేను ఆయనకు కాల్ చేసి పరిస్థితి గురించి వివరించాను. ఆ తరువాత డైరెక్టర్‌కు ఫోన్ ఇచ్చాను. అతడు నా ఎదురుగా నిలబడి స్టైలిస్ట్‌తో కొంచెం కోపంగా మాట్లాడారు. ‘ఏది ఏమైనా సరే.. ఈ సాంగ్‌లో హీరోయిన్ ప్యాంటీ, లోదుస్తులు కనిపించాలి. లేకపోతే సినిమా చూడటానికి జనం ఎందుకు వస్తారు’ అని ఆయన ప్రశ్నించాడు" అని తన పుస్తకంలో ప్రియాంక వెల్లడించారు.


‘షాడో’ ఏమైపోయాడబ్బా ?

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>