Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/////images/movies/movies_latestnews/saidharam-tejc0b3b7d7-d4c5-457b-ba79-4223c3a7dd0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/////images/movies/movies_latestnews/saidharam-tejc0b3b7d7-d4c5-457b-ba79-4223c3a7dd0c-415x250-IndiaHerald.jpgమెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ప్రస్తుతం రిపబ్లిక్ సినిమా చేస్తున్నాడు. దేవా కట్ట డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్ సరసన ఐశ్వర్యా రాజేష్ నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ అసిస్టెంట్ కార్తిక్ డైరక్షన్ లో సాయి ధరం తేజ్ సినిమా చేస్తున్నాడు. పిరియాడికల్ మూవీగా ఈ సినిమా కూడా భారీగా రాబోతుంది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత మెగా మేనల్లుడు స్టార్ డైరక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడని టాక్. sai-dharam-tej;karthik;kumaar;allu arjun;boyapati srinu;samatha;sukumar;tollywood;cinema;hero;vinaya vidheya rama;arjun 1;research and analysis wing;massకాంబినేషన్ సెట్ చేయడంలో మామయ్యలని మించిపోయాడు..!కాంబినేషన్ సెట్ చేయడంలో మామయ్యలని మించిపోయాడు..!sai-dharam-tej;karthik;kumaar;allu arjun;boyapati srinu;samatha;sukumar;tollywood;cinema;hero;vinaya vidheya rama;arjun 1;research and analysis wing;massThu, 11 Feb 2021 23:21:00 GMTసినిమా చేస్తున్నాడు. దేవా కట్ట డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్ సరసన ఐశ్వర్యా రాజేష్ నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ అసిస్టెంట్ కార్తిక్ డైరక్షన్ లో సాయి ధరం తేజ్ సినిమా చేస్తున్నాడు. పిరియాడికల్ మూవీగా ఈ సినిమా కూడా భారీగా రాబోతుంది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత మెగా మేనల్లుడు స్టార్ డైరక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడని టాక్.

టాలీవుడ్ లో మాస్ అండ్ యాక్షన్ డైరక్టర్ గా బోయపాటి శ్రీనుకి మంచి క్రేజ్ ఉంది. అయితే హిట్లు, ఫ్లాపులు సమతూకంతో కెరియర్ నడిపిస్తున్న బోయపాటి శ్రీను మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు సరైనోడు అంటూ సూపర్ హిట్ ఇవ్వగా రాం చరణ్ కు వినయ విధేయ రామ అంటూ డిజాస్టర్ మూవీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా చూసిన తర్వాత మెగా హీరోలెవరు బోయపాటితో సినిమా చేయడానికి సాహసం చేయరని అనుకున్నారు. కాని సాయి ధరం తేజ్ ఆ రిస్క్ తీసుకుంటున్నాడు.

ప్రస్తుతం బోయపాటి శ్రీను బాలయ్యతో బిబి3 సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే సాయి ధరం తేజ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. సాయి ధరం తేజ్ కెరియర్ లో స్టార్ డైరక్టర్ తో చేస్తున్న సినిమా ఇదే అని చెప్పొచ్చు. మరి సాయి తేజ్ కెరియర్ కు బోయపాటి యాక్షన్ ఎంటర్టైనర్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అన్నది సినిమా వస్తేనే కాని చెప్పలేం.                                           




నిమ్మగడ్డపై నిప్పులు చెరిగిన చంద్రబాబు.. ఎందుకో తెలుసా..?

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>