MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsb4bd2b67-f864-45aa-8d8e-1b12f76ad198-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsb4bd2b67-f864-45aa-8d8e-1b12f76ad198-415x250-IndiaHerald.jpgఈ కమిట్మెంట్స్ పూర్తి అయిన తరువాత ఆయన ఈసారి మాత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సబ్జెక్ట్ ఎంచుకోవాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో బాబీ తో సినిమా చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ఇన్ సైడ్ టాక్. బాబీ దర్శకత్వంలో చేయనున్న సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడ ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ. చిరుకు అన్ని వర్గాల్లోనూ అభిమానులున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా చిరు కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో చిరు చేసిన కుటుంబ కథా చితtollywood gossips;chiranjeevi;venkatesh;shiva;editor mohan;koratala siva;meher ramesh;raja;cinema;venky mama;audience;industry;blockbuster hit;remake;lord siva;saira narasimhareddy;khaidi.;letter;josh;bobby;khaidi newమెగాస్టార్ కు యాక్షన్ మూవీస్ బోర్ కొట్టేశాయా ..??మెగాస్టార్ కు యాక్షన్ మూవీస్ బోర్ కొట్టేశాయా ..??tollywood gossips;chiranjeevi;venkatesh;shiva;editor mohan;koratala siva;meher ramesh;raja;cinema;venky mama;audience;industry;blockbuster hit;remake;lord siva;saira narasimhareddy;khaidi.;letter;josh;bobby;khaidi newThu, 11 Feb 2021 05:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన తరువాత వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. అయితే ఆయన సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుండి పక్కా కమర్షియల్ సినిమాలే చేస్తూ వస్తున్నారు. ‘ఖైదీ నెం 150’ లాంటి సాలిడ్ కమర్షియల్ సినిమా చేసిన ఆయన ఆతర్వాత ‘సైరా’ లాంటి పిరియాడికల్ సినిమా చేసి భారీ యాక్షన్ సన్నివేశాలతో మెప్పించారు. ఇప్పుడు బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఇది సోషల్ మెసేజ్ కూడిన పక్కా కమర్షియల్ చిత్రం. ఇందులోనూ భారీ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలకు స్కోప్ ఉందని టీజర్ ద్వారానే అర్థమవుతుంది.

 ఇక "ఆచార్య " సినిమా తరువాత చేయనున్న మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న "లూసిఫర్" రీమేక్ కూడా కమర్షియల్ చిత్రమే.అలాగే ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే "వేదాళం " రీమేక్ సినిమా కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమే. దీంతో వరుసగా కమర్షియల్ అండ్ యాక్షన్ సినిమాలు చేస్తున్న చిరు.. ఆ తరువాత కాస్త కమర్షియల్ సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నాడట.

ఈ కమిట్మెంట్స్ పూర్తి అయిన తరువాత ఆయన ఈసారి మాత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సబ్జెక్ట్ ఎంచుకోవాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో బాబీ తో సినిమా చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ఇన్ సైడ్ టాక్. బాబీ దర్శకత్వంలో చేయనున్న సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడ ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ. చిరుకు అన్ని వర్గాల్లోనూ అభిమానులున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా చిరు కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో చిరు చేసిన కుటుంబ కథా చిత్రాలు మంచి విజయాలను సాదించాయి. మరి బాబీ సినిమా కూడ ఆ తరహాలోనే ఉంటుందని అంటున్నారు. ఈ మద్య కాలంలో బాబీ తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్  "వెంకీ మామ " మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సివుంది. 


హెరాల్డ్ ఎడిటోరియల్ : అప్పుడే షర్మిల పార్టీ చిచ్చు మొదలుపెట్టేసిందా ?

పుష్ప కొండపై 500 మందితో ఫైట్.. డిఎస్పి సీన్ లీక్ చేసేశాడు బాబోయ్..!

ఉప్పెన మొదటి షెడ్యూల్ అయ్యాక హీరోయిన్ ను మార్చారా..?

మెగా ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్.. శంకర్ డైరక్షన్ లో రాం చరణ్ అఫీషియల్..!

విజయ్ సేతుపతిని బెదిరించి ఉప్పెనకు ఒప్పించారా..?

తెలుగు స్టార్లు అంత సాహసం కూడా చేస్తారా..?

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>