Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nithin-and-sandeep-kishan0d0bea65-3d9d-4c0c-96d2-5d4fa22fda36-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nithin-and-sandeep-kishan0d0bea65-3d9d-4c0c-96d2-5d4fa22fda36-415x250-IndiaHerald.jpgఈ ఏడాది వరుస సినిమాలతో తెలుగు ఇండస్ట్రీ దూసుకుపోతున్న విషయం మనందరికీ తెలిసిందే.చిత్ర నిర్మాతలు పోటాపోటీగా రిలీజ్ డేట్ లను ప్రకటిస్తున్నారు, దీంతో సంవత్సర కాలంగా మూతపడిన సినిమా థియేటర్లు ఇప్పుడిప్పుడే కాసుల పంట కురిపిస్తున్నాయి. ఇది తెలుగు ఇండస్ట్రీకి శుభ పరిణామమే అని చెప్పొచ్చు . ఇప్పటికీ చాలా సినిమాలు విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. nithin and sandeep kishan;nithin;priya;chandrasekhar yeleti;jeevan;rakul preet singh;sandeep;sundeep kishan;varsha;india;variar;cinema;industry;february;press;cheque;hero;heroine;yuva;nithin reddy;manam;hockey;chitramఒకే రోజు ఒకే అంశంపై ఇద్దరూ యువ హీరోలు పోటీ పడుతున్నారు!! ఎందుకో తెలుసా ?ఒకే రోజు ఒకే అంశంపై ఇద్దరూ యువ హీరోలు పోటీ పడుతున్నారు!! ఎందుకో తెలుసా ?nithin and sandeep kishan;nithin;priya;chandrasekhar yeleti;jeevan;rakul preet singh;sandeep;sundeep kishan;varsha;india;variar;cinema;industry;february;press;cheque;hero;heroine;yuva;nithin reddy;manam;hockey;chitramThu, 11 Feb 2021 09:00:00 GMTఇండస్ట్రీ దూసుకుపోతున్న విషయం మనందరికీ తెలిసిందే.చిత్ర నిర్మాతలు పోటాపోటీగా రిలీజ్ డేట్ లను ప్రకటిస్తున్నారు, దీంతో సంవత్సర కాలంగా మూతపడిన సినిమా థియేటర్లు ఇప్పుడిప్పుడే కాసుల పంట కురిపిస్తున్నాయి. ఇది తెలుగు ఇండస్ట్రీకి శుభ పరిణామమే అని చెప్పొచ్చు . ఇప్పటికీ చాలా సినిమాలు విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి.

తెలుగు ఇండస్ట్రీలో ఫిబ్రవరి 26 న  రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా?  విడుదలయ్యే రెండు సినిమాలు కూడా క్రీడల ఇతివృత్తంగా తీసిన సినిమాలు కావడం విశేషం. అయితే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ రెండు సినిమాల విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం!

యంగ్ స్టార్ నితిన్ హీరోగా రూపొందుతున్న "చెక్" మూవీ "అంధాధున్‌"మూవీకి తెలుగు రీమేక్‌.ఈ మూవీలో హిరో నితిన్ చదరంగం ఆటగాడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. "చెక్" మూవీనీ చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో నితిన్ కు జంటగా రకుల్ ప్రీత్ సింగ్, మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉండటంతో నితిన్ అభిమానుల్లోనూ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే నెలకొన్నాయి. నితిన్ "చెక్" సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పింస్తుందో చూడాలి మరి.

ఇక అదే రోజు హీరో సందీప్ కిషన్" ఏ1 ఎక్స్ ప్రెస్" గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డెన్నీస్ జీవన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సందీప్ హాకీ ప్లేయర్ గా కనిపించనున్నారు. సందీప్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సందీప్ కొత్తగా సిక్స్ ప్యాక్ ని ట్రై చేస్తున్నాడు. దక్షిణ భారతదేశంలో హాకీ క్రీడా నేపథ్యంలో వస్తున్న మొదటి సినిమా కావడం విశేషం.

ఫిబ్రవరి 26 చెస్ వర్సెస్ హాకీ అన్నట్లుగా బాక్సాఫీసు వద్ద తలపడనున్నాయి.ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ రెండు సినిమాలు విజయం సాధించాలని కోరుకుందాం


షర్మిల కొత్త పార్టీ పై పవన్ స్పందన ..!!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!

జగడ్డ: "చింత చచ్చినా పులుపు చావలేదు" అన్నట్టు ఉంది బాబోరి వరుస ...?

మహేష్.. రాజమౌళి.. 'అతడు అడవిని జయించాడు'..!

ఉప్పెన క్లైమాక్స్ సెటైర్ల పై స్పందించిన వైష్ణవ్ తేజ్ !

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఖచ్చితంగా క్రిష్టియానిటీ వదలిన బాణమే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>