Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ttd-darshan-tokens-problem-rectifieda26158c3-276a-463a-bf1b-8b8165cfbc8f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ttd-darshan-tokens-problem-rectifieda26158c3-276a-463a-bf1b-8b8165cfbc8f-415x250-IndiaHerald.jpgతిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రఖ్యాతి గాంచినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రఖ్యాత దేవస్థానానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాదు ఎంతో మంది సంపన్నులు కూడా వచ్చి వడ్డీకాసుల వాడికి.. భారీగా విరాళాలు కూడా సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటారు అన్న విషయం తెలిసిందే. ఏ కాలంలో అయినా సరే తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది అయితే మొన్నటి వరకు కరోనా వైరస్ కారణంగా భక్తులు దేవttd;darshana;deva;tiru;andhra pradesh;tirupati;fort;husband;tirumala tirupathi devasthanam;coronavirusశ్రీవారి భక్తులకు శుభవార్త.. టీటీడీ బోర్డు కీలక నిర్ణయం..?శ్రీవారి భక్తులకు శుభవార్త.. టీటీడీ బోర్డు కీలక నిర్ణయం..?ttd;darshana;deva;tiru;andhra pradesh;tirupati;fort;husband;tirumala tirupathi devasthanam;coronavirusThu, 11 Feb 2021 08:30:00 GMTతిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రఖ్యాతి గాంచినదో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ  ప్రఖ్యాత దేవస్థానానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాదు ఎంతో మంది సంపన్నులు కూడా వచ్చి వడ్డీకాసుల వాడికి.. భారీగా  విరాళాలు కూడా సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటారు అన్న విషయం తెలిసిందే. ఏ కాలంలో అయినా సరే తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది అయితే మొన్నటి వరకు కరోనా వైరస్ కారణంగా భక్తులు దేవునికి మధ్య దూరం బాగా పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే.


 తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కరోనా  వైరస్ కారణంగా తిరుపతి దేవస్థానం కొన్ని రోజుల పాటు మూత పడింది. ఈ క్రమంలోనే భక్తులు తీవ్ర ఆందోళన చెందారు కానీ ఆ తర్వాత అన్లాక్ మార్గదర్శకాలు విడుదల సమయంలో టిటిడి బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంటూ క్రమక్రమంగా భక్తుల దర్శనం టోకెన్లను విడుదల చేస్తూ  ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారీగా తరలివస్తున్న భక్తులు తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పునీతులవుతున్నారు.



 ఇక ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ బోర్డు భక్తులందరికీ మరోసారి శుభవార్త చెప్పింది. తిరుమల తిరుపతి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన రథసప్తమి కోట టోకెన్లను  విడుదల చేసేందుకు టిటిడి బోర్డు నిర్ణయించింది. ఇక నేటి నుంచి టీటీడీ అధికారిక వెబ్సైట్లో ప్రత్యేక ప్రవేశ దర్శన రథసప్తమి టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ఈనెల 19వ తేదీన రథసప్తమి ఉన్న నేపథ్యంలో ఏకంగా 25 వేల టోకెన్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా ఒక ప్రత్యేక దర్శనం టోకెన్లను కూడా మరిన్ని విడుదల చేస్తూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.


అప్పు వ‌ద్దు...కోరిక తీర్చాల‌న్నాడు... చివ‌రికి ఆమె ఏం చేసిందంటే..?

మహేష్.. రాజమౌళి.. 'అతడు అడవిని జయించాడు'..!

ఉప్పెన క్లైమాక్స్ సెటైర్ల పై స్పందించిన వైష్ణవ్ తేజ్ !

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఖచ్చితంగా క్రిష్టియానిటీ వదలిన బాణమే!

హెరాల్డ్ సెటైర్ : పంచాయితి ఎన్నికలతో డౌన్ ఫాల్ స్టార్టయ్యిందట !

విశాఖ ఉక్కులో కొత్త ట్విస్ట్.. సంచలన విషయం బయటపెట్టిన కేంద్రం..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : అప్పుడే షర్మిల పార్టీ చిచ్చు మొదలుపెట్టేసిందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>