PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections3a3fd743-c022-45f9-9eb0-d2eb5bd19fba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections3a3fd743-c022-45f9-9eb0-d2eb5bd19fba-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసే అడుగులపై అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంను అన్ని విధాలుగా కట్టడి చేయాలని భావిస్తూ కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన ఒక యాప్ ని రిలీజ్ చేశారు అని ఆరోపణలు వినబడుతున్నాయి. అయితే ఈ యాప్ ని హైకోర్టు అడ్డుకోవడంతో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో కొత్త ఆలోచన చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలకు గాను ఆయన ఒక కాchandrababu;cbn;kumaar;telugu desam party;andhra pradesh;hosta;telugu;government;local language;ycp;partyనిమ్మగడ్డ కాల్ సెంటర్ ఆలోచన బాబుదా...?నిమ్మగడ్డ కాల్ సెంటర్ ఆలోచన బాబుదా...?chandrababu;cbn;kumaar;telugu desam party;andhra pradesh;hosta;telugu;government;local language;ycp;partyThu, 11 Feb 2021 21:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసే అడుగులపై అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంను అన్ని విధాలుగా కట్టడి చేయాలని భావిస్తూ కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన ఒక యాప్ ని రిలీజ్ చేశారు అని ఆరోపణలు వినబడుతున్నాయి. అయితే ఈ యాప్ ని హైకోర్టు అడ్డుకోవడంతో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో కొత్త ఆలోచన చేశారు.

రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలకు గాను ఆయన ఒక కాల్ సెంటర్ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితిని కాల్ సెంటర్ ద్వారా ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకురావాలని ఆయన ఒక నెంబర్ ను కూడా విడుదల చేశారు. దీనిపై కొంత మంది విమర్శలు చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న కార్యక్రమాలను ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకురావడానికి తమకు అనేక అడ్డంకులు వచ్చాయని కానీ ఈ కాల్ సెంటర్ ద్వారా ఇప్పుడు తాము నేరుగా తమ సమస్యలను ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకురావడానికి మంచి అవకాశం వచ్చిందని తెలుగుదేశం పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికార వైసీపీ ని కట్టడి చేయడానికి అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని వెనుక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హస్తం ఉందని కొంతమంది చేస్తున్న వాదన. యాప్ ప్రవేశపెట్టిన సమయంలో అనేక వివాదాస్పద ఆరోపణలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు కాల్ సెంటర్ అనే కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారని అంటున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి.


ఎన్.టి.ఆర్, త్రివిక్రం.. ప్లాన్ ఛేంజ్..!

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>