Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/kcr-disappointed-trs-party-cadre93a3124e-c813-4661-86d7-8f06d94ce3b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/kcr-disappointed-trs-party-cadre93a3124e-c813-4661-86d7-8f06d94ce3b7-415x250-IndiaHerald.jpgసాధారణంగా రాజకీయ నాయకులు ఎప్పుడూ ప్రసంగాలు ఇచ్చేటప్పుడు ఎంతో ఆచి తూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్న విషయం తెలిసిందే. ఏ మాత్రం నోరు జారి మాట్లాడిన ఇక అది వారిని తీవ్ర స్థాయిలో విమర్శల పాలు చేస్తూ ఉంటుంది. ఇక కొన్ని కొన్ని సార్లు రాజకీయ నాయకులు ఇలా ఊహించని వ్యాఖ్యలు చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటు ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారిపోయాయి. నిన్న నల్గొండ జిల్లాలోని హాలియా లో కెసిఆర్ భారీ బహిరంగ సభ నిర్వహిkcr;kcr;telangana rashtra samithi trs;telangana;police;nalgonda;youtube;chief minister;partyకేసిఆర్ సారు.. ఈ మాటలేంటి.. మహిళలు కుక్కలా..?కేసిఆర్ సారు.. ఈ మాటలేంటి.. మహిళలు కుక్కలా..?kcr;kcr;telangana rashtra samithi trs;telangana;police;nalgonda;youtube;chief minister;partyThu, 11 Feb 2021 09:17:14 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారిపోయాయి. నిన్న నల్గొండ జిల్లాలోని హాలియా లో కెసిఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించారు అనే విషయం తెలిసిందే.



 ఇక ఈ భారీ బహిరంగ సభలో టీఆర్ఎస్ ప్రముఖులు హాజరు కావడంతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా భారీగా హాజరయ్యారు.  ఈ క్రమంలోనే కే సిఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ఇక ఈ సభకు చేరుకున్న మహిళలు కేసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  తమకు అన్యాయం జరిగిందని ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చాలి అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టారు. అయితే ఇక మహిళలు అరుస్తున్న సమయంలో ఇక మహిళల వద్ద ఉన్న పేపర్లు తీసుకొని వాళ్లను పంపించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.


 పేపర్ ఇచ్చి సైలెంట్గా వెళ్ళిపోవాలి అంటూ కేసిఆర్ సూచించినప్పటికీ మహిళలు ఇంకా గట్టిగా అరవడంతో అసహనానికి లోనైనా కేసిఆర్ మీలాంటి వాళ్లను  చాలా చూశానని మీలాంటి కుక్కలు ప్రతి చోట ఉంటారని.. ఇలాంటి కుక్కలను  పట్టించుకోము అంటూ చెప్పారు. అంతే కాకుండా వాళ్ళని బయటికి నెట్టేయండి అంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే దీనిపై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.  హామీలను నెరవేర్చాలని కోరిన మహిళలు మీకు  కుక్కల  లాగా కనిపించారా  కేసీఆర్ అంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు నిలదీస్తున్నారు. మహిళలను కుక్కల తో పోల్చిన కేసీఆర్ పై అటు ప్రజలు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!

జగడ్డ: "చింత చచ్చినా పులుపు చావలేదు" అన్నట్టు ఉంది బాబోరి వరుస ...?

మహేష్.. రాజమౌళి.. 'అతడు అడవిని జయించాడు'..!

ఉప్పెన క్లైమాక్స్ సెటైర్ల పై స్పందించిన వైష్ణవ్ తేజ్ !

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఖచ్చితంగా క్రిష్టియానిటీ వదలిన బాణమే!

హెరాల్డ్ సెటైర్ : పంచాయితి ఎన్నికలతో డౌన్ ఫాల్ స్టార్టయ్యిందట !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>