PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgస్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అనుకున్న విధంగా ప్రభావం చూపించ లేక పోవడంతో ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల మీద ప్రభావం బలంగా పడే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. తిరుపతిలో చాలా ఈజీగా వైసీపీ విజయం సాధిస్తుందని చాలామంది అంచనాలు వేశారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి కనబడటం లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కీలక పంచాయతీలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు అధికారం వైసిపిలో ఆందోళన మొదలైంది. చిత్తూరు పార్లమెంట్ అలాగే తిరుపతిys jagan;tiru;telugu desam party;jagan;telugu;tirupati;chief minister;parliment;husband;local language;ycp;party;mantraలోకల్ దెబ్బ... జగన్ భారీ సభలోకల్ దెబ్బ... జగన్ భారీ సభys jagan;tiru;telugu desam party;jagan;telugu;tirupati;chief minister;parliment;husband;local language;ycp;party;mantraThu, 11 Feb 2021 13:00:00 GMTస్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అనుకున్న విధంగా ప్రభావం చూపించ లేక పోవడంతో ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల మీద ప్రభావం బలంగా పడే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. తిరుపతిలో చాలా ఈజీగా వైసీపీ విజయం సాధిస్తుందని చాలామంది అంచనాలు వేశారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి కనబడటం లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కీలక పంచాయతీలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు అధికారం వైసిపిలో ఆందోళన మొదలైంది.

చిత్తూరు పార్లమెంట్ అలాగే తిరుపతి పార్లమెంటు పరిధిలో చాలా స్థానాలను వైసీపీ కోల్పోయింది. గతంలో గెలిచిన వాటిని కూడా నిలబెట్టుకోలేకపోయిన పరిస్థితి ఉంది. కొంతమంది కీలక ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా కొన్ని కీలక పంచాయతీలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. దీంతో ఇప్పుడు వైసీపీలో ఆందోళన మొదలైంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల మీద ప్రభావం కచ్చితంగా పడవచ్చని అంచనాలు వేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి జగన్ చాలా సీరియస్గా ఉన్నా సరే వైసీపీ నేతలు మాత్రం ఎక్కడా  అలాకనబడటం లేదని అంటున్నారు.

దీనితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే కొంతమంది ఎమ్మెల్యేలు మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. అవసరమైతే మంత్రులను తప్పించాలని కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయన తిరుపతి పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తిరుపతిలో ముఖ్యమంత్రి జగన్ భారీ బహిరంగ సభ పెట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. వైసీపీ నేతలు ఇప్పటికే దీని మీద కసరత్తు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ విషయంలో జగన్ ఎలాంటి అడుగులు వేస్తారు ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం ఇప్పుడు అధికారం వైసీపీలోకి ఆసక్తికరంగా మారాయి.


"బుల్లిపిట్ట " కొత్త టెక్నాలజీతో మన ముందుకు రాబోతున్న షావోమీ..

బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి‌... ఎక్స్‌క్లూజివ్ డీటైల్స్‌

బిగ్ బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి... సూప‌ర్ ట్విస్ట్‌

బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్ ఎన్నిక... టీఆర్ఎస్‌కు దిమ్మ‌తిరిగే షాక్

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>