MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nidhhi-agerwal7fecf2a9-99c7-4a4a-aa52-1efb187e2744-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nidhhi-agerwal7fecf2a9-99c7-4a4a-aa52-1efb187e2744-415x250-IndiaHerald.jpgప్రస్తుతం యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకుని కొనసాగుతున్న నటీమణుల్లో నిధి అగర్వాల్ కూడా ఒకరు. ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ లో ఒక హీరోయిన్ గా నటించి ఆ మూవీతో కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకున్న నిధి అగర్వాల్ ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ కొనసాగుతోంది.nidhhi agerwal;pawan;nidhhi agerwal;tiger shroff;adhithya;ashok;kalyan;krish;krishna;m m keeravani;munna producer;nidhi;pawan kalyan;puri jagannadh;ram pothineni;shankar;sriram;surya sivakumar;vani;india;bollywood;tollywood;cinema;telugu;rajani kanth;producer;audience;ismart shankar;director;producer1;thief;heroine;success;ashok galla;donga;mega surya productionsఆ సినిమాతో స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరడం ఖాయమట....??ఆ సినిమాతో స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరడం ఖాయమట....??nidhhi agerwal;pawan;nidhhi agerwal;tiger shroff;adhithya;ashok;kalyan;krish;krishna;m m keeravani;munna producer;nidhi;pawan kalyan;puri jagannadh;ram pothineni;shankar;sriram;surya sivakumar;vani;india;bollywood;tollywood;cinema;telugu;rajani kanth;producer;audience;ismart shankar;director;producer1;thief;heroine;success;ashok galla;donga;mega surya productionsThu, 11 Feb 2021 10:21:04 GMTహీరోయిన్ గా మంచి పేరు దక్కించుకుని కొనసాగుతున్న నటీమణుల్లో నిధి అగర్వాల్ కూడా ఒకరు. ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ లో ఒక హీరోయిన్ గా నటించి ఆ మూవీతో కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకున్న నిధి అగర్వాల్ ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ కొనసాగుతోంది.

కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన మున్నా మైఖేల్ మూవీలో హీరోయిన్ గా నటించి మంచి పేరు దక్కించుకున్న నిధి ప్రస్తుతం తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ మనవడు గల్లా అశోక్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ డ్రామా మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల ఎంతో గ్రాండ్ లెవల్ లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగవంతంగా కొనసాగుతుండగా ఇందులో నిధి ఈ పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని సమాచారం.

ఇప్పటివరకూ ఎక్కువగా గ్లామర్ రోల్స్ లో నటించిన నిధిసినిమా ద్వారా పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర చేస్తోందని తద్వారా తన ఆకట్టుకునే నటన తో ఆడియన్స్ లో మరింత మంచి పేరు దక్కించుకునే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే తప్పకుండా రిలీజ్ తర్వాత ఈ మూవీ భారీ సక్సెస్ ని అందుకుని హీరోయిన్ గా నిధికి స్టార్ స్టేటస్ అందించే అవకాశం ఎక్కువగా ఉందని మూవీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. కాగా ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వజ్రాల దొంగ పాత్ర పోషిస్తుండగా స్వర వాణి కీరవాణి దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. టాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాత ఏఎం రత్నం నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో పాన్ ఇండియా మూవీ రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం కనబడుతోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్త ప్రకారం ఈ సినిమా కనుక మంచి సక్సెస్ సాధిస్తే తదుపరి హీరోయిన్ గా నిధి కి మరింత క్రేజ్ లభిస్తుంది అని అంటున్నారు విశ్లేషకులు......!!


షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!

జగడ్డ: "చింత చచ్చినా పులుపు చావలేదు" అన్నట్టు ఉంది బాబోరి వరుస ...?

మహేష్.. రాజమౌళి.. 'అతడు అడవిని జయించాడు'..!

ఉప్పెన క్లైమాక్స్ సెటైర్ల పై స్పందించిన వైష్ణవ్ తేజ్ !

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఖచ్చితంగా క్రిష్టియానిటీ వదలిన బాణమే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>