MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/namratha21e9316c-ef58-4e2e-ace6-9860d3887e20-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/namratha21e9316c-ef58-4e2e-ace6-9860d3887e20-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోయిన్ నమ్రత ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. టాలీవుడ్ లో మహేష్ బాబు వంశీ సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన నమ్రత ఆ తర్వాత చిరు అంజి సినిమాలో నటించింది.. అయితే ఆ రెండు సినిమాలు తప్పా ఆమె తెలుగులో మరే సినిమా చేయలేదు. మహేష్ బాబు ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె ఆ తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు.. మహేష్ బాబు అక్కడినుంచి సూపర్ స్టార్ అవుతూ వచ్చాడు.. namratha;mahesh;namrata shirodkar;b gopal;gautham new;gautham;jeevitha rajaseskhar;krishna;prema;sithara;vamsi;bollywood;tollywood;cinema;telugu;rajani kanth;media;marriage;love;wife;heroine;mass;chitramఇది విన్నారా.. మహేష్ కంటే నమ్రతానే ఎన్ని ఏళ్ళు పెద్దదో తెలుసా..?ఇది విన్నారా.. మహేష్ కంటే నమ్రతానే ఎన్ని ఏళ్ళు పెద్దదో తెలుసా..?namratha;mahesh;namrata shirodkar;b gopal;gautham new;gautham;jeevitha rajaseskhar;krishna;prema;sithara;vamsi;bollywood;tollywood;cinema;telugu;rajani kanth;media;marriage;love;wife;heroine;mass;chitramThu, 11 Feb 2021 10:00:00 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోయిన్ నమ్రత ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. టాలీవుడ్ లో మహేష్ బాబు వంశీ సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన నమ్రత ఆ తర్వాత చిరు అంజి సినిమాలో నటించింది.. అయితే ఆ రెండు సినిమాలు తప్పా ఆమె తెలుగులో మరే సినిమా చేయలేదు. మహేష్ బాబు ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె ఆ తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు.. మహేష్ బాబు అక్కడినుంచి సూపర్ స్టార్ అవుతూ వచ్చాడు..

వారిద్దరి సంసారం జీవితం ఫలితంగా వారికి గౌతమ్, సితార అనే ఇద్దరు సంతానం కలిగారు.. కాగా ఇటీవలే వారి పదహారో  పెళ్లి రోజు సందర్భంగా వారి గురించి సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. పెళ్ళైన నాటి నుండి ఒకరికి మరొకరుగా... ఇద్దరుగా ఉన్న ఒకరిలా జీవిస్తున్నవీరు ఏనాడు వార్తల్లో నిలిచింది లేదు.. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా మహేష్ బాబు అటు ప్రొఫెషన్ ని, ఫ్యామిలీ ఇన్ని రోజులు లాక్కొచ్చాడు..ఇంతటి అన్యోన్యమైన భార్య భర్తల ప్రేమ, పెళ్లి ఎలా జరిగిందో ఎవరికీ తెలుసుకోవాలని ఊదాడు చెప్పండి..

మూడో చిత్రంగా మహేష్ వంశీ మూవీ చేశారు. మాస్ చిత్రాల దర్శకుడు బి గోపాల్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా, కృష్ణ తన సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్ లో నిర్మించారు.వంశీ చిత్రానికి గాను హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ని ఎంపిక చేశారు. లవ్ యట్ ఫస్ట్ సైట్ అన్న తీరుగా... తొలిచూపులోనే మహేష్, నమ్రత ఒకరితో మరొకరు ప్రేమలో పడ్డారు.వంశీ షూటింగ్ జరిగినన్నాళ్లు వీరు తమ మనసులోని మాట బయటపెట్టలేదు. సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. విదేశాలలో ఓ సాంగ్ షూటింగ్ తో వంశీ చిత్రీకరణ పూర్తి కావాల్సి ఉంది.సినిమా పూర్తయితే ఎవరిదారి వారిదే... మళ్ళీ కలుస్తామా లేదా అనే సందేహం ఇద్దరిలో మొదలైంది. చివరికి మహేష్ ధైర్యం చేశారట. వంశీ షూటింగ్ పూర్తయిన చివరి రోజు నమ్రతపై తన ప్రేమను మహేష్ బయటపెట్టారట.అలా వీరిద్దరి మధ్య ప్రేమ బంధం మొదలైంది. 2000లో వంశీ మూవీ విడుదల కాగా, దాదాపు ఐదేళ్లు వీరు ప్రేమించుకున్నారు.


ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన భార్యకు ఎటువంటి షరతులు పెట్టారో తెలుసా..

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!

జగడ్డ: "చింత చచ్చినా పులుపు చావలేదు" అన్నట్టు ఉంది బాబోరి వరుస ...?

మహేష్.. రాజమౌళి.. 'అతడు అడవిని జయించాడు'..!

ఉప్పెన క్లైమాక్స్ సెటైర్ల పై స్పందించిన వైష్ణవ్ తేజ్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>