PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్తపడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది. ప్రధానంగా ఆరుగురు మంత్రుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇద్దరు మంత్రులపై గోదావరి జిల్లాలకు చెందిన ఒక మంత్రి రాయలసీమ జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులను కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దాదాపుగా ఆరుగురు మంత్రులను క్యాబినెట్ నుంచి తప్పించడానికి ముఖ్యమంత్రి జగన్ రెడీ అయ్యారనిysrcp;bhavana;tiru;godavari river;jagan;amaravati;andhra pradesh;janasena;2019;telugu;uttarandhra;rayalaseema;panchayati;chief minister;cabinet;minister;local language;ycp;janasena party;party;mantraతొలిదశ దెబ్బ... ఆరుగురు మంత్రులకు ఉద్వాసన...?తొలిదశ దెబ్బ... ఆరుగురు మంత్రులకు ఉద్వాసన...?ysrcp;bhavana;tiru;godavari river;jagan;amaravati;andhra pradesh;janasena;2019;telugu;uttarandhra;rayalaseema;panchayati;chief minister;cabinet;minister;local language;ycp;janasena party;party;mantraThu, 11 Feb 2021 11:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్తపడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది. ప్రధానంగా ఆరుగురు మంత్రుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇద్దరు మంత్రులపై గోదావరి జిల్లాలకు చెందిన ఒక మంత్రి రాయలసీమ జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులను కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దాదాపుగా ఆరుగురు మంత్రులను క్యాబినెట్ నుంచి తప్పించడానికి ముఖ్యమంత్రి జగన్ రెడీ అయ్యారని సమాచారం.

స్థానిక నేతలతో కూడా మంత్రులకు మధ్య సంబంధాలు లేవని టాక్. 2019 ఎన్నికలకు ముందు ప్రజల్లో తిరిగిన వైసీపీ మంత్రులు ఇప్పుడు కనీసం ప్రజల్లో కనబడటం లేదు అని ఆందోళన ముఖ్యమంత్రి జగన్ లో ముందు నుంచి కూడా ఉంది. అమరావతి లో పని లేకపోయినా సరే అమరావతి చుట్టూ తిరుగుతున్నారని... తన క్యాంప్ ఆఫీస్ లో పని లేకపోయినా సరే కొంతమంది మంత్రులు అనవసరంగా వస్తున్నారనే భావన ముఖ్యమంత్రి జగన్ లో ఎక్కువగా ఉంది. ఇక ఎమ్మెల్యేలతో కూడా అనవసర పంచాయతీలు పెట్టుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీని  ఇబ్బంది పెట్టడం వంటి చర్యలు చేస్తున్నారు. దీని కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసిపి చాలా దారుణంగా ఓటమిపాలైంది. వాస్తవానికి కనీసం రెండు వేల పంచాయతీ అయినా సరే అధికార పార్టీ గెలిచిన ఉండాల్సింది. కానీ అనుకున్న విధంగా పరిస్థితి కనబడలేదు. కనీసం జనసేన పార్టీని కూడా కట్టడి చేయలేకపోయిన పరిస్థితి. దీనితో ముఖ్యమంత్రి జగన్ మంత్రులను ఖచ్చితంగా క్యాబినెట్ నుంచి పంపిస్తే మంచిదనే భావన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వారిని క్యాబినెట్ నుంచి తప్పించడానికి ఆయన అన్ని విధాలుగా కూడా మార్గం సుగమం చేసుకున్నారని సమాచారం. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నేతల వద్ద కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించారని అంటున్నారు.


బ్రేకింగ్; చెల్లెలి వద్దకు రాయబారిని పంపిన జగన్... లోటస్ పాండ్ కి వెళ్ళిన ఎమ్మెల్యే ఎవరు...?

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>