BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/twitter-kooeaadc2d1-f90a-427e-a03d-2634e339165f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/twitter-kooeaadc2d1-f90a-427e-a03d-2634e339165f-415x250-IndiaHerald.jpgఅయితే ప్ర‌భుత్వ ఆదేశాలు భేఖాతార్ చేసినందుకు గాను ట్విటర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ‌ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలు ట్విటర్‌కు షాక్ ఇవ్వ‌డంతో పాటు ఇవి స్వదేశీ మైక్రోబ్లాగింగ్ సైట్ ఆత్మనిర్భర్‌ అవార్డు గెల్చుకున్న ‘కూ’ వైపు అడుగులు వేశాయి. తాజాగా కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ కూడా కూ లో చేర‌డంతో పాటు ఆయ‌నే స్వ‌యంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డిచారు. త‌న‌తో కూ లో క‌నెక్ట్ అవ్వాలంటూ ట్విట్ చేశారు. ఇక మ‌రో కేంద్ర మంత్రి అయిన ఐటీ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ సైతం గ‌తేడాది నుంచేtwitter koo;media;twitter;minister;news;central government;office;sakshiకూ దెబ్బ‌కు గిలాగిలా కొట్టుకుంటోన్న ట్విట్ట‌ర్‌.. మామూలు షాక్ కాదుగా ?కూ దెబ్బ‌కు గిలాగిలా కొట్టుకుంటోన్న ట్విట్ట‌ర్‌.. మామూలు షాక్ కాదుగా ?twitter koo;media;twitter;minister;news;central government;office;sakshiWed, 10 Feb 2021 12:50:25 GMTమీడియా దిగ్గ‌జం ట్విట్ట‌ర్‌కు దేశీయ ట్విట్ట‌ర్ గా పేరున్న కూ షాక్ ఇచ్చేలా క‌న‌ప‌డుతోంది. ప్ర‌భుత్వం ఇప్ప‌టికే పాకిస్తాన్‌, ఖ‌లిస్తాన్ తీవ్ర వాదుల‌తో లింకులు ఉన్న ట్విట్ట‌ర్ అక్కౌంట్ల‌ను బ్లాక్ చేయాల‌ని కోరింది. అయితే ప్ర‌భుత్వ ఆదేశాలు భేఖాతార్ చేసినందుకు గాను ట్విటర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ‌ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలు ట్విటర్‌కు షాక్ ఇవ్వ‌డంతో పాటు ఇవి స్వదేశీ మైక్రోబ్లాగింగ్ సైట్ ఆత్మనిర్భర్‌ అవార్డు గెల్చుకున్న ‘కూ’ వైపు అడుగులు వేశాయి.

తాజాగా కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ కూడా కూ లో చేర‌డంతో పాటు ఆయ‌నే స్వ‌యంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డిచారు. త‌న‌తో కూ లో క‌నెక్ట్ అవ్వాలంటూ ట్విట్ చేశారు. ఇక మ‌రో కేంద్ర మంత్రి అయిన ఐటీ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ సైతం గ‌తేడాది నుంచే కూలో ఉన్నారు. ఇక దేశంలో పేరున్న ప‌లు ప్ర‌భుత్వ అత్యున్న‌త ఆఫీసులు సైతం కూ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుంటున్నాయి. తాజా పరిణామంతో 10 నెలల క్రితం లాంచ్‌ అయిన  కూ యాప్‌  డౌన్‌లోడ్‌ల సంఖ్య క్రమంగా  పుంజుకుంటోంది.

" style="height: 901px;">




తవ్వకాల్లో బయటపడ్డ పదవ శతాబ్దం నాటి పురాతన శివాలయం

టిక్ టాక్ స్టార్ దుర్గా రావు...బిగ్ బాస్ ఎంట్రీ...?

హమ్మ ..చమ్మక్ చంద్ర..ఇన్ని కోట్ల ఆస్తి ఎలా కూడబెట్టడబ్బా..?

అక్కినేని హీరోను పెట్టి సినిమా తీస్తున్న వంటలక్క..ఫాన్స్ కి క్రేజీ న్యూస్

మీకు సొంత కారుందా..? అయితే మీ పని గోవిందా..

రాధేశ్యామ్ కోసం పూజా అతి పెద్ద ఫీట్ ?

కథను కనులకు చూపించేదే నాట్యం.. టీజర్ మాత్రం మాములుగా లేదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>