MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-climax-leakafe6b14d-c900-4368-9527-76541c4baa77-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-climax-leakafe6b14d-c900-4368-9527-76541c4baa77-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.కరోనా వైరస్ రాకముందు దాకా ఓవర్ సీస్ మార్కెట్ కల కలలాడుతూ ఉండేది. తెలుగు సినిమాలతో బాగా సందడి సందడిగా ఉండేది. తెలుగు సినిమాలు కూడా ఈజీగా మిలియన్ వసూళ్లు కోళ్లగొట్టేవి.అలాంటిది కరోనా లాక్ డౌన్ తరువాత పూర్తిగా డౌన్ అయిపోయాయి. బహుశా తక్కువ రోజులకే డిజిటల్ రిలీజ్ లు అవ్వడం వలనో లేక ఇంకా అక్కడ కరోనా భయం తగ్గకపోవడం వలనో కానీ… ఈ మధ్యన విడుదలైన సౌత్ సినిమాలకు ఓవర్సీస్ మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రావడంలేదనే చెప్పాలి. ఒక్క ‘ఆర్.ఆర్.ఆర్’ ను పక్కన పెడితే ‘వకీల్ సాబvaishnav-tej;business;india;korea, south;australia;new zealand;rrr movie;cinema;vegetable market;letter;coronavirusరిలీజ్ అవ్వకుండానే రికార్డు సృష్టించిన ఉప్పెన సినిమా...రిలీజ్ అవ్వకుండానే రికార్డు సృష్టించిన ఉప్పెన సినిమా...vaishnav-tej;business;india;korea, south;australia;new zealand;rrr movie;cinema;vegetable market;letter;coronavirusWed, 10 Feb 2021 18:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.కరోనా వైరస్ రాకముందు దాకా ఓవర్ సీస్ మార్కెట్ కల కలలాడుతూ ఉండేది. తెలుగు సినిమాలతో బాగా సందడి సందడిగా ఉండేది. తెలుగు సినిమాలు కూడా ఈజీగా మిలియన్ వసూళ్లు కోళ్లగొట్టేవి.అలాంటిది కరోనా  లాక్ డౌన్ తరువాత పూర్తిగా డౌన్ అయిపోయాయి. బహుశా తక్కువ రోజులకే డిజిటల్ రిలీజ్ లు అవ్వడం  వలనో లేక ఇంకా అక్కడ కరోనా భయం తగ్గకపోవడం వలనో కానీ… ఈ మధ్యన విడుదలైన సౌత్ సినిమాలకు ఓవర్సీస్ మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రావడంలేదనే చెప్పాలి. ఒక్క ‘ఆర్.ఆర్.ఆర్’ ను పక్కన పెడితే ‘వకీల్ సాబ్’ ‘ఆచార్య’ వంటి పెద్ద సినిమాలకు కూడా ఓవర్సీస్ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగడం లేదని సమాచారం అందుతుంది.

పెద్ద సినిమా విడుదలయ్యి అక్కడ సూపర్ హిట్ అయితేనే తప్ప ఓవర్సీస్ మార్కెట్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ ‘ఉప్పెన’ సినిమా విడుదల అవ్వకుండానే రికార్డు సృష్టించింది. ఓవర్సీస్ మార్కెట్ కు తిరిగి ఊపు తీసుకొచ్చేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. ఒక్క అమెరికాలోనే ‘ఉప్పెన’ చిత్రం 80 కి పైగా లోకేషన్స్ లో రిలీజ్ కాబోతుందట. ఇక ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ కలిపి 110 లోకేషన్స్ లో ఈ చిత్రం విడుదలయ్యేందుకు రెడీ అయ్యిందని సమాచారం అందుతుంది.ఒక్క ఓవర్సీస్ లోనే ఈ చిత్రం 200 లోకేషన్స్ లో గ్రాండ్ రిలీజ్ కాబోతుందన్న మాట.

సినిమాకి హిట్ టాక్ వచ్చి.. జనాలు కనుక రావడం మొదలుపెడితే.. కనీసం ఈ చిత్రం అక్కడ $500 మిలియన్ డాలర్లను వసూల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన కనుక ఈ సినిమా హిట్ టాక్ ని సంపాదిస్తే ఖచ్చితంగా వసూళ్ళలో కొత్త రికార్డు సృష్టించడం ఖాయంలాగా కనిపిస్తుంది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...


మీడియాకు జనసేన బిగ్ రిక్వస్ట్

నీ చుక్కల గౌనుకి కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్.. ఢీ దీపికా క్యూట్ ఫోటో షూట్..!

జబర్దస్త్ బ్యూటీ అనసూయకి స్టార్ డం రాకముందు ఎలాంటి పాత్రల్లో నటించిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??

బాలీవుడ్, ఓవర్ సీస్ లో రాధే శ్యామ్ కి మామూలు డిమాండ్ లేదుగా....

త్వరలో మగధీర 2 కూడా రాబోతోందా..?

బిగ్ బ్రేకింగ్ న్యూస్ : మహేష్ బాబు తో రాజమౌళి మూవీ స్టోరీ ఫిక్స్ ....నెట్టింట న్యూస్ వైరల్ ....??

తెలుగు దర్శకులు నాకు అన్యాయం చేస్తున్నారు: నటి హేమ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>