Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fraudd91423a5-a72b-4c3d-b0b9-025951723aee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fraudd91423a5-a72b-4c3d-b0b9-025951723aee-415x250-IndiaHerald.jpgసాఫీగా సాగిపోతున్న జీవితంలో అక్రమ సంబంధాలు ఎన్నో చిచ్చులు పెడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అక్రమసంబంధాలు అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అసలు దాంపత్య బంధానికి విలువ లేకుండా పోయింది. సాఫీగా సాగిపోతున్న సంసారంలో కి మూడో వ్యక్తి ఎంటర్ కావడంతో ఇక సంసారంలో చిచ్చు మొదలై ఇక అది ఎక్కడికో దారితీస్తుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఉన్మాదులు గా మారిపోయి మారిపోయి కట్టుకున్న వారిని దారుణంగా హతమారుస్తున్న సంఘటనలు కూడా ఎన్నో తెర మీదికి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవల ఇలాంటి తరహా fraud;jeevitha rajaseskhar;district;police;kanna lakshminarayana;marriage;husband;wife;medak;sangareddyపుట్టింటికి వెళ్ళిన భార్య.. రెచ్చిపోయి రాసలీలల్లో మునిగిన భర్త.. చివరికి..?పుట్టింటికి వెళ్ళిన భార్య.. రెచ్చిపోయి రాసలీలల్లో మునిగిన భర్త.. చివరికి..?fraud;jeevitha rajaseskhar;district;police;kanna lakshminarayana;marriage;husband;wife;medak;sangareddyWed, 10 Feb 2021 16:05:17 GMT


 ఇటీవల ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే భర్త అక్రమ సంబంధాన్ని భార్య గుట్టు రట్టు చేసింది. పెళ్లి సమయంలో ముట్ట  చెప్పిన కట్నం డబ్బులు సరిపోలేదని ఇంకా అదనపు కట్నం తేవాలి అంటూ భర్త భార్యను వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు  భరించలేకపోయిన భార్య..  ఇద్దరు ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.  అయితే భార్యను ఇంటికి తీసుకొచ్చి కాపురం చక్కదిద్దుకోవాల్సిన  భర్త ఇక భార్య పుట్టింటికి వెళ్లడాన్ని ఆసరాగా తీసుకుని మరో మహిళతో రాసలీలలు మొదలుపెట్టాడు. ఇక విషయం తెలుసుకున్న భార్య పోలీసులను ఆశ్రయించడంతో ఇక రంగంలోకి దిగిన పోలీసులు అతనిని అరెస్టు చేశారు.




 ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ లో చోటు చేసుకుంది. ఘనపూర్ కు చెందిన స్వప్నకు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ గౌడ్ తో వివాహం జరిగింది.  వారికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం కూడా ఉన్నారు అయితే వివాహ సమయంలో ఇచ్చిన కట్నం కానుకలు సరిపోకపోవడంతో కొద్దికాలంగా అదనపు కట్నం తీసుకురావాలని భార్యని వేధించడం మొదలుపెట్టాడు. వీరి మధ్య తలెత్తిన మనస్పర్ధలు ఏకంగా గ్రామపంచాయతీ వరకు వెళ్లినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనేఅత్తమామల వేధింపులు భరించలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.  ఇక దీన్ని ఆసరాగా తీసుకున్న  భర్త మరో మహిళతో రాసలీలలు మొదలుపెట్టగా.. భార్య  పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.


బిగ్ బ్రేకింగ్ న్యూస్ : మహేష్ బాబు తో రాజమౌళి మూవీ స్టోరీ ఫిక్స్ ....నెట్టింట న్యూస్ వైరల్ ....??

హీరోయిన్ దీక్షా సేత్ మీకు గుర్తుందా.. ఆమె ఇప్పుడు పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ అట.

జగడ్డ : టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. మరో పక్క హై టెన్షన్ ?

జగడ్డ: గిరా గిరా తిరిగింది ఫ్యాను...చంద్రబాబు సైకిల్ ఏమో గాన్...!

టిక్ టాక్ స్టార్ దుర్గా రావు...బిగ్ బాస్ ఎంట్రీ...?

హమ్మ ..చమ్మక్ చంద్ర..ఇన్ని కోట్ల ఆస్తి ఎలా కూడబెట్టడబ్బా..?

అక్కినేని హీరోను పెట్టి సినిమా తీస్తున్న వంటలక్క..ఫాన్స్ కి క్రేజీ న్యూస్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>