PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/talented-woman-storyaab2dcba-6891-4691-b587-f7bf7130f1b4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/talented-woman-storyaab2dcba-6891-4691-b587-f7bf7130f1b4-415x250-IndiaHerald.jpgనల్లమ్మాయి అంటూ ఎగతాళి చేసే తోటి పిల్లల ఎత్తిపొడుపుల నుండి తప్పించుకోవడానికి.. ప్రశాంతత కోసం ఎంచుకున్న మార్గమే ఈ పెన్సిల్ డ్రాయింగ్. క్యాలెండర్ పేజీలు చిరిగినా, ఆ తర్వాత తిరిగి పోయినా... కంప్యూటర్ యుగం లోకి ఎంటర్ అయ్యాక.. ఆమె చేతిలో పెన్సిల్ కాస్త కంప్యూటర్ పెన్నుగా మారిపోయింది. talented woman story;krishna;jagan;job;degree;husband;father;nijamకళల "పద్మ" నైపుణ్యం బోలెడు ఉంది... జగనన్నా ఆదుకుంటాడా...?కళల "పద్మ" నైపుణ్యం బోలెడు ఉంది... జగనన్నా ఆదుకుంటాడా...?talented woman story;krishna;jagan;job;degree;husband;father;nijamWed, 10 Feb 2021 15:00:00 GMTపూర్వం నుండి 64 కళలు అంటూ ఊదరగొట్టిన మన పెద్దోళ్ళు... చిత్రలేఖనానికి అనగా మన పెయింటింగ్ మరియు డ్రాయింగ్ కి కేటాయించిన నెంబర్ పెద్ద కన్ఫ్యూషన్. పద్మ అనే ఈ కళాకారిణికి చిన్నప్పుడు వాళ్ల నాన్న గీసిన పెన్సిల్ డ్రాయింగ్ లే స్ఫూర్తి.

నల్లమ్మాయి అంటూ ఎగతాళి చేసే తోటి పిల్లల ఎత్తిపొడుపుల నుండి తప్పించుకోవడానికి.. ప్రశాంతత కోసం ఎంచుకున్న మార్గమే ఈ పెన్సిల్ డ్రాయింగ్. క్యాలెండర్ పేజీలు చిరిగినా, ఆ తర్వాత తిరిగి పోయినా... కంప్యూటర్ యుగం లోకి ఎంటర్ అయ్యాక.. ఆమె చేతిలో పెన్సిల్ కాస్త కంప్యూటర్ పెన్నుగా మారిపోయింది. పద్మకు బొమ్మలు గీయడమే వృత్తి ప్రవృత్తి కూడా. చిన్నప్పుడు నాన్న గీసే బొమ్మలు చూసి అలానే ప్రాక్టీస్ చేసేది, దాంతో చదువుపై శ్రద్ధ తగ్గి డ్రాయింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగింది పద్మకు. అయితే ఈ ఆర్టుకు పెద్దగా కెరియర్ ఉండదని ఆమె తండ్రి పెద్దగా ప్రోత్సహించ లేదట... అయినప్పటికీ పట్టువదలకుండా తన కళను కంటిన్యూ చేసింది. బిఎస్సీ డిగ్రీ కంప్లీట్ చేసింది. యానిమేషన్లో కొంతకాలం జాబ్ కూడా చేసింది.

తనకున్న పెయింటింగ్ కళ ను అభివృద్ధి చేసుకోవడానికి ఆర్థిక పరిస్థితులు సహకరించక పోయినప్పటికీ... ఇంటర్నెట్ ను ఉపయోగించుకొని తన ప్రతిభకు మరింత పదును పెడుతోంది పద్మ. డిజిటల్ పెయింటింగ్ స్టార్ట్ చేసింది. తన భర్త కృష్ణ సీఎం జగన్ గారి బొమ్మ వేయమనడంతో డిజిటల్ కంప్యూటర్ పై వేసింది. ఆ పోర్ట్రైట్ ఎంతో అద్భుతంగా అచ్చు జగనన్న లాగే ఉండడం ఆశ్చర్యం. ఆమె టాలెంట్ ను నిజంగా మెచ్చుకొని తీరాలి. అయితే దీనిని మన ప్రభుత్వం గమనించి ఆమెకు కావలసిన సహాయసహకారాలు అందిస్తే ఆమె మరింత ముందుకు వెళ్లే అవకాశముంటుంది. దీనికి సంబంధించి మరిన్ని అవకాశాలు ఉన్నాయనేది ఆమెకు ప్రత్యేక శిక్షణ ద్వారా తెలియచేస్తే ఆ రంగంలో నిష్ణాతురాలవుతుంది...మరి దీనికి జగన్ ఏమైనా స్పందిస్తారో లేదో చూడాలి.


బాబు ఫ్రస్టేషన్ పీక్స్ లో ...?

జగడ్డ : టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. మరో పక్క హై టెన్షన్ ?

జగడ్డ: గిరా గిరా తిరిగింది ఫ్యాను...చంద్రబాబు సైకిల్ ఏమో గాన్...!

టిక్ టాక్ స్టార్ దుర్గా రావు...బిగ్ బాస్ ఎంట్రీ...?

హమ్మ ..చమ్మక్ చంద్ర..ఇన్ని కోట్ల ఆస్తి ఎలా కూడబెట్టడబ్బా..?

అక్కినేని హీరోను పెట్టి సినిమా తీస్తున్న వంటలక్క..ఫాన్స్ కి క్రేజీ న్యూస్

మీకు సొంత కారుందా..? అయితే మీ పని గోవిందా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>