MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/brahmajia7aa7173-1f68-4d28-aed4-aec87b20ec28-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/brahmajia7aa7173-1f68-4d28-aed4-aec87b20ec28-415x250-IndiaHerald.jpgబ్రహ్మాజీ.. టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సీనియర్ నటుడిగా ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులకు దగ్గరైన బ్రహ్మాజీ తన పర్సనల్ లైఫ్ ను ఎప్పుడు బయట ప్రపంచానికి చూపించలేదు. ఎప్పటినుంచి ఇండస్ట్రీ లో నటిస్తున్నా తన భార్య గురించి, ఫ్యామిలీ ఏనాడు ప్రేక్షకులకు పరిచయం చేయలేదు. ఇటీవలితన కొడుకు ఓ సినిమా ద్వారా లాంచ్ చేసిన బ్రహ్మాజీ ఆ తర్వాత తన సినిమాలలో బిజీ గా ఉన్నాడు.. కెరీర్ మొదట్లో హీరో గా కొన్ని సినిమాలు చేసిన బ్రహ్మాజీ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డాడు. brahmaji;ravi;jeevitha rajaseskhar;ravi teja;tollywood;cinema;marriage;industry;chennai;husband;wife;hero;letterబ్రహ్మాజీ ఆదర్శ వివాహం.. కొడుకు ఉన్న మహిళతో పెళ్లి..?బ్రహ్మాజీ ఆదర్శ వివాహం.. కొడుకు ఉన్న మహిళతో పెళ్లి..?brahmaji;ravi;jeevitha rajaseskhar;ravi teja;tollywood;cinema;marriage;industry;chennai;husband;wife;hero;letterWed, 10 Feb 2021 20:00:00 GMTబ్రహ్మాజీ.. టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సీనియర్ నటుడిగా ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులకు దగ్గరైన బ్రహ్మాజీ తన పర్సనల్ లైఫ్ ను ఎప్పుడు బయట ప్రపంచానికి చూపించలేదు. ఎప్పటినుంచి ఇండస్ట్రీ లో నటిస్తున్నా తన భార్య గురించి, ఫ్యామిలీ ఏనాడు ప్రేక్షకులకు పరిచయం చేయలేదు. ఇటీవలితన కొడుకు ఓ సినిమా ద్వారా లాంచ్ చేసిన బ్రహ్మాజీ ఆ తర్వాత తన సినిమాలలో బిజీ గా ఉన్నాడు.. కెరీర్ మొదట్లో హీరో గా కొన్ని సినిమాలు చేసిన బ్రహ్మాజీ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డాడు.

సింధూరం సినిమాలో హీరో గా రవితేజ ని మించిన పాత్ర చేశాడు. కానీ ఆ తర్వాత హీరో గా మాత్రం కొనసాగలేకపోయాడు.. కాకపోతే అందరి హీరోల పరిచయం ఆయనను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి స్థాయిలో నిలబెట్టింది..ఇకపోతే అయన పెళ్లైయి ఆల్రెడీ ఓ కొడుకు ఉన్న స్త్రీని తన జీవితంలోకి అహ్వానించి ఆదర్శ మూర్తిగా నిలిచారు బ్రహ్మజీ. భర్త లేని ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. బ్రహ్మాజీ ఇండిస్ట్రీలోకి తొలి అడుగులు చెన్నై నుంచి మెుదలయ్యాయి. తను మద్రాసులో ఉన్న సమయంలో శశ్వతి అనే మహిళతో పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

అప్పటికే ఆమెకి పెళ్లై ఓ కొడుకు కూడా ఉన్నాడు. భర్త వచ్చిన మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకొని కొడుకుతో పాటు ఉంటుంది. ఆమె ఏర్పాడిన పరిచయాన్ని ప్రేమగా మార్చుకుని.. ఆమెని పెళ్లి చేసుకున్నారు. తనకు ఆమె బాగా కనెక్ట్ అయిందని.. తనకు నచ్చింది కాబట్టి పెళ్లి చేసుకున్నానని పలు ఇంటార్వ్యూలలో బ్రహ్మజీ తెలిపారు. అలాగే పెళ్ళి తర్వాత వారిద్దరూ పిల్లలు కూడా వద్దనుకున్నట్లు వివరించారు. తన భార్యకి అప్పటికే కొడుకు ఉండడం వల్ల పిల్లలు అవసరం లేదని వారు నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఒకవేళ పిల్లలు పుడితే తను ఎక్కడ స్వార్ధంగా ఆలోచిస్తానో అనే భయంతోనే ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించినట్లు చెప్పుకొచ్చారు. 


ఆ రోజుల్లో కాజల్ నిద్ర కూడా పోలేదట.. వామ్మో అంతుందా!

ఉప్పెన హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి.. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాకే భారీ టార్గెట్..!

ఉప్పెన కథ కొట్టేశాడా.. ఎన్.టి.ఆర్ కు ఆ డౌట్ ఎందుకొచ్చింది..!

జగడ్డ : విశాఖ మేయర్ కి పొగ పెట్టనున్న ఉక్కు సెగ ?

రిలీజ్ అవ్వకుండానే రికార్డు సృష్టించిన ఉప్పెన సినిమా...

నీ చుక్కల గౌనుకి కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్.. ఢీ దీపికా క్యూట్ ఫోటో షూట్..!

జబర్దస్త్ బ్యూటీ అనసూయకి స్టార్ డం రాకముందు ఎలాంటి పాత్రల్లో నటించిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>