MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/carona-debbatho-rajamouli-ki-dil-raju-ki-chedindha5dc97548-c85c-41cc-a623-297c7bc6aafa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/carona-debbatho-rajamouli-ki-dil-raju-ki-chedindha5dc97548-c85c-41cc-a623-297c7bc6aafa-415x250-IndiaHerald.jpgతెలుగులో ప్రముఖ నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు ప్రస్తుతం కొత్త డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీనుతో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రవి తేజ నటించిన క్రాక్ సినిమాకి థియేటర్స్ విషయంలో గొడవ కావడంతో ఇప్పుడు అన్ని సినిమాల విషయంలో వరంగల్ శీను దిల్ రాజుతో పోటీ పడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆయన ఆచార్య సహా మరికొన్ని సినిమాల హక్కులను దిల్ రాజుతో పోటీపడి మరీ దక్కించుకున్నాడు అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి . ఇవి ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఇప్పుడు దిల్ రాజుకు సంబంధించిన మరో వార్త టాలీవుడ్ వర్గాలలో జోరrajani kanth chinnamma;devi sri prasad;dil raju;geetha;prasad;ravi anchor;teja;warangal;tollywood;cinema;sangeetha;telugu;huzur nagar;sree harsha konuganti;king;hero;dil;krack;ashish vidyarthiతమ్ముడి కొడుకు మీద దిల్ రాజు భారీ పెట్టుబడితమ్ముడి కొడుకు మీద దిల్ రాజు భారీ పెట్టుబడిrajani kanth chinnamma;devi sri prasad;dil raju;geetha;prasad;ravi anchor;teja;warangal;tollywood;cinema;sangeetha;telugu;huzur nagar;sree harsha konuganti;king;hero;dil;krack;ashish vidyarthiWed, 10 Feb 2021 11:00:00 GMTతెలుగులో ప్రముఖ నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు ప్రస్తుతం కొత్త డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీనుతో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రవి తేజ నటించిన క్రాక్ సినిమాకి థియేటర్స్ విషయంలో గొడవ కావడంతో ఇప్పుడు అన్ని సినిమాల విషయంలో వరంగల్ శీను దిల్ రాజుతో పోటీ పడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆయన ఆచార్య సహా మరికొన్ని సినిమాల హక్కులను దిల్ రాజుతో పోటీపడి మరీ దక్కించుకున్నాడు అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి . ఇవి ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఇప్పుడు దిల్ రాజుకు సంబంధించిన మరో వార్త టాలీవుడ్ వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 

అదేమంటే దిల్ రాజు కుటుంబం నుంచి ఒక హీరో వస్తున్నాడని ముందు నుంచే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.. దిల్ రాజు తమ్ముడు శిరీష్ కొడుకు ఆశిష్ ని హీరోగా లాంచ్ చేస్తున్నారు. హుషారు సినిమాని తెరకెక్కించిన శ్రీహర్ష ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదు శివార్లలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే సినిమాల జడ్జిమెంట్ విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉండే దిల్ రాజు ఈ సినిమా విషయంలో ఎక్కువ బడ్జెట్ పెడుతున్నాడు అనే వాదన వినిపిస్తోంది. 

ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా చాలామంది పెద్దపెద్ద టెక్నీషియన్స్ సినిమా కోసం పని చేస్తున్నారు. వారందరి రేమ్యునరేషన్స్ తో పాటు సినిమా షూటింగ్ ఖర్చు దాదాపుగా కోట్ల రూపాయల మేరకు ఉంటుందని అంటున్నారు. తన కుటుంబం నుంచి కూడా ఒక హీరో ఉండాలనే భావనతోనే దిల్ రాజు భారీగా పెట్టుబడులు పెడుతున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక దిల్ రాజు ఈ ఏడాది నిర్మిస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆయన నిర్మిస్తున్న వకీల్ సాబ్ ఏప్రిల్ నెలలో రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఆగస్టు నెలలో ఆయన తెరకెక్కించిన ఎఫ్ త్రీ సినిమా కూడా రిలీజ్ కానుంది.




ఆ సింగర్ పాడితే మిలియన్ వ్యూస్ రావాల్సిందే.. సిద్ శ్రీరాం ఒక్కపాటకి ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే..!

బీజేపీ పెద్ద‌ల‌తో జ‌న‌సేన భేటీ.. సోముపై సంచ‌ల‌న ఫిర్యాదులు..!

ఎడిటోరియల్: నానా యాగి చేసి ఏపి ఎన్నికల కమీషన్ సాధించేమిటి?

ష‌ర్మిల కొత్త ఛానెల్‌.. ఏర్పాట్ల‌లో బిజీబిజీ..!

గుంటూరు పంచాయ‌తీల్లో వైసీపీ ఎమ్మెల్యేల‌కు షాకులు

జగడ్డ: నెల్లూరు జిల్లాలో నోటా రికార్డు..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఆ మూడు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులకు రిజ‌ర్వేష‌న్లు... ఏపీలో వాళ్లేం ఖ‌ర్మ చేసుకున్నారు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>