HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/to-eat-some-foods-to-stop-heart-attack87c9f998-1c1b-485e-ba1b-3305f88690bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/to-eat-some-foods-to-stop-heart-attack87c9f998-1c1b-485e-ba1b-3305f88690bb-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో, దైనందిక జీవితంలో మనం ఎంతో కొంత ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం తీసుకునే ఆహారం ఎంతవరకు మన శరీరానికి ప్రయోజనాన్ని చేకూరుస్తుందో, కూడా మనం తెలుసుకోవడం మొత్తము. అయితే మనం తీసుకొనే ప్రతి ఆహారం నుండి మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయన్న రూలేమీ లేదు. మనం తీసుకునే ఆహారంలో కొన్ని ఆహారాలు మన శరీరానికి మేలును కలుగజేస్తాయి,to eat some foods to stop heart attack;chiranjeevi;jeevitha rajaseskhar;raaga;heart;chicken;protiens;oil;aqua;cholesterol;heart attack;proteinఇవి తింటే గుండె సమస్యలు రావట.. అయితే ఆ ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందామా..ఇవి తింటే గుండె సమస్యలు రావట.. అయితే ఆ ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందామా..to eat some foods to stop heart attack;chiranjeevi;jeevitha rajaseskhar;raaga;heart;chicken;protiens;oil;aqua;cholesterol;heart attack;proteinWed, 10 Feb 2021 15:33:00 GMTగుండె చుట్టూ కొవ్వు పేరుకుపోయి, గుండె సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అయితే గుండె జబ్బులు రాకుండా ఉండడానికి ఏం చేయాలి? ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో?ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రస్తుతం మనం తినే ఆహారం కూడా పోషక విలువలు కలిగి ఉండాలి. భోజనం తిన్న వెంటనే కొంతమంది చిరుతిళ్ళు తింటూ ఉంటారు. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. కుదిరితే ప్రతి రెండు గంటలకు ఒకసారి కొంచెం కొంచెం అన్నం తినడం ఉత్తమం . మరీ ముఖ్యంగా చాలామంది చాక్లెట్లు, పిజ్జాలు,బర్గర్లు, కేక్ లు అంటూ ఏవో ఒక నానా చెత్తా తింటూ ఉంటారు. ఇది ఫలితంగా రక్తాన్ని సరఫరా చేసే ధమనులు,సిరలలో గూడులా గూడుకట్టుకొని, ఆ కొవ్వు రక్తసరఫరాను అడ్డుకుంటుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ వస్తుంది. కాబట్టి ఈ ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.


మీకు ఎక్కువగా  పోషక విలువలు కలిగిన ఆహారం కావాలంటే  మాంసం, చికెన్, చేపలు, గుడ్ల వంటివి ప్రోటీన్స్ (మాంసకృత్తులు) ఎక్కువగా ఉండే ఆహారాలు. మనలో చాలా మందికి బీఫ్ తినే అలవాటు ఉంటుంది. ఈ బీఫ్ తినడం వల్ల ఎక్కువగా శరీరానికి కొవ్వు చేరుతుంది. కాబట్టి దానికి బదులుగా చికెన్, మటన్ వంటివి తినడం ఉత్తమం. చేపలు కూడా మంచివి. వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి కొవ్వును తగ్గిస్తాయి. గింజలు, బఠాణీలు, వేరుశనగ వంటివి కూడా కొద్ది మొత్తాల్లో తీసుకుంటే చాలా మేలు.


వరి‌, గోధుమలు,రాగులు, జొన్నలు, సజ్జల వంటివి ఈమధ్య కాలంలో ప్రజలు ఎక్కువగా తీసుకుంటున్నారు. నిజానికి అవి అన్నీ తినాలి. అంతేకాకుండా తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటివి తీసుకుంటూ ఉండాలి. ఆయిల్ ఫుడ్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కాబట్టి శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తూ, మన శరీరం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.




బిగ్ బ్రేకింగ్ న్యూస్ : మహేష్ బాబు తో రాజమౌళి మూవీ స్టోరీ ఫిక్స్ ....నెట్టింట న్యూస్ వైరల్ ....??

హీరోయిన్ దీక్షా సేత్ మీకు గుర్తుందా.. ఆమె ఇప్పుడు పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ అట.

జగడ్డ : టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. మరో పక్క హై టెన్షన్ ?

జగడ్డ: గిరా గిరా తిరిగింది ఫ్యాను...చంద్రబాబు సైకిల్ ఏమో గాన్...!

టిక్ టాక్ స్టార్ దుర్గా రావు...బిగ్ బాస్ ఎంట్రీ...?

హమ్మ ..చమ్మక్ చంద్ర..ఇన్ని కోట్ల ఆస్తి ఎలా కూడబెట్టడబ్బా..?

అక్కినేని హీరోను పెట్టి సినిమా తీస్తున్న వంటలక్క..ఫాన్స్ కి క్రేజీ న్యూస్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>