LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/beet-root-manchurian0760823a-8940-4a94-9b59-78432435bf46-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/beet-root-manchurian0760823a-8940-4a94-9b59-78432435bf46-415x250-IndiaHerald.jpgబీట్ రూట్.. ఈ కాయలు తెలియని వాళ్ళు ఉండరేమో..ఆకట్టుకొనే రంగు తో ఉండే ఈ కాయల్లో ఎన్నో పోషకాలు దాగివున్నాయి. ముఖ్యంగా రక్త హీనత ఉన్న వాళ్ళు వీటిని అతిగా తీసుకోవడం వల్ల ఆ సమస్య పూర్తిగా తగ్గిపోయింది. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు కూడా వీటిని ఎక్కువగా తీసుకోవచ్చు. మట్టిలో మాణిక్యం అనే చెప్పాలి. ఈ కాయలను తీసుకోవడానికి పిల్లలే కాదు, పెద్దలు కూడా ఇష్టపడరు.అలాంటి వాళ్ళు వాటితో ఏదైనా వంట చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కూరల్లో, సాంబర్లలో వీటిని వేసుకుంటారు. ఇంకా స్వీట్ లలో కూడా. అయితే కాస్త వెరైటీగా చేసుకోవాbeet root manchurian;mirchi;onion;chilli;oil;garlic;kadai;coriander.;masalaబీట్ రూట్ మంచూరియాను ఇలా చేస్తే అదిరిపోతుంది..!బీట్ రూట్ మంచూరియాను ఇలా చేస్తే అదిరిపోతుంది..!beet root manchurian;mirchi;onion;chilli;oil;garlic;kadai;coriander.;masalaWed, 10 Feb 2021 19:00:00 GMT

కావలసిన పదార్థాలు..

బీట్‌రూట్‌ తురుము: ఒక కప్పు,

కార్న్‌ ఫ్లోర్‌: ఒక కప్పు,

ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు,


పచ్చిమిర్చి: నాలుగు,

గరం మసాలా: ఒక టీస్పూన్‌,

అల్లం వెల్లుల్లి పేస్టు: ఒక టీస్పూన్‌,


కొత్తిమీర: పావు కప్పు,

సోయా సాస్‌, టమాటా సాస్‌, చిల్లీ సాస్‌: అర టీస్పూను చొప్పున,

షాజీరా: అర టీస్పూను,


ఉప్పు: తగినంత, నూనె: సరిపడా


తయారీ విధానం :


ఒక గిన్నెలో బీట్‌రూట్‌ తురుము, కార్న్‌ ఫ్లోర్‌, ఉప్పు, గరం మసాలా, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవాలి. స్టవ్‌ మీద కడాయి పెట్టి నూనె వేసి బీట్‌రూట్‌ ఉండల్ని డీప్‌ ఫ్రై చేయాలి.మరొక కడాయిలో కాస్త నూనె వేసి, వేడయ్యాక షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. వేగిన తర్వాత సోయాసాస్‌, చిల్లీ సాస్‌, టమాటా సాస్‌ వేసి బాగా కలపాలి. బీట్‌రూట్‌ ఉండల్ని వేయాలి. గరం మసాలా చల్లి కొత్తిమీరతో అలంకరించాలి...అంతే ఎంతో రుచికరమైన బీట్ రూట్ మంచూరియా రెడీ.. ఈ మంచూరియా రెగ్యులర్ గా చేసుకొనే వాటికన్నా కూడా చాలా బాగుంటుంది.. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి..




షర్మిల బాటలో ఎన్టీఆర్..! జగ్గారెడ్డి మరో సంచలనం

ఉప్పెన హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి.. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాకే భారీ టార్గెట్..!

ఉప్పెన కథ కొట్టేశాడా.. ఎన్.టి.ఆర్ కు ఆ డౌట్ ఎందుకొచ్చింది..!

జగడ్డ : విశాఖ మేయర్ కి పొగ పెట్టనున్న ఉక్కు సెగ ?

రిలీజ్ అవ్వకుండానే రికార్డు సృష్టించిన ఉప్పెన సినిమా...

నీ చుక్కల గౌనుకి కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్.. ఢీ దీపికా క్యూట్ ఫోటో షూట్..!

జబర్దస్త్ బ్యూటీ అనసూయకి స్టార్ డం రాకముందు ఎలాంటి పాత్రల్లో నటించిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>