MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nuvu-nenu-fame-anitha-gave-birth-to-boy03eea0b0-382e-4e00-a6b8-3fa42472c73d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nuvu-nenu-fame-anitha-gave-birth-to-boy03eea0b0-382e-4e00-a6b8-3fa42472c73d-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు..పోతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ అయితే నటించింది కొన్ని సినిమాల్లో అయినా గానీ మంచి గుర్తింపు సంపాదించుకుంటారు . అలాంటి హీరోయిన్స్ ల లో నటి అనిత కూడా ఒకరు . నువ్వు నేను సినిమాలో అనిత నటనకు గాని ప్రేక్షకులు ఫిదా అయి పోయారు. nuvvu nenu fame anitha;anitha singer;rohit;rohith reddy;cinema;television;marriage;husband;heroine;father;reddy;fidaaపండంటి మొగ బిడ్డకు జన్మ ఇచ్చిన నువ్వు నేను ఫేమ్ అనిత..!!పండంటి మొగ బిడ్డకు జన్మ ఇచ్చిన నువ్వు నేను ఫేమ్ అనిత..!!nuvvu nenu fame anitha;anitha singer;rohit;rohith reddy;cinema;television;marriage;husband;heroine;father;reddy;fidaaWed, 10 Feb 2021 14:47:31 GMT
తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు..పోతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ అయితే నటించింది కొన్ని సినిమాల్లో అయినా గానీ మంచి గుర్తింపు సంపాదించుకుంటారు . అలాంటి హీరోయిన్స్ ల లో నటి అనిత కూడా ఒకరు . నువ్వు నేను సినిమాలో అనిత నటనకు గాని  ప్రేక్షకులు ఫిదా అయి పోయారు. అలాగే ఆ సినిమాతో బాగా ఫేమస్ అయిపొయింది . ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది . ఆ తరువాత సినిమా అవకాశాలు తగ్గడంతో హిందీలో పలు టీవీ సీరియల్స్‌ ల లో కూడా  నటించి సీరియల్ యాక్టర్ గా కూడా మంచి  గుర్తింపు తెచ్చుకుంది .


కొన్నాళ్లకి రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది . అయితే అనిత గర్భం దాల్చిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది .  భర్త రోహిత్ రెడ్డి తనను , తన గర్భంలో పెరుగుతున్న తన బిడ్డను ముద్దాడుతూ దిగిన ఫోటోలు ఇప్పుడు అభిమానులని బాగా ఆకట్టుకుంటున్నాయి . ఒక ఫొటోలో అనిత బేబి బంప్ ను ముద్దాడుతున్న భర్త రోహిత్ రెడ్డి ఫోటో చుపురులను ఆకర్షిస్తుంది . రాబోయే వారుసుడు లేదా వారసురాలి కోసం ఈ జంట ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .


అయితే ఇప్పుడు తాజాగా అనిత , భర్త రోహిత్ రెడ్డి ఎదురుచూసినట్లు ఈ జంటకి పండంటి  అబ్బాయి పుట్టాడు . దానికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతున్నాయి . తన కొడుకుని చూసుకుని రోహిత్ రెడ్డి , అనిత దంపతులు తెగ మురిసిపోతున్నారు.నేను తండ్రి అయ్యాను అని తెగ సంబరపడిపోయాడు భర్త రోహిత్ రెడ్డి.


జగడ్డ : టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. మరో పక్క హై టెన్షన్ ?

జగడ్డ: గిరా గిరా తిరిగింది ఫ్యాను...చంద్రబాబు సైకిల్ ఏమో గాన్...!

టిక్ టాక్ స్టార్ దుర్గా రావు...బిగ్ బాస్ ఎంట్రీ...?

హమ్మ ..చమ్మక్ చంద్ర..ఇన్ని కోట్ల ఆస్తి ఎలా కూడబెట్టడబ్బా..?

అక్కినేని హీరోను పెట్టి సినిమా తీస్తున్న వంటలక్క..ఫాన్స్ కి క్రేజీ న్యూస్

మీకు సొంత కారుందా..? అయితే మీ పని గోవిందా..

రాధేశ్యామ్ కోసం పూజా అతి పెద్ద ఫీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>