BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సాధించిన స్థానాలు కాస్త అధికార వైసీపీకి ఇబ్బందిగానే ఉన్నాయనే విషయం చెప్పాలి. రాజకీయంగా ఇప్పుడు అధికార వైసీపీకి ఈ ఎన్నికలు పెద్ద సమస్యగా మారాయి అనే విషయం అర్ధమవుతుంది. ఎన్నికల విషయంలో వైసీపీ అనుకున్నది ఒకటి అయినది ఒకటిగా పరిస్థితి తయారైంది. ఇక ఇదిలా ఉంటే జగన్ కు అవమానర ఫలితం ఒకటి వచ్చింది. కడప మేజర్ గ్రామ పంచాయతి పోరుమామిళ్ళ లో టిడిపి ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఉత్కంఠంగా కౌంటింగ్ సాగిన ఏకైక పంచాయతి ఇదే కావడం విశys jagan;sudhakar;surekha vani;telugu desam party;jagan;andhra pradesh;kadapa;telugu;tdp;local language;ycp;nijam;party;rekha vedavyasజగన్ కు ఇది నిజంగా అవమానమే...!జగన్ కు ఇది నిజంగా అవమానమే...!ys jagan;sudhakar;surekha vani;telugu desam party;jagan;andhra pradesh;kadapa;telugu;tdp;local language;ycp;nijam;party;rekha vedavyasWed, 10 Feb 2021 18:12:19 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సాధించిన స్థానాలు కాస్త అధికార వైసీపీకి ఇబ్బందిగానే ఉన్నాయనే విషయం చెప్పాలి. రాజకీయంగా ఇప్పుడు అధికార వైసీపీకి ఈ ఎన్నికలు పెద్ద సమస్యగా మారాయి అనే విషయం అర్ధమవుతుంది. ఎన్నికల విషయంలో వైసీపీ అనుకున్నది ఒకటి అయినది ఒకటిగా పరిస్థితి తయారైంది. ఇక ఇదిలా ఉంటే జగన్ కు అవమానర ఫలితం ఒకటి వచ్చింది.

కడప మేజర్ గ్రామ పంచాయతి పోరుమామిళ్ళ లో టిడిపి ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఉత్కంఠంగా కౌంటింగ్ సాగిన ఏకైక పంచాయతి ఇదే కావడం విశేషం. అధికార వైసీపీ అభ్యర్ధి సురేఖ రెడ్డిపై 303 ఓట్ల మెజారితో విజయం సాధించారు టిడిపి అభ్యర్ధి సుధాకర్ నాయుడు. దీనితో అందరూ కూడా షాక్ అయ్యారు. ఈ ఫలితం పై వైసీపీ అధిష్టానం ఆరా తీసింది.


వాలంటైన్స్ డే... రంగంలోకి దిగిపోయారు గా...!

నీ చుక్కల గౌనుకి కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్.. ఢీ దీపికా క్యూట్ ఫోటో షూట్..!

జబర్దస్త్ బ్యూటీ అనసూయకి స్టార్ డం రాకముందు ఎలాంటి పాత్రల్లో నటించిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??

బాలీవుడ్, ఓవర్ సీస్ లో రాధే శ్యామ్ కి మామూలు డిమాండ్ లేదుగా....

త్వరలో మగధీర 2 కూడా రాబోతోందా..?

బిగ్ బ్రేకింగ్ న్యూస్ : మహేష్ బాబు తో రాజమౌళి మూవీ స్టోరీ ఫిక్స్ ....నెట్టింట న్యూస్ వైరల్ ....??

తెలుగు దర్శకులు నాకు అన్యాయం చేస్తున్నారు: నటి హేమ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>