Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsa7550d67-f9b5-42c0-b0ad-d204970582ac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsa7550d67-f9b5-42c0-b0ad-d204970582ac-415x250-IndiaHerald.jpgభారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో వరుసగా సిరీస్ లు ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా టీమిండియా మొదటి మ్యాచ్ ఆడింది. అయితే మొన్నటి వరకు ఆస్ట్రేలియా విజయం తర్వాత టీమిండియా అద్భుతంగా రాణిస్తుంది అనుకున్నప్పటికీ.. టీమ్ ఇండియా మొదటి మ్యాచ్ లోనే ఘోర పరాభవాన్ని చవి చూడటంతో టీమిండియా అభిమానులందరూ నిరాశలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పర్యటనలో లాగానే టీమిండియా రెండవ మ్యాచ్ లో పుంజుకుంటుంది అని ప్రస్తుతం ఎంతో ధీమాతో ఉన్నారు అందరూ. ఇక పోతే ఇక జట్టు రెkohli;rani;virat kohli;audi;india;australia;england;chepauk;ashish vidyarthi;paruguరెండో మ్యాచ్ లో కోహ్లీ ఎన్ని పరుగులు చేస్తాడో.. ముందే చెప్పేసాడు..?రెండో మ్యాచ్ లో కోహ్లీ ఎన్ని పరుగులు చేస్తాడో.. ముందే చెప్పేసాడు..?kohli;rani;virat kohli;audi;india;australia;england;chepauk;ashish vidyarthi;paruguWed, 10 Feb 2021 14:14:40 GMTఇంగ్లాండ్ జట్టుతో  వరుసగా సిరీస్ లు  ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా టీమిండియా మొదటి మ్యాచ్ ఆడింది. అయితే మొన్నటి వరకు ఆస్ట్రేలియా విజయం తర్వాత టీమిండియా అద్భుతంగా రాణిస్తుంది అనుకున్నప్పటికీ.. టీమ్ ఇండియా మొదటి మ్యాచ్ లోనే  ఘోర పరాభవాన్ని చవి  చూడటంతో టీమిండియా అభిమానులందరూ నిరాశలో మునిగి పోయారు.  ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పర్యటనలో లాగానే  టీమిండియా రెండవ మ్యాచ్ లో  పుంజుకుంటుంది అని ప్రస్తుతం ఎంతో ధీమాతో ఉన్నారు అందరూ.



 ఇక పోతే ఇక జట్టు రెండవ టెస్ట్ మ్యాచ్లో ఎవరు ఎలా రాణించ బోతున్నారు అనేదానిపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు  తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక రెండవ మ్యాచ్ లో  విరాట్ కోహ్లీ ఎలా రాణించబోతున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. మొదటి టెస్టు మ్యాచ్లో టీమ్ ఇండియా కు విజయం అందించేందుకు విరాట్ కోహ్లీ ఎంతగానో పోరాడినప్పటికీ.. చివరికి ఫలితం లేకుండా పోయింది అనే విషయం.



 77 పరుగులతో విరాట్ కోహ్లీ బాగా రాణించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండవ టెస్ట్ మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తాడు అని ప్రస్తుతం అందరూ అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా రెండవ టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ రెచ్చిపోతాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. కోహ్లీ సెంచరీ చేసి ఏకంగా 400 రోజులు అయిపోతుంది అంటూ  ఆశిష్ నెహ్రా చేసిన వ్యాఖ్యలు కాస్త ఆసక్తికరంగా మారిపోయాయి . రెండవ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఒకవేళ విరాట్ కోహ్లీ తప్పకుండా 250 పరుగులు చేసి అద్భుతంగా రాణిస్తాడు అంటూ ఆశిష్ నెహ్ర అభిప్రాయం వ్యక్తం చేశాడు.


ఆ కారణం చేతనే హీరో సుమంత్ అన్ని బ్లాక్ బాస్టర్ మూవీస్ ను వదులుకున్నాడట...

టిక్ టాక్ స్టార్ దుర్గా రావు...బిగ్ బాస్ ఎంట్రీ...?

హమ్మ ..చమ్మక్ చంద్ర..ఇన్ని కోట్ల ఆస్తి ఎలా కూడబెట్టడబ్బా..?

అక్కినేని హీరోను పెట్టి సినిమా తీస్తున్న వంటలక్క..ఫాన్స్ కి క్రేజీ న్యూస్

మీకు సొంత కారుందా..? అయితే మీ పని గోవిందా..

రాధేశ్యామ్ కోసం పూజా అతి పెద్ద ఫీట్ ?

కథను కనులకు చూపించేదే నాట్యం.. టీజర్ మాత్రం మాములుగా లేదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>