BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-chandra-babu9f15f579-6956-4f04-889c-5bdc7a5a17b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-chandra-babu9f15f579-6956-4f04-889c-5bdc7a5a17b5-415x250-IndiaHerald.jpgమంగ‌ళ‌వారం పోలింగ్ జ‌రిగిన ప్రాంతాల్లో వైసీపీ మ‌ద్ద‌తు దారులు 2692 స‌ర్పంచ్ స్థానాల‌కు గాను దాదాపుగా 2 వేల స్థానాల్లో విజ‌యం సాధించారు. టీడీపీ మద్దతుతో బరిలో నిలిచిన వారిలో 465 మంది నెగ్గారు. సీమలో వైసీపీ ప్రాబల్యం ఎక్కువగా కనిపించింది. టీడీపీ గుంటూరు, శ్రీకాకుళం, విశాఖ‌ప‌ట్నం జిల్లాల్లో 50కు పైగా స‌ర్పంచ్ స్థానాలు గెలుచుకుంది. రాజ‌ధాని జిల్లా అయిన గుంటూరులో 65 స‌ర్పంచ్ స్థానాలు, శ్రీకాకుళంలో 65, విశాఖ‌లో 55 స‌ర్పంచ్ స్థానాల్లో వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. గుంటూరు జిల్లాలో రెండు పార్టీలtdp chandra babu;guntur;district;srikakulam;nellore;letter;tdp;ycpఆ మూడు జిల్లాల్లో స‌త్తా చాటిన టీడీపీ... !ఆ మూడు జిల్లాల్లో స‌త్తా చాటిన టీడీపీ... !tdp chandra babu;guntur;district;srikakulam;nellore;letter;tdp;ycpWed, 10 Feb 2021 09:04:01 GMTఏపీలో జ‌రిగిన తొలి విడత పంచాయతీలో వైసీపీ మద్దతుదారులే అత్యధిక స్థానాలు గెలుచుకున్నారు. ఏకగ్రీవాలు దాదాపుగా అన్నీ వైసీపీ మద్దతుదారులే కైవసం చేసుకోగా... మంగ‌ళ‌వారం పోలింగ్ జ‌రిగిన ప్రాంతాల్లో వైసీపీ మ‌ద్ద‌తు దారులు 2692 స‌ర్పంచ్ స్థానాల‌కు గాను దాదాపుగా 2 వేల స్థానాల్లో విజ‌యం సాధించారు. టీడీపీ మద్దతుతో బరిలో నిలిచిన వారిలో 465 మంది నెగ్గారు. సీమలో వైసీపీ ప్రాబల్యం ఎక్కువగా కనిపించింది. టీడీపీ గుంటూరు, శ్రీకాకుళం, విశాఖ‌ప‌ట్నం జిల్లాల్లో 50కు పైగా స‌ర్పంచ్ స్థానాలు గెలుచుకుంది.

రాజ‌ధాని జిల్లా అయిన గుంటూరులో 65 స‌ర్పంచ్ స్థానాలు, శ్రీకాకుళంలో 65, విశాఖ‌లో 55 స‌ర్పంచ్ స్థానాల్లో వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు.
గుంటూరు జిల్లాలో రెండు పార్టీల మధ్య పోటాపోటీ నెలకొంది. ఇక చాలా చోట్ల టీడీపీ అభ్య‌ర్థులు గ‌ట్టి పోటీ ఇచ్చి స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. ఇక సీమ‌, నెల్లూరులో వైసీపీ పూర్తి హ‌వా చాటుకుంది. 


ఫలితాలు తేలాయి..పదవులు వచ్చాయి.. !!

జగడ్డ: నెల్లూరు జిల్లాలో నోటా రికార్డు..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఆ మూడు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులకు రిజ‌ర్వేష‌న్లు... ఏపీలో వాళ్లేం ఖ‌ర్మ చేసుకున్నారు ?

షర్మిల వ్యూహకర్తగా పీకే!

ఉప్పెనకు ఊహించని రీతిలో ప్రీ రిలీజ్ బిజినెస్

హెరాల్డ్ సెటైర్ : జగన్, చంద్రబాబు వల్లే ఇదంతా జరిగిందా ?

చిన్నమ్మకు రజనీ ఫోన్.. అదే కారణమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>