Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandhana4360c3c1-99d8-4c41-8e92-ead0730cee8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandhana4360c3c1-99d8-4c41-8e92-ead0730cee8b-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్, సన్సెషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాలో స్టైలీష్ స్టార్ సరసన స్టన్నింగ్ బ్యూటీ రష్మిక మందాన నటిస్తోంది. ఈ సినిమాను తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది పుష్ప యూనిట్. ఇక ఈ సినిమాను ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని ఈ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పుష్ప సినిమా షూటింగ్ గురించి హీరోయిన్ రష్మిక మందాన కొన్ని ఆసక్తి కరమైన విషయాలను వrashmika mandhana;beauty;kumaar;allu arjun;rashmika mandanna;sukumar;cinema;director;heroine;makeup;bunny 1;arjun 1అయ్యయ్యో.. ఎంత కష్టమొచ్చె రష్మిక .. నీ కష్టానికి ఫలితం దక్కేనా మరి?అయ్యయ్యో.. ఎంత కష్టమొచ్చె రష్మిక .. నీ కష్టానికి ఫలితం దక్కేనా మరి?rashmika mandhana;beauty;kumaar;allu arjun;rashmika mandanna;sukumar;cinema;director;heroine;makeup;bunny 1;arjun 1Wed, 10 Feb 2021 15:00:00 GMTఅల్లు అర్జున్, సన్సెషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాలో స్టైలీష్ స్టార్ సరసన స్టన్నింగ్ బ్యూటీ రష్మిక మందాన నటిస్తోంది. ఈ సినిమాను తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది పుష్ప యూనిట్. ఇక  ఈ సినిమాను ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని ఈ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పుష్ప సినిమా షూటింగ్ గురించి హీరోయిన్ రష్మిక మందాన కొన్ని ఆసక్తి కరమైన విషయాలను వెళ్లడించింది. అల్లు అర్జున్ తో పనిచేయడం సమ్ థింగ్ స్పెషల్ గా అనిపిస్తోందని వెళ్లడించింది. ఇంకా బన్ని నుంచి ఎన్నో విషయాలను నేర్చుకునే అవకాశం ఈ సినిమా ద్వారా లభించిందని చెప్పుకొచ్చింది రష్మిక.
 ఇక స్క్రిన్ పై రఫ్ లుక్ తో కనిపించే అల్లు అర్జున్ మనసు ఇంకా చిన్నపిల్లాడి లానే ఉంటుందని తెలుపుకొచ్చింది ఈ చిన్నది. ఇక సినిమా పరంగా పుష్ప లో మా ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందని వెళ్లడించింది. ఆయనతో కలిసి నటించడం ఇంత సులభంగా ఉంటుందని అనుకోలేదు. ఇప్పటి వరకు నేను చేసిన అన్ని సినిమాల్లోకెళ్ల పుష్ప చాలా డిఫరెంట్ గా ఉంటుంది.  ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఎన్నో ప్లేసెస్ తిరగాల్సి వస్తోంది. షూటింగ్ ను త్వరత్వరగా కంప్లీట్ చేసుకోవడం కోసం మేమంతా తెలవారుజామున 4 గంటలకే లేచి షూటింగ్ స్పాట్ కి చేరుకుంటున్నాం.

అక్కడ షూటింగ్ ను కంప్లీట్ చేసుకుని మళ్లీ తిరిగి ఇంటికి చేరుకునే సరికి నైట్ 10 అవుతోంది. ఇక ఇంటికొచ్చాక.. డిన్నర్, వర్కౌట్లు అవి ఇవీ చేసేసి నిద్రపోయే టైం 12 లేదా 1 అవుతోంది. ఈ బిజీ షెడ్యూల్ వల్ల నేను కేవలం 4 గంటలే పడుకుంటున్నాను. ఇంత కష్టపడుతున్న నాకు మంచి ఫలితమే వస్తుందని ఆశిస్తున్నాను. దాన్ని మీరు స్క్రీన్ మీద చూస్తారంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందాన. ఇక ఈ సినిమాలో రెండు గంటల సమయాన్ని తన మేకప్ కేటాయిస్తుందట రష్మిక.


షర్మిలపై హరీష్ రావు విమర్శలు

జగడ్డ : టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. మరో పక్క హై టెన్షన్ ?

జగడ్డ: గిరా గిరా తిరిగింది ఫ్యాను...చంద్రబాబు సైకిల్ ఏమో గాన్...!

టిక్ టాక్ స్టార్ దుర్గా రావు...బిగ్ బాస్ ఎంట్రీ...?

హమ్మ ..చమ్మక్ చంద్ర..ఇన్ని కోట్ల ఆస్తి ఎలా కూడబెట్టడబ్బా..?

అక్కినేని హీరోను పెట్టి సినిమా తీస్తున్న వంటలక్క..ఫాన్స్ కి క్రేజీ న్యూస్

మీకు సొంత కారుందా..? అయితే మీ పని గోవిందా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>