TechnologyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/kendhra-prabutvam6b15ba36-7e5f-4a10-a7bb-8ad98c444d25-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/kendhra-prabutvam6b15ba36-7e5f-4a10-a7bb-8ad98c444d25-415x250-IndiaHerald.jpgఅదేంటి పనిదినాలు నాలుగు రోజులు మాత్రమే ..? వారానికి ఆరు రోజులు పని చేయాల్సిందే కదా ..! ఇప్పుడు సరికొత్తగా నాలుగు రోజులు పని చేస్తే చాలు అని సాఫ్ట్ వేర్ రంగలలాగా కేంద్ర ప్రభుత్వం చెప్పడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ..! అవునండీ ఇది నిజం ఇకపై ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పనిదినాలట..ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. kendhra prabutvam;amala akkineni;software;central government"బుల్లిపిట్ట " కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త రూల్స్..ఇకమీదట వారానికి నాలుగు రోజులే పని దినాలు.!"బుల్లిపిట్ట " కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త రూల్స్..ఇకమీదట వారానికి నాలుగు రోజులే పని దినాలు.!kendhra prabutvam;amala akkineni;software;central governmentWed, 10 Feb 2021 13:00:00 GMTసాఫ్ట్ వేర్ రంగలలాగా కేంద్ర ప్రభుత్వం చెప్పడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ..! అవునండీ ఇది నిజం ఇకపై  ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పనిదినాలట..ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కేంద్రం ప్రతి రోజూ,ఏదో ఒక విషయం మీద ఒక కొత్త విషయాన్ని చెబుతుంది. ఇప్పుడు సరికొత్తగా కొత్త కార్మిక చట్టాల పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్త కార్మిక చట్టాలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. కొత్త కార్మిక చట్టాలు రావడం వలన వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిదినాలు ఉండనున్నాయి. అలాగే ఉచిత మెడికల్ చెకప్,బస్సు కూడా అందుబాటులోకి వుండనున్నట్లు తెలుస్తోంది. వారానికి నాలుగు పనిదినాలు అయినా కూడా ఉద్యోగులు, ఒక వారంలో 48 గంటలు పని చేయాల్సి ఉంటుంది. అంటే వారంలో నాలుగు రోజులు పని చేయాల్సి వస్తే, రోజుకు 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది.

అయితే ఈ నిర్ణయం మాత్రం కంపెనీల ఉద్యోగుల ఇష్టమని చెప్పుకొచ్చింది. కేంద్రం ఎవరి మీద ఒత్తిడి తీసుకురాదు. కంపెనీలకు ఉద్యోగస్తులకు  కేంద్ర ప్రభుత్వం 2 ఆప్షన్లను మనకు అందిస్తోంది. వారంలో నాలుగు రోజులు పని చేయాలా? లేదంటే ఆరు దినాలు చేయాలా? పూర్తిగా ఉద్యోగస్తుల కంపెనీలు ఇష్టాఇష్టాల ద్వారానే ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. అయితే ఉద్యోగస్తులు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

రాబోవు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త కార్మిక చట్టాలను అమలు చేయనుంది. కొత్త రూల్స్ అమల్లోకి వచ్చిన తర్వాత,కంపెనీలు 4 లేదా 6 పనిదినాల కోసం ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఈ కొత్త కార్మిక చట్టం అమలు అయితే, ఉద్యోగస్తులకు తమ ఫ్యామిలీతో కొద్దిగా టైం స్పెండ్ చేయడానికి బాగానే ఉపయోగపడుతుంది అని అందరూ అనుకుంటున్నారు.




తవ్వకాల్లో బయటపడ్డ పదవ శతాబ్దం నాటి పురాతన శివాలయం

టిక్ టాక్ స్టార్ దుర్గా రావు...బిగ్ బాస్ ఎంట్రీ...?

హమ్మ ..చమ్మక్ చంద్ర..ఇన్ని కోట్ల ఆస్తి ఎలా కూడబెట్టడబ్బా..?

అక్కినేని హీరోను పెట్టి సినిమా తీస్తున్న వంటలక్క..ఫాన్స్ కి క్రేజీ న్యూస్

మీకు సొంత కారుందా..? అయితే మీ పని గోవిందా..

రాధేశ్యామ్ కోసం పూజా అతి పెద్ద ఫీట్ ?

కథను కనులకు చూపించేదే నాట్యం.. టీజర్ మాత్రం మాములుగా లేదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>