Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రోజుల నుంచి పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బిజెపి పార్టీ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎంపిక అయిన నాటి నుంచి కూడా ఎంతో దూకుడుగా ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధిస్తున్నది అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చి మరిచిపోయిన హామీలను తెరమీదికి తెచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధిస్తున్నది. తెలంగాణలో ఎన్నో రోజుbandi;view;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;government;chief minister;fort;dookudu;partyకేసీఆర్ ఇప్పటికే ఆ ఎన్నో సార్లు చెప్పారు.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు..?కేసీఆర్ ఇప్పటికే ఆ ఎన్నో సార్లు చెప్పారు.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు..?bandi;view;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;government;chief minister;fort;dookudu;partyWed, 10 Feb 2021 23:40:00 GMTతెలంగాణ రాష్ట్రం లో ఎన్నో రోజుల నుంచి పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బిజెపి పార్టీ ఎంతో వ్యూహాత్మకం గా అడుగులు వేస్తోంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యం గా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎంపిక  అయిన నాటి నుంచి కూడా ఎంతో దూకుడుగా ముందుకు సాగుతున్నది.  ఈ క్రమం లోనే తెలంగాణ ప్రభుత్వం తీరును  ప్రజల్లోకి తీసుకెళ్లడం లో విజయం సాధిస్తున్నది  అన్న విషయం తెలిసిందే.  అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చి మరిచి పోయిన హామీలను తెర మీదికి తెచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధిస్తున్నది.



 తెలంగాణలో ఎన్నో రోజుల నుంచి పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బిజెపి పార్టీకి ప్రస్తుతం జరుగుతున్న వరుస ఎన్నికలు ఒకసారి అవకాశం గా మారి పోతున్నాయి అన్న విషయం తెలిసిందే. కాగా  ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో వినియోగించుకున్న బీజేపీ పార్టీ.. తెలంగాణలో క్రమక్రమంగా బలపడుతుంది. టిఆర్ఎస్ పార్టీకి కంచుకోట లాంటి దుబ్బాకలో ఘనవిజయాన్ని సాధించింది బిజెపి పార్టీ. ఇక జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీ సాధించి అధికార టీఆర్ఎస్ పార్టీకి  షాక్ ఇచ్చిన  విషయం తెలిసిందే. మరి కొన్ని రోజుల్లో జరగబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పై కూడా కన్నేసింది.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు.  మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకు పడ్డారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఒకవేళ  ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగను అంటూ కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారు అంటూ విమర్శించారు బండి సంజయ్. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఒక్క ఎకరాకు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం మీరు అందించలేదని అంతే కాకుండా ఇక ఆ నియోజకవర్గంలో ఫ్లోరైడ్ గ్రామాలకు కూడా టిఆర్ఎస్ ఏమీ చేయలేదు అంటూ విమర్శించారు.


మంత్రులే మొత్తం నాశనం చేసారా...?

పుష్ప కొండపై 500 మందితో ఫైట్.. డిఎస్పి సీన్ లీక్ చేసేశాడు బాబోయ్..!

ఉప్పెన మొదటి షెడ్యూల్ అయ్యాక హీరోయిన్ ను మార్చారా..?

మెగా ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్.. శంకర్ డైరక్షన్ లో రాం చరణ్ అఫీషియల్..!

విజయ్ సేతుపతిని బెదిరించి ఉప్పెనకు ఒప్పించారా..?

తెలుగు స్టార్లు అంత సాహసం కూడా చేస్తారా..?

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>