BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/parties-tension-in-telangana-as-ys-sharmila-holding-meeting-at-lotus-pond3fb1c093-8b7f-4cb2-9c66-e5f588b0ba21-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/parties-tension-in-telangana-as-ys-sharmila-holding-meeting-at-lotus-pond3fb1c093-8b7f-4cb2-9c66-e5f588b0ba21-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో వైఎస్ షర్మిల పార్టీ పెడుతున్నారనే ఊహాగానాల నేపధ్యంలో ఆమె నిన్న ఏర్పాటు చేసిన కీలక సమావేశం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. తెలంగాణాలో కీలక నేతలు అందరితో కూడా ఆమె వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమెకు ఒక నేత షాక్ ఇచ్చారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో ఆమె మాట్లాడాలని ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదట. పొంగులేటికి ఆమె ఫోన్ చేసినా సరే పొంగులేటి లిఫ్ట్ చేయలేదని టాక్. రెండు రోజుల క్రితం తాను ఏర్పాటు చేయబోయే సమావేశాsharmila;jagan;mp;smart phone;partyషర్మిలకు షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ... ఫోన్ చేసినా ఆన్సర్ చేయలేదా...?షర్మిలకు షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ... ఫోన్ చేసినా ఆన్సర్ చేయలేదా...?sharmila;jagan;mp;smart phone;partyWed, 10 Feb 2021 08:31:49 GMTపార్టీ పెడుతున్నారనే ఊహాగానాల నేపధ్యంలో ఆమె నిన్న ఏర్పాటు చేసిన కీలక సమావేశం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. తెలంగాణాలో కీలక నేతలు అందరితో కూడా ఆమె వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమెకు ఒక నేత షాక్ ఇచ్చారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో ఆమె మాట్లాడాలని ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదట. 

పొంగులేటికి ఆమె ఫోన్ చేసినా సరే పొంగులేటి లిఫ్ట్ చేయలేదని టాక్. రెండు రోజుల క్రితం తాను ఏర్పాటు చేయబోయే సమావేశానికి మీరు రావాలని ఆమె స్వయంగా ఫోన్ చేసారని తెలిసింది. కాని పొంగులేటి అందుకు ఆసక్తి చూపలేదని అంటున్నారు. ఆయనకు జగన్ తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీనితోనే దూరంగా ఉన్నారని అంటున్నారు.



జగడ్డ : నిమగడ్డ సొంతూరిలో ఎవరు గెలిచారో తెలుసా..?

ఉప్పెనకు ఊహించని రీతిలో ప్రీ రిలీజ్ బిజినెస్

హెరాల్డ్ సెటైర్ : జగన్, చంద్రబాబు వల్లే ఇదంతా జరిగిందా ?

చిన్నమ్మకు రజనీ ఫోన్.. అదే కారణమా ?

అమరావతికి జగన్ వరాలు.. అసలు మతలబు ఇదేనా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎన్నికల్లో శశికళ వ్యూహం ఏమిటో తెలుసా ?

"వకీల్ సాబ్ "ను ప్రమోట్ చేస్తున్న రాజకీయ నేతలు ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>