PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-vizag-steel-plant44c8912c-a569-4f95-9f1c-1f1f427a8704-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-vizag-steel-plant44c8912c-a569-4f95-9f1c-1f1f427a8704-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాస్తో కూస్తో జనసేన పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో కూడా జనసేన ప్రభావం చూపించింది. అయితే మీడియా సంస్థలు మాత్రం జనసేన పార్టీకి ప్రాధాన్యత ఇవ్వలేదు. దీనిపై జనసేన పార్టీ నేత పోతిన మహేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. పంచాయతీ పోరులో వైసిపి అధికార‌ దుర్వినియోగానికి పాల్పడింది అని ఆయన మండిపడ్డారు. జనసేనకు‌18 శాతం ఓట్లు వచ్చాయని సవాల్ చేసి చెబుతున్నాం అని ఆయన అన్నారు. వైసిపి, టిడిపి లు మాత్రం అంకెల గారడీలతో మోసం చjanasena;mahesh;tara;godavari river;jagan;andhra pradesh;janasena;media;rayalaseema;panchayati;tdp;local language;ycp;janasena party;party;sajjala ramakrishna reddyమీడియాకు జనసేన బిగ్ రిక్వస్ట్మీడియాకు జనసేన బిగ్ రిక్వస్ట్janasena;mahesh;tara;godavari river;jagan;andhra pradesh;janasena;media;rayalaseema;panchayati;tdp;local language;ycp;janasena party;party;sajjala ramakrishna reddyWed, 10 Feb 2021 18:05:09 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాస్తో కూస్తో జనసేన పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో కూడా జనసేన ప్రభావం చూపించింది. అయితే మీడియా సంస్థలు మాత్రం జనసేన పార్టీకి ప్రాధాన్యత ఇవ్వలేదు. దీనిపై జనసేన పార్టీ నేత  పోతిన మహేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. పంచాయతీ పోరులో వైసిపి అధికార‌ దుర్వినియోగానికి పాల్పడింది అని ఆయన మండిపడ్డారు. జనసేనకు‌18 శాతం ఓట్లు వచ్చాయని సవాల్ చేసి చెబుతున్నాం అని ఆయన అన్నారు.

వైసిపి, టిడిపి లు మాత్రం అంకెల గారడీలతో మోసం చేస్తున్నారు అని ఆయన ఆరోపణలు చేసారు. ఇరు పార్టీ ల ప్రకటనలు చూస్తే 150శాతం ఓటింగ్ జరిగినట్లు ఉంది అన్నారు. ప్రజాస్వామ్యంలో జరిగాయా... ధనస్వామ్యంలో ఈ ఎన్నికలు జరిగాయా అని నిలదీశారు. అనేక చోట్ల ఇతర పార్టీ ల అభ్యర్థులు ను భయపెట్టారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. డబ్బు, మద్యం పంచి ప్రలోభ పెట్టారు అని ఆయన మండిపడ్డారు. రెండేళ్ల జగన్ పాలనలో‌ చేసింది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ అని ఆయన ఆరోపించారు.

అన్ని వ్యవస్థ లను నిర్వీర్యం చేసిన మీకు‌ 80 శాతం ఓట్లు ఎలా వచ్చాయో అని ఆయన ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి అబద్దాలు చెబుతూ... గొప్పగా ఫలితాలు సాధించామని ఎలా చెబుతారు అని నిలదీశారు. కొన్ని మీడియా సంస్థ లు జనసేన విజయాల పై వార్తలు ప్రసారం చేయడం లేదు అని ఆయన అన్నారు. టిడిపి, ‌వైసిపి అనుకూల మీడియాకు జనసేన అంటే భయమెందుకు అని ఆయన నిలదీశారు. ప్రజల్లో వచ్చిన మార్పు ను, జనసేన సాధించిన సీట్లను మీడియా వెల్లడించాలి అని ఆయన అన్నారు. నిన్న కొన్ని ఛానళ్లు‌ అసలు  జనసేన మద్దతు‌ సర్పంచ్  గురించే వార్తలు వేయలేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఇటువంటి ఘటనలు మాకు బాధ కలిగిస్తున్నాయి.. ఒక్కసారి ఆలోచన‌ చేయాలని కోరుతున్నాం అన్నారు.


అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు శుభవార్త..!!

నీ చుక్కల గౌనుకి కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్.. ఢీ దీపికా క్యూట్ ఫోటో షూట్..!

జబర్దస్త్ బ్యూటీ అనసూయకి స్టార్ డం రాకముందు ఎలాంటి పాత్రల్లో నటించిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??

బాలీవుడ్, ఓవర్ సీస్ లో రాధే శ్యామ్ కి మామూలు డిమాండ్ లేదుగా....

త్వరలో మగధీర 2 కూడా రాబోతోందా..?

బిగ్ బ్రేకింగ్ న్యూస్ : మహేష్ బాబు తో రాజమౌళి మూవీ స్టోరీ ఫిక్స్ ....నెట్టింట న్యూస్ వైరల్ ....??

తెలుగు దర్శకులు నాకు అన్యాయం చేస్తున్నారు: నటి హేమ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>