Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-as-ram-in-ramayanam-3da46b585a-f9a4-4add-9bb4-7f97550f6ce7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-as-ram-in-ramayanam-3da46b585a-f9a4-4add-9bb4-7f97550f6ce7-415x250-IndiaHerald.jpgభారత్‌లోని అనేక మంది సినీ దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్‌గా రామాయణం, మహాభారతాలు ఎప్పటికీ ఉంటాయి. ఈ మహాకావ్యాలను తెరకెక్కించాలని ఎందరో ప్రముఖ దర్శకులు కలలు కంటుంటారు. కానీ ఈ కావ్యాలను తెరకెక్కించడమంటే సాధారణ విషయం కాదు. ఎంతో సాహసంతో..mahesh babu;mahesh;prabhas;aly khan;hrithik roshan;saif ali khan;ali;ramu;roshan;seetha;bollywood;cinema;rajani kanth;twitter;director;heroine;mixieరాముడిగా మహేష్.. ఈ రాముడు కూడా బాలీవుడ్ కేనా..!రాముడిగా మహేష్.. ఈ రాముడు కూడా బాలీవుడ్ కేనా..!mahesh babu;mahesh;prabhas;aly khan;hrithik roshan;saif ali khan;ali;ramu;roshan;seetha;bollywood;cinema;rajani kanth;twitter;director;heroine;mixieWed, 10 Feb 2021 18:18:48 GMT       
తాజాగా రామాయణం నేపథ్యంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రవుత్ ఆదిపురుష్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. కొంత కాలంగా ఈ సినిమా మాత్రమే రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఏకైక సినిమాగా ఉంది. అయితే తీజాగా తాజాగా మరో స్టార్ దర్శకుడు మధు మంతెన రామాయణం 3డీ అనే సినిమాను చేస్తున్నట్లు ప్రకటించారు.
   

ఈ రామాయణం 3డీలో రావణుడి పాత్రలో బాలీవుడ్ అగ్రహీరో హృతిక్ రోషన్ చేస్తుండగా, సీత పాత్రలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే నటించనున్నారు. ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా మధు మంతెన తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి ఇందులో రావణుడు ఓకే కానీ రాముని పాత్రలో ఎవరు చేస్తున్నారనే విషయంలో క్లారిటీ లేదు. కొన్ని రూమర్లు వచ్చినా వాటిని సినీ జనాలు పట్టించుకోలేదు. అయితే తాజాగా ఈ సినిమాలో రాముని పాత్ర ఎవరు చేయనున్నారన్న దానిపై మధు మంతెన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సుమిత్ కడెల్ అనే ఫిల్మ్ క్రిటిక్ చేసిన ట్వీట్ ప్రకారం.. రామాచణం 3డీలో తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు రాముడిగా కనిపించనున్నారట. రాముని పాత్రకు మహేష్ సరిగ్గా సరిపోతారని, అంతేకాకుండా మహేష్ ఇనోసెంట్ లుక్స్‌కు పాత్రకు జీవం పోస్తాయనే ఉద్దేశంతోనే ఈ పాత్రకు అతడిని ఓకే చేసారట. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా ఎప్పటి నుంచి పట్టాలెక్కుతుందో వేచి చూడాలి.
" style="height: 591px;">





నీ చుక్కల గౌనుకి కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్.. ఢీ దీపికా క్యూట్ ఫోటో షూట్..!

జబర్దస్త్ బ్యూటీ అనసూయకి స్టార్ డం రాకముందు ఎలాంటి పాత్రల్లో నటించిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??

బాలీవుడ్, ఓవర్ సీస్ లో రాధే శ్యామ్ కి మామూలు డిమాండ్ లేదుగా....

త్వరలో మగధీర 2 కూడా రాబోతోందా..?

బిగ్ బ్రేకింగ్ న్యూస్ : మహేష్ బాబు తో రాజమౌళి మూవీ స్టోరీ ఫిక్స్ ....నెట్టింట న్యూస్ వైరల్ ....??

తెలుగు దర్శకులు నాకు అన్యాయం చేస్తున్నారు: నటి హేమ..

హీరోయిన్ దీక్షా సేత్ మీకు గుర్తుందా.. ఆమె ఇప్పుడు పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ అట.




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>