MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss4b19cb11-ddcf-4bb6-9592-e9e4fd943a22-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss4b19cb11-ddcf-4bb6-9592-e9e4fd943a22-415x250-IndiaHerald.jpgస్టార్ మాలో ప్రసారం అయిన గత బిగ్ బాస్ నాలుగు సీజన్లు అధిక రేటింగ్స్ తో దూసుకుపోతూ ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్ సీజన్ ఫోర్ అయిపోయి కొద్ది రోజులు కూడా జరగకనే మరి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రాబోతుందని తెలియడంతో ప్రేక్షకులలు సీజన్ ఫైవ్ గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ సీజన్ ఫైవ్ లో ఎవరు కంటెస్టెంట్ గా ఉంటారు? బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఎవరు హోస్ట్ గా వ్యవహరిస్తారు? అనే సందేహాలు ప్రేక్షకులలో తలెత్తుతున్నాయి.ఏప్రిల్ నెలలో ప్రారంభం కాబోయే ఈ సీజన్ కి బిగ్ బాస్ నిర్వాహకులు అప్పుడే కంటెస్టెంbigg boss;ravi anchor;adinarayanareddy;bigboss;jabardasth;youtube;you tube;audience;comedy;comedian;house;wanted;sara shrawanబిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్ చూసారా.. ఈసారి మాత్రం ఆడియన్స్ కి పండగే..!!బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్ చూసారా.. ఈసారి మాత్రం ఆడియన్స్ కి పండగే..!!bigg boss;ravi anchor;adinarayanareddy;bigboss;jabardasth;youtube;you tube;audience;comedy;comedian;house;wanted;sara shrawanWed, 10 Feb 2021 15:00:00 GMTబిగ్ బాస్ నాలుగు సీజన్లు అధిక రేటింగ్స్ తో దూసుకుపోతూ ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్ సీజన్ ఫోర్ అయిపోయి కొద్ది రోజులు కూడా జరగకనే మరి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రాబోతుందని తెలియడంతో ప్రేక్షకులలు సీజన్ ఫైవ్ గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ సీజన్ ఫైవ్ లో ఎవరు కంటెస్టెంట్ గా ఉంటారు? బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఎవరు హోస్ట్ గా వ్యవహరిస్తారు? అనే సందేహాలు ప్రేక్షకులలో తలెత్తుతున్నాయి.ఏప్రిల్ నెలలో ప్రారంభం కాబోయే ఈ సీజన్ కి బిగ్ బాస్ నిర్వాహకులు అప్పుడే కంటెస్టెంట్ లను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు..

బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొనే కంటెస్టెంట్ ల పేర్లలో ముగ్గురు పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. వీరిలో జబర్దస్త్ కామెడీ షో ద్వారా నిమిష నిమిషానికి పంచులు వేస్తూ అందరిని ఎంతగానో నవ్విస్తూ ఉన్నటువంటి మోస్ట్ వాంటెడ్ కమెడియన్ హైపర్ ఆది. హైపర్ ఆది ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా పాల్గొంటారని సమాచారం వినబడుతుంది. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు ఆదితో మాట్లాడారని తెలుస్తోంది. బుల్లితెరపై ప్రసారమయ్యే పలు కార్యక్రమాలలో యాంకర్ గా చేస్తూ మంచి పేరు సంపాదించుకున్న యాంకర్ రవి ఈ సారి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొంటున్నాడనే సమాచారం తెలుస్తుంది.

అదేవిధంగా ప్రముఖ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ ను కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించినట్లు తెలుస్తోంది. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ అదేవిధంగా కవర్ సాంగ్స్ చేస్తూ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న షణ్ముఖ పేరును కూడా కంటెస్టెంట్ లిస్ట్ లో పొందు పరిచినట్లు సమాచారం. అయితే ఈ ముగ్గురు కంటెస్టెంట్ లు బిగ్ బాస్ హౌస్ లో పాల్గొంటున్నారని సమాచారం వినిపిస్తోంది. ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ అందరినీ ఎంతో సందడి చేసే హైపర్ ఆది, యాంకర్ రవి ఈసారి కంటెస్టెంట్ గా పాల్గొంటే ప్రేక్షకులకు పండగే మరి..!!




బాబు ఫ్రస్టేషన్ పీక్స్ లో ...?

జగడ్డ : టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. మరో పక్క హై టెన్షన్ ?

జగడ్డ: గిరా గిరా తిరిగింది ఫ్యాను...చంద్రబాబు సైకిల్ ఏమో గాన్...!

టిక్ టాక్ స్టార్ దుర్గా రావు...బిగ్ బాస్ ఎంట్రీ...?

హమ్మ ..చమ్మక్ చంద్ర..ఇన్ని కోట్ల ఆస్తి ఎలా కూడబెట్టడబ్బా..?

అక్కినేని హీరోను పెట్టి సినిమా తీస్తున్న వంటలక్క..ఫాన్స్ కి క్రేజీ న్యూస్

మీకు సొంత కారుందా..? అయితే మీ పని గోవిందా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>