Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/deepika-pilli70b13caa-a5cf-4cab-b78a-984df6d8638b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/deepika-pilli70b13caa-a5cf-4cab-b78a-984df6d8638b-415x250-IndiaHerald.jpgఢీ షో యాంకర్ గా ఈమధ్యనే పాపులరిటీ తెచ్చుకుంది దీపికా పిల్లి. టిక్ టాక్, డబ్ స్మాష్ ల ద్వారా ఫేమస్ అయిన ఈ అమ్మడు ఈటివి ఢీ 13వ సీజన్ కింగ్స్ వర్సెస్ క్వీన్ లో ఛాన్స్ అందుకుంది. రష్మితో కలిసి వన్ ఆఫ్ ది టీం లీడర్ గా దీపిక షో మొదలైన కొద్దిరోజులకే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆమె ఫ్రెష్ ఫేస్, క్యూట్ లుక్స్ షోకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. deepika-pilli;deepika;sudigali sudheer;adinarayanareddy;cinema;comedy;heroine;queen;leader;etvనీ చుక్కల గౌనుకి కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్.. ఢీ దీపికా క్యూట్ ఫోటో షూట్..!నీ చుక్కల గౌనుకి కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్.. ఢీ దీపికా క్యూట్ ఫోటో షూట్..!deepika-pilli;deepika;sudigali sudheer;adinarayanareddy;cinema;comedy;heroine;queen;leader;etvWed, 10 Feb 2021 17:44:45 GMTఈటివి ఢీ 13వ సీజన్ కింగ్స్ వర్సెస్ క్వీన్ లో ఛాన్స్ అందుకుంది. రష్మితో కలిసి వన్ ఆఫ్ ది టీం లీడర్ గా దీపిక షో మొదలైన కొద్దిరోజులకే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆమె ఫ్రెష్ ఫేస్, క్యూట్ లుక్స్ షోకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయి.

ఇక షోలో భాగంగా దీపికని పడేయాలని హైపర్ ఆది చేసే కామెడీ కూడా బాగుంది. ఇక షోలో వచ్చే పాపులారిటీ సరిపోదు అన్నట్టుగా అమ్మడు ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది. ఢీ 13వ సీజన్ టీం లీడర్ గా దీపికా సూపర్ ఇమేజ్ సంపాదించింది. చూస్తుంటే అమ్మడికి త్వరలోనే హీరోయిన్ ఛాన్సులు వచ్చినా రావొచ్చని అంటున్నారు. ఇక లేటేస్ట్ ఫోటో షూట్ లో భాగంగా అమ్మడు చుక్కల గౌనులో అదరగొట్టింది.

చుక్కల గౌనులో సింప్లీ లుక్స్ తో దీపికా కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తుంది. ఢీతో వచ్చిన క్రేజ్ ను సోషల్ మీడియాలో కూడా పెంచుకోవాలని చూస్తున్న అమ్మడికి ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పొచ్చు. ఢీ 13 టీం లీడర్ గా దీపికా అక్కడ స్క్రీన్ స్పేస్ పెద్దగా లేకపోయినా సుధీర్, రష్మిలను చూసి బోర్ కొట్టిన ఆడియెన్స్ కు దీపికా ఫ్రెష్ లుక్స్ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. త్వరలోనే అమ్మడు హీరోయిన్ గా సినిమా ఛాన్సులు అందుకోవడం కూడా పక్కా అంటున్నారు.                                                            
 


అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు శుభవార్త..!!

జబర్దస్త్ బ్యూటీ అనసూయకి స్టార్ డం రాకముందు ఎలాంటి పాత్రల్లో నటించిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??

బాలీవుడ్, ఓవర్ సీస్ లో రాధే శ్యామ్ కి మామూలు డిమాండ్ లేదుగా....

త్వరలో మగధీర 2 కూడా రాబోతోందా..?

బిగ్ బ్రేకింగ్ న్యూస్ : మహేష్ బాబు తో రాజమౌళి మూవీ స్టోరీ ఫిక్స్ ....నెట్టింట న్యూస్ వైరల్ ....??

తెలుగు దర్శకులు నాకు అన్యాయం చేస్తున్నారు: నటి హేమ..

హీరోయిన్ దీక్షా సేత్ మీకు గుర్తుందా.. ఆమె ఇప్పుడు పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ అట.




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>