MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ciru75ec70e8-c276-4494-a9e7-41631bd2d677-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ciru75ec70e8-c276-4494-a9e7-41631bd2d677-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి వరసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఒక్కో సినిమాను వేగంగా కంప్లీట్ చేయాలని టార్గెట్ కూడా పెట్టుకున్నారు. మార్చి నాటికి ఆచార్య మూవీని పూర్తి చేయనున్న చిరంజీవి ఆ తరువాత లూసీఫర్ మూవీని సెట్స్ మీదకు తెస్తున్నారు. ఈ మూవీ తరువాత వేదాళం రీమేక్ లో కూడా మెగాస్టార్ నటించనున్నారు. ciru;chiranjeevi;shruti;shruti haasan;kajal aggarwal;krish;rakul preet singh;sruthi;vedhika;cinema;telugu;remake;director;heroine;news;vaishnav tej;march;bobbyమెగాస్టార్ సరసన రకుల్...?మెగాస్టార్ సరసన రకుల్...?ciru;chiranjeevi;shruti;shruti haasan;kajal aggarwal;krish;rakul preet singh;sruthi;vedhika;cinema;telugu;remake;director;heroine;news;vaishnav tej;march;bobbyWed, 10 Feb 2021 20:30:00 GMTమెగాస్టార్ చిరంజీవి వరసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఒక్కో సినిమాను వేగంగా కంప్లీట్ చేయాలని టార్గెట్ కూడా పెట్టుకున్నారు. మార్చి నాటికి ఆచార్య మూవీని పూర్తి చేయనున్న చిరంజీవి ఆ తరువాత లూసీఫర్ మూవీని సెట్స్ మీదకు తెస్తున్నారు. ఈ మూవీ తరువాత వేదాళం రీమేక్ లో కూడా  మెగాస్టార్ నటించనున్నారు.

ఇపుడు మరో కొత్త సినిమాను ఏకంగా ఉప్పెన ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదిక మీదనే మెగాస్టార్ అనౌన్స్ చేసి మెగా ఫ్యాన్స్ కి హుషార్ తెచ్చారు. యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ కొత్త సినిమా  నిర్మిస్తున్నారు. ఈ మూవీకి బాబీ చెప్పిన కధ మెగాస్టార్ ని బాగా ఆకట్టుకుంది అంటున్నారు.

ఇక ఈ మూవీలో నటించే హీరోయిన్ల మీద కూడా అందరి దృష్టి ఉంది. ఈ సినిమా కోసం మెగాస్టార్ పక్కన రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకోవాలనుకుంటున్నారుట. రకుల్ తెలుగులో ఈ మధ్యనే  సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆమె మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ పక్కన క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమా చేశారు. ఆ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఇంకా కొత్త సినిమాల ఆఫర్లు ఉన్నాయి.

అయితే మెగాస్టార్ సినిమా అంటే కచ్చితంగా రకుల్ ఓకే అంటుంది అని చెబుతున్నారు. ఒకవేళ ఆమె కనుక బిజీగా ఉంటే మాత్రం శృతి హాసన్ కి కూడా తీసుకోవాలనుకుంటున్నారుట. ఈ ఇద్దరిలో ఎవరో  ఒకరు ఖాయమని చిత్ర యూనిట్ వర్గాల సమాచారంగా ఉంది. ఇదిలా ఉంటే వేదాళం మూవీలో నయనతారను తీసుకుంటున్నారు. లూసీఫర్ మూవీలో ప్రియమణిని చిరు పక్కన పెయిర్ గా అనుకుంటున్నారు. ఇక ఆచార్య మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి విధితమే. మొత్తానికి చిరంజీవి సినిమాలు కాదు కానీ సీనియర్ హీరోయిన్లకు ఆఫర్లు తలుపు తట్టి మరీ వస్తున్నాయని అంటున్నారు.






కేజీఎఫ్ తర్వాత హీరో యశ్ చేయబోయే సినిమా ఏంటో తెలుసా..??

ఉప్పెన హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి.. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాకే భారీ టార్గెట్..!

ఉప్పెన కథ కొట్టేశాడా.. ఎన్.టి.ఆర్ కు ఆ డౌట్ ఎందుకొచ్చింది..!

జగడ్డ : విశాఖ మేయర్ కి పొగ పెట్టనున్న ఉక్కు సెగ ?

రిలీజ్ అవ్వకుండానే రికార్డు సృష్టించిన ఉప్పెన సినిమా...

నీ చుక్కల గౌనుకి కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్.. ఢీ దీపికా క్యూట్ ఫోటో షూట్..!

జబర్దస్త్ బ్యూటీ అనసూయకి స్టార్ డం రాకముందు ఎలాంటి పాత్రల్లో నటించిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>