MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-movie-pre-release-talk-really-shocks-you-all777fccef-b809-4f1d-85fe-2224c133620c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-movie-pre-release-talk-really-shocks-you-all777fccef-b809-4f1d-85fe-2224c133620c-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో యువ హీరో పంజా వైష్ణవ్ తేజ్. యువ దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఆయన నటిస్తున్నార డెబ్యూ మూవీ ఉప్పెన. టాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల రిలీజైన ఈ సినిమాలోని సాంగ్స్ అలాగే థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్ లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకోవడంతో పాటుuppena movie;devi sri prasad;sana;sethu;vijay;vijay sethupathi;tollywood;cinema;kollywood;youtube;you tube;love;husband;hero;heroine;success;joseph vijay;yuva;mythri movie makers;vaishnav tej;romantic;v;beautiful;panjaa;love storyప్రీ రిలీజ్ టాక్ : 'ఉప్పెన' : వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే....!!ప్రీ రిలీజ్ టాక్ : 'ఉప్పెన' : వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే....!!uppena movie;devi sri prasad;sana;sethu;vijay;vijay sethupathi;tollywood;cinema;kollywood;youtube;you tube;love;husband;hero;heroine;success;joseph vijay;yuva;mythri movie makers;vaishnav tej;romantic;v;beautiful;panjaa;love storyWed, 10 Feb 2021 13:03:54 GMTయువ హీరో పంజా వైష్ణవ్ తేజ్. యువ దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఆయన నటిస్తున్నార డెబ్యూ మూవీ ఉప్పెన. టాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల రిలీజైన ఈ సినిమాలోని సాంగ్స్ అలాగే థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్ లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకోవడంతో పాటు సినిమా పై వారు అందరిపై భారీస్థాయిలో అంచనాలతో క్రియేట్ చేసాయి.

హృద్యమైన లవ్ స్టోరీ గా పలు యాక్షన్ కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ నెల 12న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో విలన్ గా ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారు. మరొక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ టాక్ ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో ఎంతో వైరల్ అవుతోంది. దానిని బట్టి ఈ సినిమా యొక్క ఫస్ట్ హాఫ్ ఎంతో సరదాగా ఎంటర్టైన్మెంట్ తో పాటు పలు రొమాంటిక్ సన్నివేశాల కలబోతగా సాగుతుందని అలానే ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుల హృదయాలను తాకుతుందని అంటున్నారు.

ఇక ఆ తర్వాత ఒకింత మెల్లగా ప్రారంభమయ్యే సెకండాఫ్ ఆపై అరగంట అనంతరం పుంజుకొని ప్రేక్షకులను మంచి మూడ్ లోకి తీసుకువెళుతుందని అనంతరం వచ్చే ఒక యాక్షన్ సన్నివేశం, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ వంటివి ఎంతో అదిరిపోనున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో పంజా వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి ల అత్యద్భుత నటన, రాయనం పాత్రలో విజయ్ సేతుపతి వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ బ్యూటిఫుల్ సాంగ్స్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, మైత్రి మూవీ మేకర్స్ వారి భారీ నిర్మాణాత్మక విలువలు వెరసి ఉప్పెన మూవీ ఓవరాల్ గా సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే తొలి సినిమా ద్వారా వైష్ణవ్ తేజ్ భారీ సక్సెస్ ని అందుకుని మెగా ఫ్యామిలీ లో మరొక క్రేజీ హీరోగా పేరు దక్కించుకునే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.....!!


తవ్వకాల్లో బయటపడ్డ పదవ శతాబ్దం నాటి పురాతన శివాలయం

టిక్ టాక్ స్టార్ దుర్గా రావు...బిగ్ బాస్ ఎంట్రీ...?

హమ్మ ..చమ్మక్ చంద్ర..ఇన్ని కోట్ల ఆస్తి ఎలా కూడబెట్టడబ్బా..?

అక్కినేని హీరోను పెట్టి సినిమా తీస్తున్న వంటలక్క..ఫాన్స్ కి క్రేజీ న్యూస్

మీకు సొంత కారుందా..? అయితే మీ పని గోవిందా..

రాధేశ్యామ్ కోసం పూజా అతి పెద్ద ఫీట్ ?

కథను కనులకు చూపించేదే నాట్యం.. టీజర్ మాత్రం మాములుగా లేదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>