Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/movies/movies_latestnews/saidharam-tejc0b3b7d7-d4c5-457b-ba79-4223c3a7dd0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/movies/movies_latestnews/saidharam-tejc0b3b7d7-d4c5-457b-ba79-4223c3a7dd0c-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్తేజ్ ఇక తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వరుసగా విజయాలు తన ఖాతాలో వేసుకుని సుప్రీం హీరో గా తెలుగు ప్రేక్షకుల అందరిలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఎంతమంది మెగాహీరోలు ఉన్నప్పటికీ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కు మాత్రం ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అతి తక్కువ సమయంలో మాస్ ప్రేక్షకులనmega;sai dharam tej;tollywood;marriage;hero;chitralahari;prati roju pandage;solo bathuke so better;massఆ మెగా హీరో పెళ్లి.. మే నెలలోనేనట.. ఫాన్స్ హ్యాపీ..?ఆ మెగా హీరో పెళ్లి.. మే నెలలోనేనట.. ఫాన్స్ హ్యాపీ..?mega;sai dharam tej;tollywood;marriage;hero;chitralahari;prati roju pandage;solo bathuke so better;massWed, 10 Feb 2021 09:00:00 GMTహీరో గా తెలుగు ప్రేక్షకుల అందరిలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఎంతమంది మెగాహీరోలు ఉన్నప్పటికీ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కు మాత్రం ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.  అతి తక్కువ సమయంలో మాస్ ప్రేక్షకులను ఆకర్షించటం లో విజయం సాధించాడు సాయి ధరమ్ తేజ్.



 ఇక మొన్నటి వరకు వరుస ప్లాపులతో సతమతమైన సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి అనే సినిమాతో మళ్లీ ట్రాక్ లొకి వచ్చి వరుస  విజయాలతో  దూసుకుపోతున్న విషయం తెలిసిందే. చిత్రలహరి, ప్రతి రోజు పండగే, సోలో బ్రతుకే సో బెటర్ అంటూ వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు ఈ మెగా హీరో. అయితే ఇటీవలే సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాతో ముందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్ రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉండి పోతాను అంటూ చెప్పుకొచ్చాడు.  ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంటూ అందరికీ క్లారిటీ ఇచ్చాడు.


 అయితే ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో అందరి హీరోల పెళ్లిళ్లు అవుతున్న సమయం సాయి ధరమ్ తేజ్ పెళ్లి ఎప్పుడు అవుతుందా అని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానులకు ప్రస్తుతం ఒక తీపి కబురు అందినట్లు తెలుస్తోంది. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఒక ఇంటివాడు కాబోతున్నాడట. ఈ ఏడాది మే నెలలో సాయి ధరమ్ తేజ్ పెళ్లి జరగబోతున్నట్లు  టాలీవుడ్ టౌన్ కోడైకూస్తోంది. సాయి ధరంతేజ్ తల్లి ఇప్పటికే అమ్మాయిని సెలెక్ట్ కూడా చేసిందని ఇక త్వరలో పెళ్లి పీటలు ఎక్కడమే ఆలస్యం అనే ఒక టాక్ వినిపిస్తోంది.  ఇకపోతే ప్రస్తుతం సాయి ధరంతేజ్ రిపబ్లిక్ అనే సినిమాలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.


ఫలితాలు తేలాయి..పదవులు వచ్చాయి.. !!

జగడ్డ: నెల్లూరు జిల్లాలో నోటా రికార్డు..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఆ మూడు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులకు రిజ‌ర్వేష‌న్లు... ఏపీలో వాళ్లేం ఖ‌ర్మ చేసుకున్నారు ?

షర్మిల వ్యూహకర్తగా పీకే!

ఉప్పెనకు ఊహించని రీతిలో ప్రీ రిలీజ్ బిజినెస్

హెరాల్డ్ సెటైర్ : జగన్, చంద్రబాబు వల్లే ఇదంతా జరిగిందా ?

చిన్నమ్మకు రజనీ ఫోన్.. అదే కారణమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>