Politicskurapati Dileep Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpgసీఎం కేసీఆర్‌పై మరోసారి బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. నల్గొండ జిల్లా హాలియాలో సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ఉటంకిస్తూ తన వ్యాఖ్యలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'ముఖ్యమంత్రిగారు మరోమారు ఎన్నికల ప్రసంగాలు మొదలుపెట్టారు. జీహెచ్ఎంసీ తర్వాత ప్రజలను ఇప్పుడు మరోసారి కలవక తప్పదని, ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఎన్నికల దృష్ట్యా అనుకున్నట్టుంది. vijaya shanthi;kcr;vijayashanti;bharatiya janata party;india;warangal;telangana;district;nalgonda;chief ministerకేసీఆర్‌పై మరోసారి బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు... ఎందుకంటే.?కేసీఆర్‌పై మరోసారి బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు... ఎందుకంటే.?vijaya shanthi;kcr;vijayashanti;bharatiya janata party;india;warangal;telangana;district;nalgonda;chief ministerWed, 10 Feb 2021 23:32:15 GMTకేసీఆర్‌పై మరోసారి బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు... ఎందుకంటే.?


ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

సీఎం కేసీఆర్‌పై మరోసారి బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. నల్గొండ జిల్లా హాలియాలో సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ఉటంకిస్తూ తన వ్యాఖ్యలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
'ముఖ్యమంత్రిగారు మరోమారు ఎన్నికల ప్రసంగాలు మొదలుపెట్టారు. జీహెచ్ఎంసీ తర్వాత ప్రజలను ఇప్పుడు మరోసారి కలవక తప్పదని, ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఎన్నికల దృష్ట్యా అనుకున్నట్టుంది. 

మాట నిలబెట్టుకోకుంటే ఓట్లు అడగం... మాట తప్పితే మెడ నరుక్కుంటా... అన్నవన్నీ నిజమే అయితే, టీఆరెఎస్ ఇప్పటికే ఓట్లు అడగకూడదు. ఇక కుర్చీ వేసుకుని స్వయంగా కేసీఆర్ గారు చేస్తానన్న అభివృద్ధి ఎంత ఘనంగా ఉంటదో పక్కనున్న వరంగల్ జిల్లా ప్రజలకు, మిగతా తెలంగాణకు బాగా తెలుసు.మరోసారి ఆ మాటలకు ఇంకెవరూ మోసపోవడానికి సిద్ధంగా లేరని హాలియా సభకు హాజరైన ప్రజలు సీఎం గారి ప్రసంగానికి స్పందించక పోవటాన్ని చూస్తేనే అర్థం అవుతోంది' అని అన్నారు.

'ఓటములతో ఫ్రస్ట్రేషన్ ఎక్కువయి... తెలంగాణ ప్రజలను కుక్కలని... వేదన చెప్పుకోవడానికి వచ్చినవాళ్ళను ఈడ్చుకుపోవాలని... మేం తల్చుకుంటే నాశనమైపోతారని స్వయంగా సీఎం గూండా గిరికి తెగబడుతుంటే ఆ దొరహంకారానికి కర్రుకాల్చి ఓటు ద్వారా వాత పెట్టాల్సిన జిమ్మేదారీని ప్రజలు తీసుకోక తప్పదు. బాధిత మహిళలు కుక్కలా? ఆడబిడ్డలను కుక్కలన్నందుకు యావత్ మహిళా సమాజానికి ఈ ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పి తీరాలి' అని విజయశాంతి డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రిగారు మరోమారు ఎన్నికల ప్రసంగాలు మొదలుపెట్టారు. జీహెచ్ఎంసీ తర్వాత ప్రజలను ఇప్పుడు మరోసారి కలవక తప్పదని, ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఎన్నికల దృష్ట్యా అనుకున్నట్టుంది. మాట నిలబెట్టుకోకుంటే ఓట్లు అడగం... మాట తప్పితే మెడ నరుక్కుంటా... అన్నవన్నీ నిజమే అయితే, టీఆరెఎస్ ఇప్పటికే ఓట్లు అడగకూడదు. అన్నారు.


ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి. 



కేసీఆర్‌కు ఫ్లాష్‌ బ్యాక్‌ గుర్తు చేసిన బండి సంజయ్..?

పుష్ప కొండపై 500 మందితో ఫైట్.. డిఎస్పి సీన్ లీక్ చేసేశాడు బాబోయ్..!

ఉప్పెన మొదటి షెడ్యూల్ అయ్యాక హీరోయిన్ ను మార్చారా..?

మెగా ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్.. శంకర్ డైరక్షన్ లో రాం చరణ్ అఫీషియల్..!

విజయ్ సేతుపతిని బెదిరించి ఉప్పెనకు ఒప్పించారా..?

తెలుగు స్టార్లు అంత సాహసం కూడా చేస్తారా..?

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kurapati Dileep Kumar]]>