PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/teddyc3a27c2f-bd78-4af3-bae8-41ac0bf53a95-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/teddyc3a27c2f-bd78-4af3-bae8-41ac0bf53a95-415x250-IndiaHerald.jpgఫిబ్రవరి నెల అంటేనే చాలు లవర్స్ కి రోజు ఏదొఒక్క గిఫ్ట్ ఇవ్వాల్సిందే. ఇక ఆ నెలలో ఫిబ్రవరి 14 వరకు ప్రేమికుల వారోత్సవాలు కొనసాగుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో ప్రేమికుల దినోత్సవం. దీంతో నిన్న చాక్లేట్ డే జరుపుకున్న లవర్స్ ఇవాళ టెడ్డీ డే జరుపుకుంటున్నారు. మరి టెడ్డీ బేర్స్‌ని అమ్మాయిలు ఎందుకు అంతలా ఇష్టపడతారో తెలుసుకుందాం. teddy;chiranjeevi;prema;love;february;press;heroine;gift;valentines dayఅమ్మాయిలకు అబ్బాయిలు టెడ్డీ ఎందుకు ఇస్తారో తెలుసా..!?అమ్మాయిలకు అబ్బాయిలు టెడ్డీ ఎందుకు ఇస్తారో తెలుసా..!?teddy;chiranjeevi;prema;love;february;press;heroine;gift;valentines dayWed, 10 Feb 2021 06:00:00 GMTఫిబ్రవరి నెల అంటేనే చాలు లవర్స్ కి రోజు ఏదొఒక్క గిఫ్ట్ ఇవ్వాల్సిందే. ఇక ఆ నెలలో ఫిబ్రవరి 14 వరకు ప్రేమికుల వారోత్సవాలు కొనసాగుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో ప్రేమికుల దినోత్సవం. దీంతో నిన్న చాక్లేట్ డే జరుపుకున్న లవర్స్ ఇవాళ టెడ్డీ డే జరుపుకుంటున్నారు. మరి టెడ్డీ బేర్స్‌ని అమ్మాయిలు ఎందుకు అంతలా ఇష్టపడతారో తెలుసుకుందాం.

ఇక ఫిబ్రవరి 7 నుంచి ఈ నెల 13 వరకు వాలెంటైన్ వీక్ ను జరుపుకుంటారు. ఆ తర్వాత రోజు ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే జరుపుకోవడం పరిపాటి. వాలెంటైన్ వీక్‌లో నాలుగో రోజును టెడ్డీ డే‌గా జరుపుకుంటారు. చాలామంది అమ్మాయిలు టెడ్డీబేర్స్‌ను ఎంతో ఇష్టపడుతుంటారు. చాలా మంది అమ్మాయిల ఇంటిలో మనకు కచ్చితంగా టెడ్డీ ఎక్కడో ఒకచోట కనిపిస్తుంటుంది.

మనకు చాలా సినిమాల్లో హీరోయిన్స్ ఇంట్రడక్షన్ సీన్స్‌లో హీరోయిన్ పక్కనే టెడ్డీ బేర్ కనిపిస్తుంది. కేవలం హీరోయిన్స్‌ క్యారెక్టర్స్‌కి మాత్రమే కాదు సామాన్య అమ్మాయిలకి కూడా టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం.దూది పింజల్లా ఉండే వీటిని చిన్నప్పట్నుంచే ఎంతో ఇష్టపడతారు. టెడ్డీ బేర్స్‌ని ఓ పెట్‌లా చూసుకుంటారు. పడుకునే సమయంలోనూ కొంతమంది అమ్మాయిలకు అవి పక్కనే ఉండాల్సిందే.

ఇక మామూలుగానే మృదు స్వభావమైన అమ్మాయిలు టెడ్డీ బేర్స్ మృదుత్వాన్ని ఆస్వాదిస్తారు. అందుకే ప్రేమ కావ్యంలో టెడ్డీ కూడా ప్రత్యేక స్థానం దక్కించుకుంది. అయితే, టెడ్డీస్‌ని వారి ఇంటి వరకే కాదు.. కీ చైన్స్, హ్యాండ్ బ్యాగ్స్, బ్యాగ్స్ ఇలా ప్రతీ వాటిల్లోనూ  ఉండేలా చూసుకుంటారు. వాటిని చూడగానే ఖచ్చితంగా వారి ముఖాల్లో చిరునవ్వు వస్తుంది. అందుకే.. వాళ్లని ఇంప్రెస్ చేయడానికి టెడ్డీస్‌ని కూడా ఇస్తారు.

అంతేకాక ప్రేమ ఆనందాన్ని రెట్టింపు చేసే ప్రతీ వస్తువుకి వాలెంట్స్‌ వీక్‌లో స్థానం ఉంది. అందులో టెడ్డీ డే కూడా ఒకటి. అదే టెడ్డీస్ మాయాజాలం. టెడ్డీ డే రోజున... ప్రియురాలికి టెడ్డీని గిఫ్ట్ గా ఇచ్చే ప్రియుడు... ‘ఆ టెడ్డీని నేనవుతా... నిను హత్తుకుపోతా...’ అనే ఉద్దేశ్యంతో ఇస్తాడు. చాలా మంది తమ గర్ల్ ఫ్రెండ్ లేదా భాయ్ ఫ్రెండ్‌కి ఎలాంటి టెడ్డీ బేర్ ఇవ్వాలనే విషయంలో చాలా హోం వర్క్ చేస్తారు. వారి అభిరుచులకు తగినట్లు టెడ్డీలను గిఫ్ట్‌గా ఇస్తారు.












పంత్ బ్యాటింగ్ లో టాప్.. కీపింగ్ లో ఫ్లాప్..!!

హెరాల్డ్ సెటైర్ : జగన్, చంద్రబాబు వల్లే ఇదంతా జరిగిందా ?

చిన్నమ్మకు రజనీ ఫోన్.. అదే కారణమా ?

అమరావతికి జగన్ వరాలు.. అసలు మతలబు ఇదేనా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎన్నికల్లో శశికళ వ్యూహం ఏమిటో తెలుసా ?

"వకీల్ సాబ్ "ను ప్రమోట్ చేస్తున్న రాజకీయ నేతలు ..!!

హెరాల్డ్ ఎడిటోరియల్ : తెలంగాణాపై షర్మిల క్లారిటి ఇచ్చేసినట్లేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>