Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasf3c13669-ed51-4fdd-9f01-b702f89d0459-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasf3c13669-ed51-4fdd-9f01-b702f89d0459-415x250-IndiaHerald.jpgడార్లింగ్ ప్రభాస్ మాంచి ఊపుమీద సినిమాలను తెరకెక్కిస్తూ వెలుతున్నారు. అన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమాలే. అందులోనూ ప్రస్తుతం నటించే ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్లోనే తెరకెక్కుతున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో ఉండే సినిమాలో ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ప్రభాస్ హీరోగా నటిస్తున్నారాయే. ఇంకేముంది.. డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ప్రభాస్ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రభాస్ పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కితున్న‘రాధేశ్యామ్’prabhas;prabhas;kumaar;krishna;vamsi;varun;varun sandesh;varun tej;yash;india;cinema;radha krishna kumar;love;february;hero;bunny 1;june;kgf;lie;darling;uv creations;premikula roju‘రాధేశ్యామ్’ ఎవరిపై దాడి చేయబోతున్నాడో తెలుసా?‘రాధేశ్యామ్’ ఎవరిపై దాడి చేయబోతున్నాడో తెలుసా?prabhas;prabhas;kumaar;krishna;vamsi;varun;varun sandesh;varun tej;yash;india;cinema;radha krishna kumar;love;february;hero;bunny 1;june;kgf;lie;darling;uv creations;premikula rojuWed, 10 Feb 2021 09:58:56 GMTడార్లింగ్ ప్రభాస్ మాంచి ఊపుమీద సినిమాలను తెరకెక్కిస్తూ వెలుతున్నారు. అన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమాలే. అందులోనూ ప్రస్తుతం నటించే ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్లోనే తెరకెక్కుతున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో ఉండే సినిమాలో ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ప్రభాస్ హీరోగా నటిస్తున్నారాయే. ఇంకేముంది.. డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ప్రభాస్ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రభాస్ పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కితున్న‘రాధేశ్యామ్’మూవీలో ప్రభాస్ నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా సినిమా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కాగా  గోపీకృష్ణా మూవీస్ పై , యూవీ క్రియేషన్స్ బ్యానరప్ వంశీ, ప్రమోద్, ప్రశీద లు కలిసి ‘రాధేశ్యామ్’ సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ సినిమా ఈ మధ్యనే షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసుకుంది.
ఇక ప్రభాస్ ప్రస్తుతం ఔం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఈ మధ్యనే మేకర్స్ ప్రకటించారు. కానీ.. రాధేశ్యామ్ మూవీ రిలీజ్ డేట్ ను మాత్రం ఈ చిత్ర యూనిట్ ఇంకా సస్పెన్స్ గానే ఉంచుతోంది. దాంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై సినీ వర్గాల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ సినిమాను జూన్ లేదా జులై నెలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ వేస్తున్నట్టు సమాచారం. ఇంకో విషయం ఏమంటే జులై 19 తారీఖున రాక్ స్టార్ యష్ నటించిన‘కేజీఎఫ్ 2’ సినిమా, బన్ని‘పుష్ప’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో రాధేశ్యామ్ ను జులై 30న రిలీజ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట.

పైగా జూన్ లో బడా సినిమాలు కూడా ఏమిలేకపోవడంతో ఆ నెల బాగా కలిసిరావొచ్చని.. అందుకే అప్పుడే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారన్న వార్తలు సినీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ప్రభాస్ రాధేశ్యామ్ ను జూన్ లోనే రిలీజ్ చేస్తే మెగా హీరో వరుణ్ తేజ్‘గని’ కి చిక్కులు తప్పవనే అనిపిస్తోంది. అయితే రాధేశ్యామ్ గురించి ఉన్న అనుమాలన్నింటికీ ప్రేమికుల రోజున పటాపంచలు కానున్నాయి. ఫిబ్రవరి 14 న రాధేశ్యామ్ టీజర్ విడుదల తో పాటుగా మూవీ రిలీజ్ డేట్ పై మేకర్స్ స్పష్టత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి డార్లింగ్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఎవరెవరి సినిమాలపై దాడి చేయనున్నాడో.


ఆడపిల్లవు నీకెందుకు అన్నారు.. కానీ పట్టు బట్టి సాధించి నిరూపించుకుంది

బీజేపీ పెద్ద‌ల‌తో జ‌న‌సేన భేటీ.. సోముపై సంచ‌ల‌న ఫిర్యాదులు..!

ఎడిటోరియల్: నానా యాగి చేసి ఏపి ఎన్నికల కమీషన్ సాధించేమిటి?

ష‌ర్మిల కొత్త ఛానెల్‌.. ఏర్పాట్ల‌లో బిజీబిజీ..!

గుంటూరు పంచాయ‌తీల్లో వైసీపీ ఎమ్మెల్యేల‌కు షాకులు

జగడ్డ: నెల్లూరు జిల్లాలో నోటా రికార్డు..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఆ మూడు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులకు రిజ‌ర్వేష‌న్లు... ఏపీలో వాళ్లేం ఖ‌ర్మ చేసుకున్నారు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>