MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/nagarjuna-opts-raam-in-place-of-chaitanyab392d65f-642b-4c74-bdda-fb3611ce9c1b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/nagarjuna-opts-raam-in-place-of-chaitanyab392d65f-642b-4c74-bdda-fb3611ce9c1b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున ఇటీవల బిగ్ బాస్ సీజన్ 4 కి హోస్ట్ గా వ్యవహరించి ప్రేక్షకులని ఎంతగానో ఎంటర్ టైన్ చేశాడు. ఆ షోతో జనాలని ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం నాగార్జున ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఇక ఈ సినిమా విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో నాగార్జున తన తర్వాతి సినిమాపై దృష్టి పెట్టాడు.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా నాగార్జున ఓ సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులో ఈ సnagarjuna-anikha;nagarjuna akkineni;ajith kumar;jayalalitha;tollywood;cinema;telugu;bigboss;kollywood;tamil;chief minister;king;director;hero;king 1;heroine;yuva;ajit pawarనాగార్జున సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న కోలీవుడ్ యువ నటి..నాగార్జున సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న కోలీవుడ్ యువ నటి..nagarjuna-anikha;nagarjuna akkineni;ajith kumar;jayalalitha;tollywood;cinema;telugu;bigboss;kollywood;tamil;chief minister;king;director;hero;king 1;heroine;yuva;ajit pawarWed, 10 Feb 2021 17:45:00 GMTటాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున ఇటీవల బిగ్ బాస్ సీజన్ 4 కి హోస్ట్ గా వ్యవహరించి ప్రేక్షకులని ఎంతగానో ఎంటర్ టైన్ చేశాడు. ఆ షోతో జనాలని ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం నాగార్జున ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ సినిమా షూటింగ్  పూర్తయ్యింది. ఇక ఈ సినిమా విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో  నాగార్జున తన తర్వాతి సినిమాపై దృష్టి పెట్టాడు.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా నాగార్జునసినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులో ఈ సినిమా మొదలు పెట్టి షూటింగ్ కి  కొబ్బరికాయ కొడతారంటూ వార్తలు వస్తున్నాయి. కాగా  ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కార్యక్రమం జోరందుకుంది. ఈ క్రమంలో కీలక వార్త బయటికొచ్చింది.
ఇక తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాలు  "ఎంత వాడు గాని", "విశ్వాసం" సినిమాలలో అలాగే దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మీద తీసిన "క్వీన్‌" వెబ్‌ సిరీస్‌లో జూనియర్‌ జయలలితగా నటించిన అనికా సురేంద్రన్‌ ఈ సినిమాలో నటించబోతోందట.యువ తరం దర్శకులతో పనిచేయడంపై నాగార్జున ఆసక్తి చూపిస్తున్నారు. అహిసోర్‌ సాల్మన్‌ అనే ఓ యువ దర్శకుడితో ‘వైల్డ్‌ డాగ్‌’ని పూర్తి చేసిన నాగ్‌… ప్రవీణ్‌ సత్తారుతో తర్వాత చిత్రం చెయ్యడానికి రెడీగా వున్నాడు. నాగార్జున కోసం ప్రవీణ్‌ ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథ సిద్ధం చేశారు. ఇందులోనే అనికా సురేంద్రన్‌ కీలక పాత్రలో నటిస్తోందట. ‘క్వీన్‌’ తర్వాత అనికా వివిధ తమిళ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. ఈ నెలాఖరుకు లాంఛనంగా మొదలై.. వచ్చే నెల మొదట్లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతున్నట్లు సమాచారం అందుతుంది. ఇక చూడాలి అనికా తెలుగులో ఎంత మాత్రం ఆకట్టుకొని పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందో లేదో...


మీడియాకు జనసేన బిగ్ రిక్వస్ట్

నీ చుక్కల గౌనుకి కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్.. ఢీ దీపికా క్యూట్ ఫోటో షూట్..!

జబర్దస్త్ బ్యూటీ అనసూయకి స్టార్ డం రాకముందు ఎలాంటి పాత్రల్లో నటించిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??

బాలీవుడ్, ఓవర్ సీస్ లో రాధే శ్యామ్ కి మామూలు డిమాండ్ లేదుగా....

త్వరలో మగధీర 2 కూడా రాబోతోందా..?

బిగ్ బ్రేకింగ్ న్యూస్ : మహేష్ బాబు తో రాజమౌళి మూవీ స్టోరీ ఫిక్స్ ....నెట్టింట న్యూస్ వైరల్ ....??

తెలుగు దర్శకులు నాకు అన్యాయం చేస్తున్నారు: నటి హేమ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>