BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ghulam-nabhi-azad4d8b9b45-9143-4a06-9385-67cd9af8957d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ghulam-nabhi-azad4d8b9b45-9143-4a06-9385-67cd9af8957d-415x250-IndiaHerald.jpgఆయ‌న రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం ఈ నెల 15తో ముగియ‌నుంది. మంగ‌ళ‌వారం ఆయ‌న రాజ్య‌స‌భ‌లో వీడ్కోలు ప్ర‌సంగం కూడా చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు బీజేపీ మంత్రులు, సీనియ‌ర్ నేత‌లు ఆజాద్‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఈ సందర్భంగా రాజ్యసభలో కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అంథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న పార్ల‌మెంటులో ఉండాల‌ని తాము కోరుకుంటున్నామ‌ని.. ఆయ‌న్ను కాంగ్రెస్ రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేయ‌క‌పోతే తాము (ఎన్డీయే) నామినేట్‌ చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన లాంటి నేతలు సభలో ఉండటం పార్లమెంట్‌కు గర్వకారణమన్నారు. ghulam nabhi azad;jeevitha rajaseskhar;varsha;bharatiya janata party;narendra modi;congress;rajya sabha;letter;central government;party;mantraఅజాద్‌కు బీజేపీ బంప‌ర్ ఆఫ‌ర్‌... సూప‌ర్ ఛాన్స్అజాద్‌కు బీజేపీ బంప‌ర్ ఆఫ‌ర్‌... సూప‌ర్ ఛాన్స్ghulam nabhi azad;jeevitha rajaseskhar;varsha;bharatiya janata party;narendra modi;congress;rajya sabha;letter;central government;party;mantraWed, 10 Feb 2021 12:18:20 GMTకాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌పై బీజేపీ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. నిన్న‌టికి నిన్న ప్ర‌ధాన‌మంత్రి మోదీ స్వ‌యంగా ఆజాద్‌ను మెచ్చుకోవ‌డంతో పాటు ఆయ‌న వీడ్కోలు నేప‌థ్యంలో కంట‌త‌డి కూడా పెట్టుకున్నారు. ఆయ‌న రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం ఈ నెల 15తో ముగియ‌నుంది. మంగ‌ళ‌వారం ఆయ‌న రాజ్య‌స‌భ‌లో వీడ్కోలు ప్ర‌సంగం కూడా చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు బీజేపీ మంత్రులు, సీనియ‌ర్ నేత‌లు ఆజాద్‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.

ఈ సందర్భంగా రాజ్యసభలో కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అంథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న పార్ల‌మెంటులో ఉండాల‌ని తాము కోరుకుంటున్నామ‌ని.. ఆయ‌న్ను కాంగ్రెస్ రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేయ‌క‌పోతే తాము (ఎన్డీయే) నామినేట్‌ చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన లాంటి నేతలు సభలో ఉండటం పార్లమెంట్‌కు గర్వకారణమన్నారు. 1984లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ఆజాద్‌ సుమారు 40 ఏళ్లకు పైగా ప్రజాప్రతినిధిగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్నారు. 2005లో జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికై 2008 వరకు కొనసాగారు. ఆ త‌ర్వాత కేంద్ర మంత్రిగా కూడా ప‌నిచేశారు. 


మీకు సొంత కారుందా..? అయితే మీ పని గోవిందా..

రాధేశ్యామ్ కోసం పూజా అతి పెద్ద ఫీట్ ?

కథను కనులకు చూపించేదే నాట్యం.. టీజర్ మాత్రం మాములుగా లేదు..!

తమ్ముడి కొడుకు మీద దిల్ రాజు భారీ పెట్టుబడి

మళ్ళి రిస్క్ తీసుకుంటున్న రవితేజ..!?

బిగ్ బాస్ 5 కి డేట్ టైం ఫిక్స్...?

ఆ సింగర్ పాడితే మిలియన్ వ్యూస్ రావాల్సిందే.. సిద్ శ్రీరాం ఒక్కపాటకి ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>