Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/uppena-bucchi-babub4e40f0f-0c7f-491e-a5c5-32703b982c32-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/uppena-bucchi-babub4e40f0f-0c7f-491e-a5c5-32703b982c32-415x250-IndiaHerald.jpgఉప్పెన సినిమాతో హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి లతో పాటుగా డైరక్టర్ బుచ్చి బాబు సన కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. సుకుమార్ అసిస్టెంట్ గా బుచ్చి బాబు ఉప్పెన కథతో ఆయన్ను ఇంప్రెస్ చేశాడు. ఇక అదే కథతో భారీ స్థాయిలో ఉప్పెన సినిమా తీశాడు. డైరక్టర్ బుచ్చి బాబు ఈ సినిమా రాసుకున్న తర్వాత ఎన్.టి.ఆర్ కు వినిపించాడట. కథ విన్న తారక్ ఎక్కడ కొట్టేశావ్ రా సూపర్ గా ఉంది కథ అన్నారట.uppena-bucchi-babu;cbn;chiranjeevi;kumaar;allu arjun;jr ntr;sethu;sukumar;vijay;vijay sethupathi;cinema;press;husband;hero;heroine;joseph vijay;mythri movie makers;vaishnav tej;research and analysis wingఉప్పెన బుచ్చి బాబు నెక్స్ట్ ఆ స్టార్ తోనా..?ఉప్పెన బుచ్చి బాబు నెక్స్ట్ ఆ స్టార్ తోనా..?uppena-bucchi-babu;cbn;chiranjeevi;kumaar;allu arjun;jr ntr;sethu;sukumar;vijay;vijay sethupathi;cinema;press;husband;hero;heroine;joseph vijay;mythri movie makers;vaishnav tej;research and analysis wingWed, 10 Feb 2021 22:29:39 GMTహీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి లతో పాటుగా డైరక్టర్ బుచ్చి బాబు సన కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. సుకుమార్ అసిస్టెంట్ గా బుచ్చి బాబు ఉప్పెన కథతో ఆయన్ను ఇంప్రెస్ చేశాడు. ఇక అదే కథతో భారీ స్థాయిలో ఉప్పెన సినిమా తీశాడు. డైరక్టర్ బుచ్చి బాబు ఈ సినిమా రాసుకున్న తర్వాత ఎన్.టి.ఆర్ కు వినిపించాడట. కథ విన్న తారక్ ఎక్కడ కొట్టేశావ్ రా సూపర్ గా ఉంది కథ అన్నారట.

అప్పుడే తన కథ మీద కాన్ఫిడెన్స్ వచ్చిందని అన్నాడు బుచ్చి బాబు. ఇక సినిమాకు వైష్ణవ్ తేజ్ ను ఒప్పించడానికి మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పడం జరిగిందట. కథ నచ్చిన చిరు వైష్ణవ్ తేజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అనుకున్న విధంగా విజయ్ సేతుపతి కూడా సినిమాకు కుదిరాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అవకుండానే సూపర్ హిట్ అన్న టాక్ ఉంది. 12న రిలీజ్ అవబోతున్న ఈ సినిమాపై డైరక్టర్ ఫుల్ కాన్ ఫిడెన్స్ గా ఉన్నాడు.

సినిమాకు దేవి మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని తెలిసిందే. ఇప్పటికే సినిమాలోని అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇదిలాఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో బుచ్చి బాబు ఈ మూవీ తర్వాత సినిమా స్టార్ తోనే ఉంటుందని చెబుతున్నాడు. ఆ సినిమాను కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని అంటున్నారు. తప్పకుండా ఈ సినిమాతో బుచ్చి బాబుకి మంచి పేరు వస్తుందని తెలుస్తుంది. సినిమా హిట్టు కొట్టి ఎన్.టి.ఆర్, బన్నీ లతో సినిమాలు చేయాలనే ప్లానింగ్ లో ఉన్నాడు ఉప్పెన డైరక్టర్.                                  




తెలుగు స్టార్లు అంత సాహసం కూడా చేస్తారా..?

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది

మెగాస్టార్ సరసన రకుల్...?

ఉప్పెన హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి.. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాకే భారీ టార్గెట్..!

ఉప్పెన కథ కొట్టేశాడా.. ఎన్.టి.ఆర్ కు ఆ డౌట్ ఎందుకొచ్చింది..!

జగడ్డ : విశాఖ మేయర్ కి పొగ పెట్టనున్న ఉక్కు సెగ ?

రిలీజ్ అవ్వకుండానే రికార్డు సృష్టించిన ఉప్పెన సినిమా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>