Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_latestnews/malappuram-mass-rape-case7ad1b03c-5ba8-4770-a853-d9b3c3864d2d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_latestnews/malappuram-mass-rape-case7ad1b03c-5ba8-4770-a853-d9b3c3864d2d-415x250-IndiaHerald.jpgనడిరోడ్డుపై ఎలాంటి భయం లేకుండా ఆడపిల్ల తిరిగినప్పుడు దేశానికి అసలు సిసలైన స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పారు గాంధీజీ. గాంధీ చెప్పిన మాట ప్రకారం చూస్తే నేటికీ కూడా మన దేశానికి స్వాతంత్రం రాలేదు అన్నది అర్థం అవుతుంది. ఎందుకంటే ఆడపిల్లలు అర్ధరాత్రి నడిరోడ్డుపై తిరగడం ఏమో కాని పట్టపగలు కూడా నడిరోడ్డుపై తిరగలేని పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకి అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. మహిళలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎక్కడా కామాంధుల తీరులో మాత్రrape;auto;hyderabad;mohandas karamchand gandhi;jeedimetla;police;driver;local languageదారుణం : విద్యార్థినిపై అత్యాచారం.. తర్వాత రోడ్డుపై నగ్నంగా..?దారుణం : విద్యార్థినిపై అత్యాచారం.. తర్వాత రోడ్డుపై నగ్నంగా..?rape;auto;hyderabad;mohandas karamchand gandhi;jeedimetla;police;driver;local languageWed, 10 Feb 2021 23:35:00 GMTగాంధీ  చెప్పిన మాట ప్రకారం చూస్తే నేటికీ  కూడా మన దేశానికి స్వాతంత్రం రాలేదు అన్నది అర్థం అవుతుంది. ఎందుకంటే ఆడ పిల్లలు అర్ధరాత్రి నడి రోడ్డుపై తిరగడం ఏమో కాని పట్టపగలు కూడా నడి రోడ్డుపై తిరగ లేని పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకి అత్యాచార ఘటనలు పెరిగి పోతున్నాయి అన్న విషయం తెలిసిందే. మహిళల పై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా  ఎక్కడా కామాంధుల తీరులో  మాత్రం మార్పు రావడం లేదు.



 వెరసి రోజు రోజుకు మహిళల పై జరుగుతున్న అత్యాచార ఘటనలకు అంతకంతకూ పెరిగి పోతూనే ఉన్నాయి అన్నది అర్ధమవుతుంది. ఇక రోజు రోజుకు వెలుగు లోకి వస్తున్న ఘటనల తో అటు  సభ్య సమాజం మొత్తం ఉలికి పడుతోంది. అయితే కామాంధులు బారిన పడకుండా ఉండేందుకు మహిళలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక విధంగా కామాంధులు రెచ్చిపోయి మహిళల పై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇక ఇటీవలే మరో దారుణ ఘటన వెలుగు లోకి వచ్చింది.



 హైదరాబాద్ ఘట్కేసర్ పరిధిలో దారుణం ఘటన చోటు చేసుకుంది ఓ  ఇంజినీరింగ్ విద్యార్థిని పై ఆటో డ్రైవర్ దారుణం గా అత్యాచారం చేసిన ఘటన స్థానికం గా కలకలం సృష్టించింది. జీడిమెట్ల   ప్రదేశంలో ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి తనపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడని.. ఆ తర్వాత తనను నగ్నం గా రోడ్డుపైన వదిలేసి అక్కడి నుంచి వెళ్లి పోయాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఇక ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


బ్రహ్మ జెముడు జ్యూస్ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి...

పుష్ప కొండపై 500 మందితో ఫైట్.. డిఎస్పి సీన్ లీక్ చేసేశాడు బాబోయ్..!

ఉప్పెన మొదటి షెడ్యూల్ అయ్యాక హీరోయిన్ ను మార్చారా..?

మెగా ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్.. శంకర్ డైరక్షన్ లో రాం చరణ్ అఫీషియల్..!

విజయ్ సేతుపతిని బెదిరించి ఉప్పెనకు ఒప్పించారా..?

తెలుగు స్టార్లు అంత సాహసం కూడా చేస్తారా..?

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>