BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sujana-bjpyaa-majaka--ap-politicsf4575fee-46e9-4705-9272-030de2d7ba68-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sujana-bjpyaa-majaka--ap-politicsf4575fee-46e9-4705-9272-030de2d7ba68-415x250-IndiaHerald.jpg సుజనా ఎన్నో డొల్ల కంపెనీలు క్రి‌యేట్ చేసి రూ.కోట్లు కొల్లగొట్టినట్టు ఆయ‌న‌పై తీవ్ర‌మైన అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. సుజ‌నా వివిధ డొల్ల కంపెనీల పేరుతో ఏకంగా రు. 5,700 కోట్ల మేర బ్యాంకులను మోసం చేశారని ఈడీ పేర్కొంది. సుజ‌నా త‌న వ్యాపార సామ్రాజ్యంలో ఎన్నో ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డిన‌ట్టు కూడా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న‌పై మూడు ఎఫ్ఐఆర్ లు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే 2018లోనే ఆయ‌న‌పై ఈడీ సోదాలు చేసింది. 126 షెల్‌ కంపెనీలు సృష్టించి.... సెంట్రల్‌ బ్యాంకును sujana chowdary;rbi;mp;minister;letter;central government;sujana choudaryబ్రేకింగ్‌: సుజ‌నా చౌద‌రికి ఈడీ దిమ్మ‌తిరిగేలా చేసిందిగా..బ్రేకింగ్‌: సుజ‌నా చౌద‌రికి ఈడీ దిమ్మ‌తిరిగేలా చేసిందిగా..sujana chowdary;rbi;mp;minister;letter;central government;sujana choudaryWed, 10 Feb 2021 19:36:15 GMTబ్యాంకుల వద్ద రుణాలను తీసుకుని చెల్లించకుండా మోసం చేసిన కేసులో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనా చౌదరికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ)‌ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీనే ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కూడా ఈడీ త‌న నోటీసుల్లో పేర్కొంది. సుజనా ఎన్నో డొల్ల కంపెనీలు క్రి‌యేట్ చేసి రూ.కోట్లు కొల్లగొట్టినట్టు ఆయ‌న‌పై తీవ్ర‌మైన అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. సుజ‌నా వివిధ డొల్ల కంపెనీల పేరుతో ఏకంగా రు. 5,700 కోట్ల మేర బ్యాంకులను మోసం చేశారని ఈడీ పేర్కొంది.

సుజ‌నా త‌న వ్యాపార సామ్రాజ్యంలో ఎన్నో ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డిన‌ట్టు కూడా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న‌పై మూడు ఎఫ్ఐఆర్ లు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే 2018లోనే ఆయ‌న‌పై ఈడీ సోదాలు చేసింది. 126 షెల్‌ కంపెనీలు సృష్టించి.... సెంట్రల్‌ బ్యాంకును రూ.133 కోట్లు, ఆంధ్రా బ్యాంకును రూ.71 కోట్లు, కార్పొరేషన్‌ బ్యాంకుకు రూ.159 కోట్లు సుజనా మోసం చేసినట్టు అభియోగాలు నమోదయ్యాయి.  


మళ్ళీ మాస్టర్ కాంబినేషన్ రిపీట్ కానుందా ..??

ఉప్పెన హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి.. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాకే భారీ టార్గెట్..!

ఉప్పెన కథ కొట్టేశాడా.. ఎన్.టి.ఆర్ కు ఆ డౌట్ ఎందుకొచ్చింది..!

జగడ్డ : విశాఖ మేయర్ కి పొగ పెట్టనున్న ఉక్కు సెగ ?

రిలీజ్ అవ్వకుండానే రికార్డు సృష్టించిన ఉప్పెన సినిమా...

నీ చుక్కల గౌనుకి కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్.. ఢీ దీపికా క్యూట్ ఫోటో షూట్..!

జబర్దస్త్ బ్యూటీ అనసూయకి స్టార్ డం రాకముందు ఎలాంటి పాత్రల్లో నటించిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>