MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharya-movie03d0f7e1-dc30-48a7-8a9d-3760caa0e2bf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharya-movie03d0f7e1-dc30-48a7-8a9d-3760caa0e2bf-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పేరుకే మెగాస్టార్ వారసుడైనా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ మంచి మాస్ ఫాలోయింగ్ సాధించాడు. ఇక "రంగస్థలం" సినిమాతో మంచి మాస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రం చేస్తున్నాడు.. ఆ త‌ర‌వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనే విషయం పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.ఇప్పటికే చాలా మంది దరram-charan;chiranjeevi;ram charan teja;gautham new;gautham;pawan kalyan;ram pothineni;rajamouli;india;alluri sitarama raju;bollywood;rrr movie;cinema;jersey;love;hindi;industry;blockbuster hit;remake;director;vegetable market;vinaya vidheya rama;magadheera;massఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత మంచి ఆచి తూచి సినిమా చెయ్యబోతున్న చరణ్....ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత మంచి ఆచి తూచి సినిమా చెయ్యబోతున్న చరణ్....ram-charan;chiranjeevi;ram charan teja;gautham new;gautham;pawan kalyan;ram pothineni;rajamouli;india;alluri sitarama raju;bollywood;rrr movie;cinema;jersey;love;hindi;industry;blockbuster hit;remake;director;vegetable market;vinaya vidheya rama;magadheera;massWed, 10 Feb 2021 16:30:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పేరుకే మెగాస్టార్ వారసుడైనా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ మంచి మాస్ ఫాలోయింగ్ సాధించాడు. ఇక "రంగస్థలం" సినిమాతో  మంచి మాస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చరణ్  ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రం చేస్తున్నాడు.. ఆ త‌ర‌వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనే విషయం పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.ఇప్పటికే చాలా మంది దర్శకులు చరణ్ ను కలిసి కథలు వినిపించారు. కానీ అతను ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదు. దానికి ఓ కారణం కూడా ఉంది. ఓ రకంగా చరణ్ ఇప్పుడు చేస్తుంది నేషనల్  ప్రాజెక్టు లాంటిది. ‘బాహుబలికి’ దర్శకుడు తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం కోసం దేశ విదేశాల్లోని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాబట్టి చరణ్ మార్కెట్ కచ్చితంగా రెండింతలు పెరిగే అవకాశం ఉంటుంది.

దాని తరువాత చరణ్ నటించే సినిమా పై కూడా చాలా అంచనాలు ఉంటాయి. కాబట్టి.. ఆచి తూచి అడుగు వెయ్యాలి. రాజమౌళి తో సినిమా చేసిన ఏ హీరోకి అయినా తరువాత సినిమా ప్లాప్ పడుతుంది. ఈ నేపథ్యంలో ఫలితంతో సంబంధం లేకుండా ఓ మంచి సినిమా చెయ్యాలని చరణ్ భావిస్తున్నాడట. కమర్షియల్ సినిమా చేస్తే కనుక అంచనాలను అందుకోవడం కష్టం. పైగా ‘వినయ విధేయ రామ’ చిత్రం లాంటి అనుభవం ఉండనే ఉంది. అందుకే ‘మగధీర’ స్ట్రాటజీనే చరణ్ అప్లై చేయనున్నాడని తెలుస్తుంది. ‘మగధీర’ వంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న తరువాత.. ‘ఆరెంజ్’ అనే లవ్ స్టోరీని చేసాడు చరణ్.

సినిమా ప్లాప్ అయినా కాని .. చరణ్ నిర్ణయం  మంచిదే అని ప్రేక్షకులు మెచ్చుకున్నారు. ఆ సినిమాకి చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు.ఇప్పటికి ఆ సినిమా సాంగ్స్ శ్రోతులని ఆకట్టుకుంటాయి. దాంతో ఇప్పుడు కూడా చరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత ‘జెర్సీ’ దర్శకుడితో ఓ డిఫరెంట్ మూవీ చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. ఈలోపు గౌతమ్ తిన్ననూరి కనుక ‘జెర్సీ’ హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో కనుక హిట్ కొడితే.. చరణ్ తో గౌతమ్ చెయ్యబోయే ప్రాజెక్టు పై మంచి హైప్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది.ఇక ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసింది. రామ్ చరణ్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని మెగా అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


త్వరలో మగధీర 2 కూడా రాబోతోందా..?

బిగ్ బ్రేకింగ్ న్యూస్ : మహేష్ బాబు తో రాజమౌళి మూవీ స్టోరీ ఫిక్స్ ....నెట్టింట న్యూస్ వైరల్ ....??

తెలుగు దర్శకులు నాకు అన్యాయం చేస్తున్నారు: నటి హేమ..

హీరోయిన్ దీక్షా సేత్ మీకు గుర్తుందా.. ఆమె ఇప్పుడు పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ అట.

జగడ్డ : టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. మరో పక్క హై టెన్షన్ ?

జగడ్డ: గిరా గిరా తిరిగింది ఫ్యాను...చంద్రబాబు సైకిల్ ఏమో గాన్...!

టిక్ టాక్ స్టార్ దుర్గా రావు...బిగ్ బాస్ ఎంట్రీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>