PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/afafasfsa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/afafasfsa-415x250-IndiaHerald.jpgమహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా వారికి రక్షణ మాత్రం దొరకడం లేదు. మూడేళ్ల చిన్నారి నుంచి పండు ముదుసలి దాకా కామానికి బలైపోతున్నారు తాజాగా ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కలకత్తాలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనను మరువక ముందే పశ్చిమ బెంగాల్‌ లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. చైల్డ్‌ పోర్నోగ్రఫి‌కి బానిస అయిన ఓ వ్యక్తి, బాడీగార్డుగా పని చేస్తోన్న తన స్నేహితుడితో కలిసి తొమ్మిదేళ్ల చిన్నారి మీద దారుణానికి ఒడిగట్టారు. తొమ్మిదేళ్ళ పాపను బిర్యానీ ఆశ చూపి సామూహిక అత్యాచారం చేశారు నిందితులు. fraud;tanti;police;murder.;drugsదారుణం.. తొమ్మిదేళ్ల చిన్నారికి బిర్యానీ ఆశ చూపి గ్యాంగ్‌ రేప్‌.. దారుణ హత్య !దారుణం.. తొమ్మిదేళ్ల చిన్నారికి బిర్యానీ ఆశ చూపి గ్యాంగ్‌ రేప్‌.. దారుణ హత్య !fraud;tanti;police;murder.;drugsWed, 10 Feb 2021 17:00:00 GMTమహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా వారికి రక్షణ మాత్రం దొరకడం లేదు. మూడేళ్ల చిన్నారి నుంచి పండు ముదుసలి దాకా కామానికి బలైపోతున్నారు తాజాగా ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కలకత్తాలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనను మరువక ముందే పశ్చిమ బెంగాల్‌ లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. చైల్డ్‌ పోర్నోగ్రఫి‌కి బానిస అయిన ఓ వ్యక్తి, బాడీగార్డుగా పని చేస్తోన్న తన స్నేహితుడితో కలిసి తొమ్మిదేళ్ల చిన్నారి మీద  దారుణానికి ఒడిగట్టారు. తొమ్మిదేళ్ళ పాపను బిర్యానీ ఆశ చూపి సామూహిక అత్యాచారం చేశారు నిందితులు. 

ఘటనకు సంబందించిన వివరాలలోకి వెళితే కోల్‌కతా జోరాబగన్‌ ప్రాంతానికి చెందిన రణ్‌ వీర్‌ తంతి అక్కడ మార్బుల్‌ కట్టింగ్‌ టెక్నిషియన్‌గా పని చేస్తున్నాడు. అతను ఖాళీ సమయంలో మద్యం, చైల్డ్‌ పోర్నో గ్రఫీకి బానిస అయ్యాడు. ఇదే సమయంలో రణ్‌ వీర్‌ తంతికి లాల్‌ బజర్‌ ప్రాంతంలో ఉండే బాధితురాలి కుటంబంతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే రణ్‌ వీర్‌, బాడీ గార్డ్‌ అయిన తన స్నేహితుడితో కలిసి బాధితురాలి ఇంటికి వచ్చాడు. 

ఆ సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారికి బిర్యానీ ఆశ చూపాడు నిందితుడు. ఆ వంకతో ఆ చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్ళారు. ఆ తర్వాత బాలిక పై ఇద్దరూ కలిసి గ్యాంగ్‌ రేప్‌కు ఒడిగట్టారు. ఇక చిన్నారి బతికి ఉంటే తమను గుర్తు పడుతుందనే ఉద్దేశంతో బాలికను కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. పోస్ట్‌ మార్టం రిపోర్టులో బాలికకు డ్రగ్స్‌ ఇచ్చినట్లు తెలుస్తోందని అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ డ్రగ్స్ విషయం మీద స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు.




త్వరలో మగధీర 2 కూడా రాబోతోందా..?

బిగ్ బ్రేకింగ్ న్యూస్ : మహేష్ బాబు తో రాజమౌళి మూవీ స్టోరీ ఫిక్స్ ....నెట్టింట న్యూస్ వైరల్ ....??

తెలుగు దర్శకులు నాకు అన్యాయం చేస్తున్నారు: నటి హేమ..

హీరోయిన్ దీక్షా సేత్ మీకు గుర్తుందా.. ఆమె ఇప్పుడు పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ అట.

జగడ్డ : టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. మరో పక్క హై టెన్షన్ ?

జగడ్డ: గిరా గిరా తిరిగింది ఫ్యాను...చంద్రబాబు సైకిల్ ఏమో గాన్...!

టిక్ టాక్ స్టార్ దుర్గా రావు...బిగ్ బాస్ ఎంట్రీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>