MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-bucchibabu-and-mahesh-babua2b260a8-b256-4650-8144-0f1c8862e469-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-bucchibabu-and-mahesh-babua2b260a8-b256-4650-8144-0f1c8862e469-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల కళ్ళన్ని ఉప్పెన సినిమా పైనే ఉన్నాయి.. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాకి బచ్చిబాబు దర్శకుడు.. తాజాగా ఉప్పెన ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈ దర్శకుడు మహేష్ బాబు ఫ్యామిలీ కూడా తనకు చాలా క్లోజ్ అంటూ బుచ్చిబాబు వివరణ ఇచ్చారు..ఆ వివరాల్లోకి వెళ్తే.. కేవలం అసిస్టెంట్ డైరెక్టర్ గానే కాకుండా రైటర్ గా కూడా సుక్కు సినిమాలకు వర్క్ చేశాడు. ముఖ్యంగా నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో అతని పాత్ర ఎంతగానో ఉంది. ఇక ఇండస్ట్రీలో తనతో పాటdirector bucchibabu and mahesh babu;mahesh;kumaar;namrata shirodkar;gautham new;gautham;sukumar;cinema;rajani kanth;director;1 nenokkadine;vaishnav tejసూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు..??సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు..??director bucchibabu and mahesh babu;mahesh;kumaar;namrata shirodkar;gautham new;gautham;sukumar;cinema;rajani kanth;director;1 nenokkadine;vaishnav tejWed, 10 Feb 2021 16:00:00 GMTసినిమా పైనే ఉన్నాయి.. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాకి బచ్చిబాబు దర్శకుడు.. తాజాగా ఉప్పెన ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈ దర్శకుడు మహేష్ బాబు ఫ్యామిలీ కూడా తనకు చాలా క్లోజ్ అంటూ బుచ్చిబాబు వివరణ ఇచ్చారు..ఆ వివరాల్లోకి వెళ్తే.. కేవలం అసిస్టెంట్ డైరెక్టర్ గానే కాకుండా రైటర్ గా కూడా సుక్కు సినిమాలకు వర్క్ చేశాడు. ముఖ్యంగా నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో అతని పాత్ర ఎంతగానో ఉంది. ఇక ఇండస్ట్రీలో తనతో పాటు తన అసిస్టెంట్స్ కూడా ఎదగాలి అనుకునే అతికొద్ది మంది దర్శకుల్లో సుకుమార్ ఒకరు.
 
ఆయన సపోర్ట్ తోనే బుచ్చిబాబు మొదటి సినిమా సెట్స్ పైకి వచ్చింది.ఇక మహేష్ ఫ్యామిలీతో రిలేషన్ పై కూడా బుచ్చిబాబు పాజిటివ్ కామెంట్ చేశారు. సుకుమార్ తో మహేష్ వన్ నేనొక్కడినే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు కూడా బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా రైటర్ గా వర్క్ చేశారు. అయితే సినిమా ద్వారా కేవలం మహేష్ బాబే కాకుండా ఆయన ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్ అయ్యారని బుచ్చిబాబు తెలిపాడు.మహేష్ బాబు తనయుడు గౌతమ్ 1 నేనొక్కడినే సినిమాలో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయంపై బుచ్చిబాబు మాట్లాడుతూ.. ఆ సినిమా కోసమని గౌతమ్ కు ఎక్కువ కనెక్ట్ అయ్యాము.
 
షూటింగ్ చేయడానికి ముందు అతనికి కనెక్ట్ అవ్వాలని సుకుమార్ సార్ ఇద్దరు అసిస్టెంట్స్ ను మహేష్ ఇంటికి పంపేవారు. అందులో నేను ఒకడిని. ఆ విధంగా గౌతమ్ తో పరిచయం ఏర్పడింది.. అని బుచ్చిబాబు చెప్పాడు.ఇక సీతారా పాపను పుట్టినప్పుడే చూశాను అంటూ 1 నేనొక్కడినే సమయంలో సీతార జన్మించింది. ఒకసారి ఇంటికి వెళ్లినప్పుడు పాప చాలా బావుందని అనుకున్నాను. అలా అనగానే నమ్రత గారు సీతార పాపను అలా నా చేతుల్లో పెట్టేశారు. అప్పుడే అనుకున్నాను ఉరికేనే ఎవరు కూడా గొప్పవాళ్ళు అవ్వరని, ఎదుటి మనిషికి వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు.. అంటూ బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు...!!





త్వరలో మగధీర 2 కూడా రాబోతోందా..?

బిగ్ బ్రేకింగ్ న్యూస్ : మహేష్ బాబు తో రాజమౌళి మూవీ స్టోరీ ఫిక్స్ ....నెట్టింట న్యూస్ వైరల్ ....??

తెలుగు దర్శకులు నాకు అన్యాయం చేస్తున్నారు: నటి హేమ..

హీరోయిన్ దీక్షా సేత్ మీకు గుర్తుందా.. ఆమె ఇప్పుడు పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ అట.

జగడ్డ : టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. మరో పక్క హై టెన్షన్ ?

జగడ్డ: గిరా గిరా తిరిగింది ఫ్యాను...చంద్రబాబు సైకిల్ ఏమో గాన్...!

టిక్ టాక్ స్టార్ దుర్గా రావు...బిగ్ బాస్ ఎంట్రీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>