PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagans-key-decision-on-amravati9ab23d64-3d1d-4533-8f84-2a001eae1bb2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagans-key-decision-on-amravati9ab23d64-3d1d-4533-8f84-2a001eae1bb2-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు మంచి జోష్ ఇచ్చిన విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే అమరావతి విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు వైఖరి మారాల్సిన అవసరం ఉందనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇప్పుడు వైసిపి మంచి విజయాలను నమోదు చేసింది. వైసిపికి ప్రజల మద్దతు ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కానీ చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు అని కొంతమంది అంటున్నారు. రాజధాని కోసం తెలుగుదేశం పార్amravathi;cbn;bhavana;telugu desam party;krishna river;jagan;amaravati;andhra pradesh;telugu;capital;chief minister;local language;ycp;josh;partyఅమరావతి విషయంలో బాబోరి ఆలోచన మారాల్సిందేనా...?అమరావతి విషయంలో బాబోరి ఆలోచన మారాల్సిందేనా...?amravathi;cbn;bhavana;telugu desam party;krishna river;jagan;amaravati;andhra pradesh;telugu;capital;chief minister;local language;ycp;josh;partyWed, 10 Feb 2021 21:45:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు మంచి జోష్ ఇచ్చిన విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే అమరావతి విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు వైఖరి మారాల్సిన అవసరం ఉందనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇప్పుడు వైసిపి మంచి విజయాలను నమోదు చేసింది. వైసిపికి ప్రజల మద్దతు ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కానీ చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు అని కొంతమంది అంటున్నారు.

రాజధాని కోసం తెలుగుదేశం పార్టీ పోరాటం చేసినా ఆ ప్రభావం పెద్దగా లేదు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని విషయాల్లో అప్రమత్తంగా లేకపోతే మాత్రం భవిష్యత్ పరిణామాలు మరింత తీవ్రంగా మారే అవకాశాలు ఉండవచ్చు. చంద్రబాబునాయుడు కొంతమంది నేతల మాటలు విని ముందుకు వెళ్ళడంతో అమరావతి ప్రాంతంలో వైసీపీ బలంగా వెళ్లిందనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమవుతున్నారు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ముఖ్యమంత్రి జగన్ కు అమరావతి సెగ ఎక్కువగా తగులుతూ ఉంది అని పదేపదే చెప్పే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు అనుకున్న విధంగా అలాంటి పరిస్థితి లేదని ముఖ్యమంత్రి జగన్ పై ప్రజల్లో వ్యతిరేకత పెద్దగా లేదు అని రాజధాని అమరావతి విషయంలో అక్కడి ప్రజల్లో సానుకూలత కొన్ని విషయాల్లో వ్యక్తమవుతోందని టాక్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచించుకుని అడుగులు వెయలేకపోతే మాత్రం భవిష్యత్ పరిణామాలు ఇబ్బందికరంగా ఉండే అవకాశాలున్నాయి. ఆ కొంత మంది నేతలను చంద్రబాబు నాయుడు పక్కన పెడితే మంచిది అని అంటున్నారు.


తెలుగు స్టార్లు అంత సాహసం కూడా చేస్తారా..?

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది

మెగాస్టార్ సరసన రకుల్...?

ఉప్పెన హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి.. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాకే భారీ టార్గెట్..!

ఉప్పెన కథ కొట్టేశాడా.. ఎన్.టి.ఆర్ కు ఆ డౌట్ ఎందుకొచ్చింది..!

జగడ్డ : విశాఖ మేయర్ కి పొగ పెట్టనున్న ఉక్కు సెగ ?

రిలీజ్ అవ్వకుండానే రికార్డు సృష్టించిన ఉప్పెన సినిమా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>