BusinessSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/sbi-loanse245acca-4043-49bc-911d-4a80c548fc46-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/sbi-loanse245acca-4043-49bc-911d-4a80c548fc46-415x250-IndiaHerald.jpgప్రముఖ దిగ్గజ బ్యాంక్ ఎస్బిఐ ఖాతాదారులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది..ఇటీవల కరోనా సంక్షోభం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ప్రజలు నానా ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను ఆదుకుంది. సొంతంగా బిజినెస్ చేసుకోవాలని భావించి కొత్త రుణాలను అందించింది. అది కూడా తక్కువ వడ్డీకే రుణాలు. వీటి వల్ల ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇప్పటికే ఎన్నో రకాల లోన్స్ ను ఇచ్చింది. అంతేకాదు వాటికి తక్కువ వడ్డీని కూడా వేసింది. sbi loans;business;yajamanya;sbi;bank;december;good news;customer;house;march;nijam;good newwz;santoshamఎస్బిఐ గుడ్ న్యూస్.. ఆ లోన్ తీసుకొనే వారికి మాత్రమే..!!ఎస్బిఐ గుడ్ న్యూస్.. ఆ లోన్ తీసుకొనే వారికి మాత్రమే..!!sbi loans;business;yajamanya;sbi;bank;december;good news;customer;house;march;nijam;good newwz;santoshamWed, 10 Feb 2021 20:00:21 GMTబ్యాంక్ ఎస్బిఐ ఖాతాదారులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది..ఇటీవల కరోనా సంక్షోభం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ప్రజలు నానా ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను ఆదుకుంది. సొంతంగా బిజినెస్ చేసుకోవాలని భావించి కొత్త రుణాలను అందించింది. అది కూడా తక్కువ వడ్డీకే రుణాలు. వీటి వల్ల ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇప్పటికే ఎన్నో రకాల లోన్స్ ను ఇచ్చింది. అంతేకాదు వాటికి తక్కువ వడ్డీని కూడా వేసింది. 


ఇప్పుడు మరోసారి గుడ్ న్యూస్ చెప్పనుంది.. రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తు్న్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకునే వారికి ఊరట కలుగనుంది. అయితే ఇది అందరికీ వర్తించదు. కేవలం హోమ్ లోన్ తీసుకొనేవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. హోమ్ లోన్ తీసుకునే కస్టమర్లకు మాత్రమే రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ఉంటుందని స్టేట్ బ్యాంక్ తెలిపింది. మార్చి 31 వరకు బ్యాంక్ నుంచి హోమ్ లోన్ తీసుకునే వారు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన పని లేదు.. ఇది నిజంగానే గుడ్ న్యూస్ అనే చెప్పాలి.


రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు మాత్రమే కాకుండా బ్యాంక్ నుంచి చౌక వడ్డీకే రుణాలు తీసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్‌లో హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 6.8 శాతం నుంచి ప్రారంభమౌతోంది. బ్యాంక్ నుంచి పలు రకాల హోమ్ లోన్స్ అందుబాటులో ఉన్నాయి.హోమ్ లోన్స్ మార్కెట్‌లో 34 శాతం వాటాతో దూసుకెళ్తోంది. రోజుకు సగటున దాదాపు 1,000 మందికి ఎస్‌బీఐ హోమ్ లోన్స్ అందిస్తోందని సంస్థ వెల్లడించింది. గత ఏడాది డిసెంబర్ లో ఈ బ్యాంక్ రెండు లక్షల మందికి హోమ్ లోన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి బెనిఫిట్స్ కేవలం ఈ బ్యాంక్ మాత్రమే అందిస్తున్న నేపథ్యంలో కష్టమర్లు కూడా ఈ బ్యాంక్ కు ఎక్కువే.. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాదిలో ఎక్కువ మంది బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేసినట్లు తెలుస్తుంది. ఇలానే మున్ముందు కూడా అన్నీ సేవలను అందిస్తున్నట్లు బ్యాంక్ యాజమాన్యం తెలిపారు. 




పాపం... షర్మిల దెబ్బకు కష్టపడుతున్న కాంగ్రెస్

ఉప్పెన హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి.. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాకే భారీ టార్గెట్..!

ఉప్పెన కథ కొట్టేశాడా.. ఎన్.టి.ఆర్ కు ఆ డౌట్ ఎందుకొచ్చింది..!

జగడ్డ : విశాఖ మేయర్ కి పొగ పెట్టనున్న ఉక్కు సెగ ?

రిలీజ్ అవ్వకుండానే రికార్డు సృష్టించిన ఉప్పెన సినిమా...

నీ చుక్కల గౌనుకి కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్.. ఢీ దీపికా క్యూట్ ఫోటో షూట్..!

జబర్దస్త్ బ్యూటీ అనసూయకి స్టార్ డం రాకముందు ఎలాంటి పాత్రల్లో నటించిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>