PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-ponuguleti-srinivas-reddycc72e5ac-a577-4c50-8e94-0316df2ecc6c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-ponuguleti-srinivas-reddycc72e5ac-a577-4c50-8e94-0316df2ecc6c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ తనకు అన్యాయం చేసారు కాబట్టి తాను తెలంగాణాలో పార్టీ పెడుతున్నా అని వైఎస్ షర్మిల ఇచ్చిన ఒక సంకేతం రాజకీయ వర్గాల్లో సంచలనం అయింది. నిన్న ఆమె ప్రసంగం తర్వాత చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేసారు కూడా. ఇక ఇదిలా ఉంటే నిన్న ఆమె లోటస్ పాండ్ లో వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఆమె మరోమారు కొన్ని వ్యాఖ్యలు చేసారు. కొత్త పార్టీ కార్యాచరణ,సమ్మేళనాలు నిర్వహణ పై షర్మిల సమావేశం ముగిసింది. ఈ నెల 20 న ఖమ్మం జిల్లా వైఎస్సార్ అభిమానులతsharmila;hyderabad;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;district;chief minister;partyబ్రేకింగ్: నా పార్టీలో అన్నీ కొత్త ఫేస్ లే... చెప్పేసిన షర్మిలబ్రేకింగ్: నా పార్టీలో అన్నీ కొత్త ఫేస్ లే... చెప్పేసిన షర్మిలsharmila;hyderabad;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;district;chief minister;partyWed, 10 Feb 2021 15:11:01 GMTఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ తనకు అన్యాయం చేసారు కాబట్టి తాను తెలంగాణాలో పార్టీ పెడుతున్నా అని వైఎస్ షర్మిల ఇచ్చిన ఒక సంకేతం రాజకీయ వర్గాల్లో సంచలనం అయింది. నిన్న ఆమె ప్రసంగం తర్వాత చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేసారు కూడా. ఇక ఇదిలా ఉంటే నిన్న ఆమె లోటస్ పాండ్ లో వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. 

తాజాగా ఆమె మరోమారు కొన్ని వ్యాఖ్యలు చేసారు. కొత్త పార్టీ కార్యాచరణ,సమ్మేళనాలు నిర్వహణ పై షర్మిల సమావేశం ముగిసింది. ఈ నెల 20 న ఖమ్మం జిల్లా వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించే యోచనలో ఆమె ఉన్నారు. హైదరాబాద్ లో పార్టీకి కొత్తగా కార్యాలయం చూడాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ లో చేరికల పై పూర్తి స్థాయి పరిశీలన కూడా చేసారు. కొత్త పార్టీ కొత్త వారికి అవకాశం ఇచ్చేలా చూడాలి అని పేర్కొన్నారు.



జబర్దస్త్ బ్యూటీకి బంపర్ ఆఫర్..పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్.!

జగడ్డ : టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. మరో పక్క హై టెన్షన్ ?

జగడ్డ: గిరా గిరా తిరిగింది ఫ్యాను...చంద్రబాబు సైకిల్ ఏమో గాన్...!

టిక్ టాక్ స్టార్ దుర్గా రావు...బిగ్ బాస్ ఎంట్రీ...?

హమ్మ ..చమ్మక్ చంద్ర..ఇన్ని కోట్ల ఆస్తి ఎలా కూడబెట్టడబ్బా..?

అక్కినేని హీరోను పెట్టి సినిమా తీస్తున్న వంటలక్క..ఫాన్స్ కి క్రేజీ న్యూస్

మీకు సొంత కారుందా..? అయితే మీ పని గోవిందా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>