Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-movie-pre-release-business-details729291aa-0f09-4d35-bc82-c2f2d7a5d039-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-movie-pre-release-business-details729291aa-0f09-4d35-bc82-c2f2d7a5d039-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్.. ఉప్పెన సినిమాతో తొలి సినిమాతోనే సూపర్ బజ్ ఏర్పరిచాడు వైష్ణవ్ తేజ్. బుచ్చి బాబు సన డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూదా సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. ఇక ఉప్పెన సినిమాకు వచ్చిన ఈ బజ్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కు దోహదపడింది. uppena-business;business;prasad;cinema;hero;heroine;mythri movie makers;vaishnav tejఉప్పెన హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి.. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాకే భారీ టార్గెట్..!ఉప్పెన హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి.. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాకే భారీ టార్గెట్..!uppena-business;business;prasad;cinema;hero;heroine;mythri movie makers;vaishnav tejWed, 10 Feb 2021 19:00:00 GMTహీరో వైష్ణవ్ తేజ్.. ఉప్పెన సినిమాతో తొలి సినిమాతోనే సూపర్ బజ్ ఏర్పరిచాడు వైష్ణవ్ తేజ్. బుచ్చి బాబు సన డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూదా సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. ఇక ఉప్పెన సినిమాకు వచ్చిన ఈ బజ్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కు దోహదపడింది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఉప్పెన సినిమా రెండు రాష్ట్రాల్లో 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తుంది. నైజాం లో 6 కోట్ల బిజినెస్ చేయగా.. ఆంధ్రా 10 కోట్లు.. సీడెడ్ 3 కోట్లు బిజినెస్ చేసిందని తెలుస్తుంది. ఓవర్సీస్ తో పాటుగా మిగతా ఏరియాల్లో కలుపుకుని 1.5 కోట్లు చేసింది. టోటల్ గా ఉప్పెన మూవీ 20.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తుంది. సినిమా బిజినెస్ కు ఏర్పడిన బజ్ చూస్తుంటే తప్పకుండా మొదటి వారం లోనే సినిమా మంచి వసూళ్లు తెచ్చేలా ఉంది.

అయితే ఉప్పెన టీం చేసిన ఈ ప్రమోషన్స్ కు వస్తున్న రెస్పాన్స్ బాగానే ఉన్నా ఈ వసూళ్ల రూపంలో కనిపిస్తాయా లేదా అన్నది చూడాలి. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలకు ఈ సినిమాతో సూపర్ క్రేజ్ వచ్చేలా ఉంది. అందుకే సినిమా రిలీజ్ అవకుండానే వారికి వరుస ఛాన్సులు వస్తున్నాయి. ఇక ఉప్పెన 20 కోట్లు బిజినెస్ చేయగా సినిమా హిట్ అనిపించుకోవాలంటే 22 కోట్ల పైగా వసూళ్లు రాబట్టాలి.                                    




పాపం... షర్మిల దెబ్బకు కష్టపడుతున్న కాంగ్రెస్

ఉప్పెన కథ కొట్టేశాడా.. ఎన్.టి.ఆర్ కు ఆ డౌట్ ఎందుకొచ్చింది..!

జగడ్డ : విశాఖ మేయర్ కి పొగ పెట్టనున్న ఉక్కు సెగ ?

రిలీజ్ అవ్వకుండానే రికార్డు సృష్టించిన ఉప్పెన సినిమా...

నీ చుక్కల గౌనుకి కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్.. ఢీ దీపికా క్యూట్ ఫోటో షూట్..!

జబర్దస్త్ బ్యూటీ అనసూయకి స్టార్ డం రాకముందు ఎలాంటి పాత్రల్లో నటించిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??

బాలీవుడ్, ఓవర్ సీస్ లో రాధే శ్యామ్ కి మామూలు డిమాండ్ లేదుగా....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>